Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పంచ్ పడింది..

$
0
0

లైఫ్‌లో పడే పంచ్‌లే

కాస్త అటూ ఇటూ

మారి సినిమాల్లోనూ

పేల్తాయ.

అనుకోకుండా మీ

లైఫ్‌లో డైలాగులు

పేలితే.. వాటిని మాకు

పంపండి.
ఇక్కడ పాఠకులతో

పంచుకుందాం.

బురదలో పుట్టినా

పువ్వు పరిమళమే

పంచుతుంది.
ఎందుకు? అంటే

నవ్వుతుందే తప్ప,

మాట్లాడదు.
నాలో పుట్టిన ప్రేమ

కూడా అంతే..
ఎందుకు? అంటే

నవ్వడం తప్ప, పెదవి

విప్పలేదు.

(జెఎన్‌ఎన్

రామచంద్రమూర్తి,

ద్రాక్షారామం)

లైఫ్‌లో పడే పంచ్‌లే కాస్త అటూ ఇటూ
english title: 
punch

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>