Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సన్యాకిది సమంజసమా?

$
0
0

కొందరు కావాలని షూటింగ్సప్పుడు కొన్నికొన్ని వేషాలేస్తూంటారు. తెరపై వేషాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఆ వేషాలు వేసేటప్పుడు వేసే వేషాలు ఎంతమందికో విసుగనిపిస్తాయి. అట్లాంటిదే నటి సన్యా ఇరానీ చేసిందంటున్నాయి పరిశ్రమ వర్గాలు. సన్యా ‘మిలే జబ్ తుమ్ హమ్’తో ప్రేక్షకులకు బాగా పరిచితురాలైంది. ఈ మధ్య రాబోయే దీపావళి ప్రత్యేక కార్యక్రమం కోసం స్టార్‌ప్లస్ చానల్ ఓ షో రూపొందించి అందులో నటించడానికి సన్యాను తీసుకున్నాయి. సెట్ రెడీ అయినా సన్యా మేకప్ వేన్ నుంచి బయటకు రావడంలేదు. అలా మేకప్ అయి షూటింగ్‌కు రావడానికి ఆమెకు ఆరు గంటలు పట్టింది. పోనీ అప్పుడైనా యూనిట్ సభ్యులకు సహకరించిందా అంటే అదీ లేదు. ‘‘వేసుకున్న డ్రెస్ బావులేదు.. మార్చమంటుంది’’. ఆఖరి క్షణంలో కాస్ట్యూమ్ ఛేంజ్ అంటే అయ్యేపనా? దీనివల్ల షూటింగ్ ఆలస్యమైంది- ఇలాంటి పనులు ఆర్టిస్టులకు ఏ రకంగానూ సమంజసంకాదు అని అందరూ వాపోతున్నారు.

కొందరు కావాలని షూటింగ్సప్పుడు కొన్నికొన్ని వేషాలేస్తూంటారు.
english title: 
sanya

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>