Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రాశిఫలం

$
0
0
Date: 
Monday, November 12, 2012 - 21
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి
వృశ్చికం: 
(విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ): ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చగుటచే, ఆందోళన చెందుతారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా): పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.
వృషభం: 
(కృత్తి 2,3,4పా, రోహిణి, మృగ శిర 1,2పా): ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది.
మిథునం: 
(మృగశిర 3,4పా, ఆర్ద్ర, పునర్వసు 1, 2,3పా): ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
కర్కాటకం: 
(పునర్వసు 4పా, పుష్యమి, ఆశే్లష): ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా): ,3,4పా, హస్త, చిత్త 1,2పా): కుటుంబమంతా సంతోషంగా నుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిరనివాసముంటుంది. వ్యవసాయమూలకంగా లాభాలను పొందుతారు.మీ కార్యాలన్నీ ఫలిస్తాయి.
కన్య: 
(ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా): సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులచే గౌరవింపబడుదురు. వినోదాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆర్థిక చింత యుండదు.
తుల: 
(చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా): వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. అనవసర ఆందోళన చెందుతారు. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా): ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది.
కుంభం: 
(్ధనిష్ఠ 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా): ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది.
మీనం: 
(పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర, రేవతి): ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తుల సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది.
దుర్ముహూర్తం: 
మ.12.22 నుండి 01.07 వరకు తిరిగి మ.02.37 నుండి 03.22 వరకు
రాహు కాలం: 
..............
వర్జ్యం: 
రా.10.42 నుండి 12.07 వరకు
నక్షత్రం: 
చిత్త సా.05.43
తిథి: 
బహుళ త్రయోదశి ఉ.10.30
మకరం: 
(ఉత్తరాషాఢ 2,3,4పా, శ్రవణం, ధనిష్ఠ 1,2పా): పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు.

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>