Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రాశిఫలం

$
0
0
Date: 
Thursday, January 24, 2013 - 21
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
(విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ): దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. దైవ ప్రార్థన చేస్తారు.
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా): ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది.
వృషభం: 
(కృత్తి 2,3,4పా, రోహిణి, మృగ శిర 1,2పా): మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మిథునం: 
(మృగశిర 3,4పా, ఆర్ద్ర, పునర్వసు 1, 2,3పా): ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలన మేర్పడే అవకాశాలుంటాయి. ఋణలాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా నుండాలి.
కర్కాటకం: 
(పునర్వసు 4పా, పుష్యమి, ఆశే్లష): అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా): నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతోకలిసి వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు.
కన్య: 
(ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా): గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్ర్తిల మూలకంగా లాభం వుంటుంది. మంచి ఆలోచనలను కలిగి వుంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు.
తుల: 
(చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా): కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా): పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు.
కుంభం: 
(్ధనిష్ఠ 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా): తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి అనకొన్నట్టుండదు. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర, రేవతి): సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు.
దుర్ముహూర్తం: 
ఉ.10.36 నుండి 11.21 వరకు తిరిగి మ.03.04 నుండి 03.49 వరకు
రాహు కాలం: 
.....................
వర్జ్యం: 
రా.07.06 నుండి 08.52 వరకు
నక్షత్రం: 
మృగశిర ఉ.09.50
తిథి: 
శుద్ధ త్రయోదశి రా.తె.06.22
మకరం: 
(ఉత్తరాషాఢ 2,3,4పా, శ్రవణం, ధనిష్ఠ 1,2పా): మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది.

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>