ఇస్లామాబాద్, ఏప్రిల్ 3: పాకిస్తాన్ మాజీ నియంత ముషారఫ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. నగర శివార్లలోని ఫామ్ హౌస్ వద్ద ముషారఫ్ కాన్వాయ్ సమీపంలో శక్తివంతమైన బాంబు పేలింది. ఫజియాబాద్, రావల్‌డ్యామ్ చౌక్ వివిఐపి రోడ్‌లో ఈ పేలుడు సంభవించింది. ముషారఫ్‌ను టార్గెట్ చేసుకునే పేలుళ్లు జరిగినట్టు పోలీసులు చెప్పారు. ముషారఫ్ (70) కాన్వాయ్ వెళ్లిన గంట తరువాత ఇది చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయలు కాలేదని పోలీసులు తెలిపారు.
పాకిస్తాన్ మాజీ నియంత ముషారఫ్ తృటిలో ప్రమాదం
english title:
musharraf
Date:
Friday, April 4, 2014