నేపాల్లో వసంతోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ‘సింధూర్ జాతర’గా పిలిచే ఈ ఉత్సవం హోలీని పోలి ఉంటుంది. దీనితోనే నేపాలీయులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతారు. ప్రజలంతా వీధుల్లోకి వచ్చి ఒకరిపై మరొకరు సింధూరం చల్లుకొని కేరింతలు కొడతారు. వసంత రుతువును ఆహ్వానిస్తూ ఖాట్మండు శివార్లలోని తిమీలో జరిగిన ‘సింధూర్ జాతర’ దృశ్యమిది.
నేపాల్లో వసంతోత్సవం శనివారం ఘనంగా జరిగింది
english title:
nepal
Date:
Sunday, April 15, 2012