Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నడివయసు అందాలు

$
0
0

ఇటీవల జరిగిన ఏఎన్నార్ 75ఏళ్ల అనుభవ అభినందన సభలో నడివయసు తారలు తళుక్కుమన్నారు. జయసుధ, రాధిక, సుహాసిని, రమ్యకృష్ణ, అమల తదితరరులు సభకు ‘నిండు’దనాన్ని తెచ్చారు. ఇంత మంది గ్లామర్ ‘మమీ,ఆంటీ’పాత్ర ధారులు తెలుగునాట వున్నారా? అని అనిపించారు. అన్నట్లు వీళ్లకు తోడుగా కాస్త వయసు తక్కువైనా, పక్కకెళ్లిపోయిన శ్రీదేవి (మంజుల కుమార్తె), మీనా కూడా కనిపించారు. పెళ్లయిన తరువాత మీనా మరింత కొత్తందాలు సంతరించుకున్నట్లు కనిపించింది. బంగారు రంగు చీరలో తళుక్కుమంది

ఇటీవల జరిగిన ఏఎన్నార్ 75ఏళ్ల అనుభవ అభినందన
english title: 
middle age

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>