కరోనాపై కాంగ్రెస్ అఖిలపక్షం
హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యంపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు....
View Articleప్రవేశ పరీక్షలన్నీ వాయిదా
హైదరాబాద్, ఏప్రిల్ 13: జాతీయ , రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణలో ప్రవేశపరీక్షలకు ఎలాంటి అదనపు రుసుం...
View Article675 అక్రమ మద్యం కేసుల నమోదు
హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని వైన్‌షాప్‌ల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి అంశాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటి వరకు అక్రమంగా మద్యం అమ్మిన వారిపై 675 కేసులు నమోదు...
View Articleవిద్యుత్ బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించాలి
హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంతో లాక్‌డౌన్ అమలు జరుగుతున్నందున గత సంవత్సరం మార్చి నెల బిల్లులనే ఈ ఏప్రిల్‌లో చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లు...
View Articleసికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 కరోనా ఐసోలేషన్ పడకలు
హైదరాబాద్, ఏప్రిల్ 13:కరోనా వ్యాధి బాధితుల కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి రైల్వే అధికారులు...
View Articleకరోనా కట్టడిలో గోదావరి జిల్లాలు
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా గత మూడు వారాలుగా గోదావరి జిల్లాలు కర్ఫ్యూ వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఉదయం 11 గంటల వరకూ...
View Articleఐసోలేషన్ కోచ్‌లను పరిశీలించిన కలెక్టర్
గుంతకల్లు, ఏప్రిల్ 13: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో ఉన్న ఐసోలేషన్ రైల్వేకోచ్‌లను కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే ఈ కోచ్‌లను...
View Articleవిరి వనాలకు కరోనా కాటు...!
కడియం/ఆలమూరు, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి ప్రజారోగ్యానే్న కాకుండా ప్రత్యక్షంగా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో వేల ఎకరాల పూల తోటలపై కరోనా...
View Article‘పాజిటివ్స్’ కనిష్టమే.. అయినా ఆందోళనే..
అనంతపురం, ఏప్రిల్ 13: కరోనా (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదైనా ప్రజలను భయం వెంటాడుతోంది. గత...
View Articleకడప నగరంలో కోవిడ్-19 ఆసుపత్రిగా ఫాతిమా మెడికల్ కళాశాల
కడప, ఏప్రిల్ 13: కడప జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 31 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎలాంటి కొత్తకేసులు నమోదుకాకపోవడంతో అధికారులు...
View Articleకరోనా అవగాహనా యాప్ ఆరోగ్య సేతు
కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ భయంకరమైన వైరస్ ఎప్పుడు, ఎలా ఎటాక్ చేస్తుందో తెలియని పరిస్థితి.. మన చుట్టుపక్కల ఉన్నవారిలో ఎవరికి వైరస్ ఉందో తెలుసుకోవడం కూడా కష్టం. భారతదేశంలో...
View Articleకలహాల ‘మండలి’
మానవ చరిత్రలో ఓ మహా ఉపద్రవం కోవిడ్-19 అనే ప్రాణాంతక మహమ్మారి యావత్ ప్రపంచం అభివృద్ధి పరుగులు పెడుతున్న తరుణంలో ఓ పెను విలయంగా ఈ వైరస్ విశ్వాన్ని చుట్టుముట్టింది. 200కు పైగా దేశాలకు అవహించడంతో పాటు 10...
View Articleసమష్టి కృషికి సమారాధన
సమష్టిగా కృషి చేస్తే సత్ఫలితాలు ఉంటాయనేది మరోసారి రుజువైంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఒక లక్షా పదిహేను వేలమందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ మహమ్మారిని నిలువరించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,...
View Articleఅంబేద్కర్ మళ్లీ జన్మిస్తే..?
నేడు అంబేద్కర్ జయంతి *‘ఎవడు జన్మించెనని లోకమెంచుఅట్టి జన్మ జన్మ - తక్కిన జన్మ జన్మకాదు’ అంటాడు ఒక కవి. నిరుపేద కుటుంబంలో 14వ సంతానంగా పుట్టి అవమానాల మధ్య పెరిగి, ప్రపంచవ్యాప్తంగా గౌరవించే స్థాయికి...
View Articleరెడ్‌జోన్‌లో పటిష్ట భద్రత
నేరేడుచర్ల, ఏప్రిల్ 13: నేరేడుచర్ల నుండి నిజాముద్దీన్ మర్కజ్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో రెడ్‌జోన్ ప్రకటించిన ప్రాంతంలో పటిష్టంగా భద్రతా చర్యలు తీసుకుంటూ మిగిలిన ప్రాంతంలో...
View Articleకరోనా కట్టడికి మరింత కట్టుదిట్టం
నల్లగొండ, ఏప్రిల్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుకుండా లాక్‌డౌన్ ఆంక్షలను అధికార యంత్రాంగం కట్టుదిట్టం చేస్తునే వైరస్ బాధిత ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లు గుర్తించి ఆంక్షలు...
View Articleవరంగల్‌లో గన్నీ బ్యాగుల తయారీ కేంద్రం
వరంగల్, ఏప్రిల్ 13: వరంగల్ జిల్లాలో గన్నీ బ్యాగుల పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మడికొండ లేదా ఏనుమాముల మార్కెట్ సమీపంలో ఈ...
View Articleవనపర్తి జిల్లాను వణికిస్తున్న డెంగ్యూ
వనపర్తి, ఏప్రిల్ 13: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుండగా వనపర్తి జిల్లాలో మాత్రం డెంగ్యూ జ్వరాలు వ్యాపించి అటు ప్రజలను, అధికారులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలోని అమరచింత...
View Articleకరోనాను మించిన వైరస్ పీడిస్తోంది
సంగారెడ్డి, ఏప్రిల్ 13: విరుగుడు లేని మహమ్మారి కరోనాను కట్టడి చేసేందుకు యావత్ ప్రపంచం ఏకమై పని చేస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు పనికట్టుని చేస్తున్న విమర్శలను చూస్తుంటే కరోనాను మించిన వైరస్ ఏదో...
View Articleరోమ్ నుంచి హైదరాబాద్‌కు విద్యార్థులు
హైదరాబాద్: రోమ్ నుండి ఢిల్లీకి చేరుకున్న 42 మంది విద్యార్థులు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్సీ రామచందర్‌రావు జోక్యంతో వారందరినీ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ చేర్చినట్టు...
View Article