Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

నిరాశ పరచలేను

$
0
0

తాను డీగ్లామర్‌గా నటించినా, గ్లామర్ హీరోయిన్‌గా మెరిసినా ప్రేక్షకులు ముఖ్యంగా యువత నన్ను ఆదరిస్తున్నారని, వారికోసం ఏదైనా చేయడానికి తాను సిద్ధమని చెబుతోంది వర్ధమాన నటి ఆమలాపాల్. సినీ పరిశ్రమలో ఎవరిని పట్టించుకోకపోయినా ఎవరికి సమాధానం చెప్పకపోయినా ప్రేక్షకులకు మాత్రం వారికి కావలసింది ఇవ్వాలంటోంది. గ్లామర్ పాత్రలు చేసేటప్పుడు అన్ని రకాల కాస్ట్యూమ్స్ వేసుకోవాల్సి వస్తుందని, ఒక రకంగా బికినీ వేసుకోమన్నా వారికోసం తాను వేసుకోటానికి సిద్ధంగా వున్నానంటోంది. తన చిత్రానికి యువ ప్రేక్షకులు వచ్చినప్పుడు వారు తన అందాన్ని చూడడానికే వస్తారని, అలాంటి వారిని నిరాశ పరచి పంపించలేనంటోంది. మొత్తానికి యువ ప్రేక్షకులనే టార్గెట్ చేసిన ఆమలాపాల్ గడుసైనదే!

తాను డీగ్లామర్‌గా నటించినా, గ్లామర్ హీరోయిన్‌గా మెరిసినా
english title: 
nirasaparachalenu

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>