నమ్మండి!
ఇండస్ట్రీలో షాహిద్ - సోనాక్షి ‘డేటింగ్’ వ్యవహారం గురించి కథలొచ్చాయి. ఇన్నాళ్లూ పరమ పవిత్రంగా.. ఎటువంటి ‘ఎలిగేషన్స్’ లేకండా నెట్టుకొచ్చిన సోనాక్షి ఇలా చేసిందేవిటి చెప్మా? అని వగచిన వారిక్కూడా వొకింత ఊరట...
View Articleఆయన అందగాడే...!
ఇన్నాళ్లుగా పెళ్లెప్పుడు అని అడిగితే దాటవేస్తూ వచ్చిన ఇలియానా చివరికి తనకు కావలసిన వరుడు ఎలా ఉండాలో చెప్పేసింది. ఓ రకంగా ఆయన పేరు కూడా పరోక్షంగా చెప్పినట్లే అని అంటున్నారు. ‘మై తేరా హీరో’ చిత్రంలో...
View Articleఉత్తమ చిత్రం ‘అత్తారింటికి దారేది’
16వ వసంతంలోకి అడుగుపెడుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ గత 15 సంవత్సరాలుగా చెన్నై తెలుగువారి ఘనతను చాటుతూ ప్రతి ఏడాది ఉగాది పండుగను పురస్కరించుకొని సత్కరిస్తోంది. ప్రతి ఏడాది విడుదలైన చిత్రాలకు...
View Article31న ‘ఉలవచారు బిర్యాని’ ఆడియో
ప్రకాష్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు సమర్పణలో ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై వల్లభ రూపొందిస్తున్న చిత్రం ‘ఉలవచారు బిర్యాని’....
View Articleనేర్చుకుందాం
అని యడిగిన మురరిపు పద, వనజంబులఁ దన కిరీట వరమణు లొరయన్వినయమున మ్రొక్కి యిట్లను , ఘనమోదము తోడ నిటల ఘటితాంజలియైభావం: అని శ్రీకృష్ణుడు అడుగగా ఆ పురుషుడు మురారి చరణ సరోజాలకు తన కిరీట మణులు సోకునట్లుగా...
View Articleమానస బాంధవ్యం 14
‘‘ఏమిటోనమ్మా. అనంతపురం వాళ్ళంటే నాకు ప్రాణం లేచివస్తుంది. అక్కడ వున్నప్పుడు ఏవో గొడవలు తగాదాలు జరుగుతుండడంతో విసుగు చెంది ఇక్కడ వుంటున్నాము. కాని అప్పుడప్పుడు మా ఊరివైపు ప్రాణం పీకుతుంటుంది’’ అని అదీ...
View Articleరంగనాథ రామాయణం 486
అంత చతుర్ముఖుడు నన్ను కాంచి ‘‘విత్తనాలు కొని వచ్చి వెదపెట్టుకుంటే ఎక్కడైనా పంట పండుతుందా? ఫలం ఎక్కడ వుంటుంది? అదీకాక భూలోకంలో నువ్వు ఎవరికీ భిక్షం పెట్టవు. తపం ఎంత చేస్తే ఏమి? దానం చెయ్యని వాడికి...
View Articleమనోభావాలు
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా! అని అన్నారు పెద్దలు. మనం చేసే ప్రతి పనిలో దైవాన్ని చూసేవారు మహనీయులవుతారు. మనం బాగుపడాలంటే ఎదుటివాడిని చెడకొట్టడం కాదు చేయవల్సింది. మనం ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలి....
View Articleరాశిఫలం
Date: Thursday, March 27, 2014 - 02author: గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతివృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా...
View Articleహైదరాబాద్ ఇక్కడ బతికేటోళ్లందరిది
ముషీరాబాద్, మార్చి 27: హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తూ కాదని ఇక్కడ బతికేటోళ్లందరిదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం అన్నారు. చలో హైదరాబాద్ పేరిట ఆరెకటిక పోరాట సమితి ఆత్మగౌరవం- హక్కుల సాధన సభను...
View Articleపెరగనున్న పోలింగ్ కేంద్రాలు
హైదరాబాద్, మార్చి 27: సార్వత్రిక ఎన్నికల్లో నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కలిపి సుమారు 3వేల 91 పోలింగ్ కేంద్రాలుండగా,...
View Articleమున్ముందు జప్తులు ముమ్మరం!
హైదరాబాద్, మార్చి 27: వర్తమాన ఆర్థిక సంవత్సరపు ఆస్తిపన్ను వసూళ్ల విధులతో పాటు బిజీబిజీగా ఎన్నికల విధులను కూడా నిర్వర్తిస్తున్న అధికారులు పన్ను చెల్లించని బకాయిదారుల ఆస్తులను సీజ్ చేసే ప్రక్రియను మరింత...
View Articleభూముల కబ్జాకు యత్నిస్తున్న వారి నుంచి కాపాడాలి
ఖైరతాబాద్, మార్చి 27: తమ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న వారి నుండి తమను రక్షించాలని ఛత్రపతి శివాజీ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేసింది. గురువారం...
View Articleనెలాఖరులోపు సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
హైదరాబాద్, మార్చి 27: నగరంలోని పదిహేను అసెంబ్లీ నియోకవర్గాల్లో ఈ నెలాఖరులోపు సమస్యాత్మక ప్రాంతాలు, అక్కడున్న పోలింగ్ కేంద్రాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి...
View Articleఓటింగ్ శాతాన్ని పెంచేలా అధికారులు చొరవ తీసుకోవాలి
హైదరాబాద్, మార్చి 27: రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఓటర్లలో అవగాహనతో పాటు వారిని చైతన్యవంతులను చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన అవగాహన పరిశీలకురాలు...
View Articleవికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తా
వికారాబాద్, మార్చి 27: వికారాబాద్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర మాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3, 21, 18, 24, 26 వార్డులో పాదయాత్ర...
View Articleప్రచార పర్వం వేగవంతం
తాండూరు, మార్చి 27: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని, తాండూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటే పట్టణాభివృద్ధి వేగవంతమవుతుందని చైర్‌పర్సన్ అభ్యర్థి బి.సునీత సంపత్ అన్నారు. గురువారం 31వ వార్డులో...
View Articleప్రేమించి మోసం చేసిన విఆర్‌ఓపై కేసు
హయత్‌నగర్, మార్చి 27: ప్రేమించి పెళ్లి చేసుకుంటామని మోసగించిన ఓ విఆర్‌ఓపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్‌నగర్ మండలం అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన నీరుటి వెన్నెల(24) కీసర మండల...
View Articleప్రశాంతంగా ప్రారంభమైన టెన్త్ పరీక్షలు
చాంద్రాయణగుట్ట, మార్చి 27: హైదరాబాద్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఎస్‌ఎస్‌సి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా మొదటి భాషా పేపర్-1 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.సుబ్బారెడ్డి...
View Articleరంగనాథ రామాయణం - 487
ఒక యేటి చైత్రమాసంలో కడు హర్షంతో భార్గవుడైన శుక్రాచార్యుడి ఆశ్రమానికి చనుదెంచాడు. ఆ ఆశ్రమ వాటిలో ఒక యెడ- సౌందర్య లక్ష్మి తనువు తాల్చినట్లున్న ఒక సుందరాంగనని కాంచాడు.మన్మథ బాణం పరవశుడు అయాడు. ఆ...
View Article