Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తల్లి పాత్రలయితేనేం..

$
0
0

నటిగా మంచి ఫామ్‌లో ఉన్నవారెవరూ అకస్మాత్తుగా తల్లి పాత్ర చేయమంటే ఇష్టపడదు. అలాగే రాష్మీ దేశాయ్ కూడా ఉన్నట్లుండి ‘ఉత్తరాన్’లో కథ ప్రకారం ఇరవై ఏళ్ల కాలం గడవడంవల్ల రాష్మీని తల్లి రోల్ వేయనన్నారు. తనను ఆ పాత్రలో ప్రేక్షకులు చూడరాదన్న భావంతో ‘ఉత్తరాన్’ నుంచి అప్పుడు తప్పుకుంది. కానీ యూనిట్ సభ్యులందరూ ఒప్పించడటంతో రాష్మీ తల్లి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి మరో కారణం కూడా చెప్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఇంతవరకూ సమాంతరంగా చిన్నతెరపై వస్తున్న ‘ఝలక్ దిఖ్‌లాజా-5’ షో ఇప్పుడు పూర్తవడంవల్ల ఇప్పుడీ రోల్ ఒప్పుకుంది అని. ఏదిఏమైనా ఆర్టిస్ట్ అంటే అన్ని రకాల పాత్రలూ వయసుతో నిమిత్తం లేకుండా పోషించాల్సిన ప్రాథమిక కర్తవ్యం ఉంది. అది నెరవేరడం హేపీ!

నటిగా మంచి ఫామ్‌లో ఉన్నవారెవరూ అకస్మాత్తుగా తల్లి పాత్ర చేయమంటే ఇష్టపడదు.
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>