15న ‘50% లవ్’
నిత్యామీనన్, నిషాన్, ఆసిఫ్ అలీ ప్రధానపాత్రధారులుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై అందిస్తున్న చిత్రం ‘50% లవ్’. సిబిమలయిల్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్...
View Article8న ‘ఎందుకంటే ప్రేమంట’
రామ్, తమన్నా జంటగా స్రవంతి మూవీస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రానికి సంబంధించిన పాటలు విడుదలై మంచి ఆదరణ పొందిన...
View Article‘ఆర్‌ఇసి’ లోగో ఆవిష్కరణ
సుభాష్‌గుట్టి, మిథునావాలియా జంటగా హైదరాబాద్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఇసి’. మనస్ రాజ్‌ఫుట్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ హైదరాబాద్ ఫిలిం ఛాంబర్...
View Articleఆరు పాటలతో ‘మిఠాయి’
సంతోష్, ఉన్నిమాయ, ప్రభ ప్రధానపాత్రధారులుగా నిర్మిస్తున్న చిత్రం ‘మిఠాయి’. ఎం.ఎస్.అన్బు దర్శకత్వంలో ఎ.సెల్వి నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 8న విడుదలకు...
View Articleరెగ్యులర్ షూటింగ్‌లో ‘ఫీల్ మై లవ్’
సుధీర్, దివ్య జంటగా కలర్స్ అండ్ డ్రీమ్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఫీల్ మై లవ్’. జి.అంజి దర్శకత్వంలో సాయికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ...
View Articleనిరాశ పరచలేను
తాను డీగ్లామర్‌గా నటించినా, గ్లామర్ హీరోయిన్‌గా మెరిసినా ప్రేక్షకులు ముఖ్యంగా యువత నన్ను ఆదరిస్తున్నారని, వారికోసం ఏదైనా చేయడానికి తాను సిద్ధమని చెబుతోంది వర్ధమాన నటి ఆమలాపాల్. సినీ పరిశ్రమలో ఎవరిని...
View Articleసెల్ గుర్తింపు
మనకు ఎవరి ఫొటో అయినా కావాలి అంటే నెట్‌లో వెతికితే తప్పక దొరుకుతుంది. కానీ తన ఫొటో మాత్రం దొరకదంటోంది దబాంగ్ భామ సోనాక్షి సిన్హా. నెట్‌లో తన ఫొటోలు లభించడం తనకిష్టంలేదని, అందుకే ఫొటోసెషన్స్ చేయడానికి...
View Articleనా మాటే వేదం
దాదాపు 15 సంవత్సరాలు తర్వాత అభినేత్రి శ్రీదేవి షూటింగ్స్‌లో పాల్గొంటోంది. ఇంగ్లీష్ వింగ్లీష్ అనే కామెడీ చిత్రంలో ఆమె నటిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది తన కుమార్తెను హీరోయిన్‌గా చేస్తారా అని అడగడంపై తన...
View Articleఆశ నిరాశ
చేయక చేయక ఓ అగ్ర కథానాయకుడితో టాలీవుడ్‌లో చిత్రం చేశానని, ఆ చిత్రం తనకు ప్లస్ పాయింట్‌గా మారి, అనేక అవకాశాలను తెస్తుందని ఇన్నాళ్లూ ఎదురుచూసిన లక్ష్మీరాయ్‌కి నిరాశే ఎదురైంది. చిత్రంలో తనవంతు కష్టం వంద...
View Articleనగరానికి డెంగీ భయం!
హైదరాబాద్, జూన్ 4: వేసవి సందర్భంగా ఇప్పటికే నగరంలో ఎండలు మండిపోతుండటంతో వడగాలులతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే డెంగీ వ్యాధి బారిన పడి నగర శివార్లలోని...
View Articleస్ఫూర్తి...
చంద్రకాంత్ సింగ్ (36) చైతన్య గురుకుల్ పబ్లిక్ స్కూల్‌ని స్థాపించి దాని ద్వారా బీహార్‌లో గోపాల్ గంజ్ జిల్లాలోని చమన్‌పురా గ్రామంలో బీద పిల్లలకి విద్యాదానం చేస్తున్నాడు. క్లాస్‌రూంలో టీచర్‌గాని,...
View Articleడైవోర్స్
పెళ్లిళ్లు స్వర్గంలో. విడాకులు భూమీద. అయితే ఎవరూ తాము విడాకులు తీసుకోవాల్సి వస్తుందని పెళ్లి సమయంలో అనుకోరు. కొన్ని వింత కారణాల వల్ల కొందరు దంపతులు విడాకులు తీసుకుంటుంటారు. నార్త్ ఇండియాకి చెందిన...
View Articleపేరు మారింది!
లండన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ‘బిగ్‌బెన్’ క్లాక్ టవర్. బ్రిటన్ రాచరిక వ్యవస్థతో మమేకమైన ఈ టవర్‌ను వెస్ట్‌మిన్‌స్టర్ ప్యాలెస్ ఉత్తర దిక్కున నిర్మించారు. 1858లో బిగ్‌బెన్ నిర్మాణం పూర్తయింది. 2009లో...
View Articleచైనాలో ‘హాల్స్‌స్టట్’!
హాల్స్‌స్టట్ పట్టణం ఆస్ట్రియాలో ఉంది. కానీ, గాంగ్‌డాంగ్ ప్రాంతంలోని హుషోవూ నగరానికి వెళితే హాల్స్‌స్టట్ దర్శనమిస్తుంది. మనం ఉన్నది ఆస్ట్రియాలోనా లేక చైనాలోనా అన్న అనుమానం అక్కడికి వెళ్లిన ప్రతి...
View Articleనిరుద్యోగుల కష్టాలు..
సాఫ్ట్‌వేర్ వంటి అతికొద్ది రంగాలను చూసి మురిసిపోతు న్నాం. దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతు న్నదని సంబరపడుతు న్నాం. కానీ, నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తున్నది. సుమారు 120 కోట్ల జనాభాలో...
View Articleఅ‘టెన్షన్’
వెంకటేశ్వర్రావుకు ఈ మధ్య కొత్త రకం టెన్షన్ పట్టుకుంది. టెన్షన్ అంటే ఏమిటి అన్నది తెలుసుకోవాల న్నది ఆ టెన్షన్. ఆఖరికి ఓ సైక్రియాటిస్టు దగ్గరకు వెళ్లి అడిగాడు. ఆయన చిత్రంగా ఓ చూపు చూసి, అయిదు వందలు...
View Articleటప్పర్‌వేర్ కిచెన్‌వేర్
క్వాలిటీ సామగ్రి అందించే టప్పర్‌వేర్ సంస్థ ఇటీవల అల్టిమో రేంజ్ పేరిట కిచెన్‌వేర్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. వంటింటి అవసరాలు, వాటికి కావాల్సిన ఐటమ్‌లు రూపొందించడం కోసం ఈ సంస్థ మాస్టర్ చెఫ్...
View Articleఐబాల్ స్పీకర్లు
టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడడం ముమ్మరమైన దగ్గర నుంచీ పోర్టబుల్ స్పీకర్ల జోరు కూడా పెరిగింది. వివిధ కంప్యూటర్ ఆక్సెసరీస్, మొబైల్ ఫోన్లు మార్కెట్‌లోకి తెస్తున్న ఐ బాల్ సంస్థ ఇటీవల ఓ...
View Articleదారిపొడవునా బందోబస్తు
హైదరాబాద్, సైదాబాద్, జూన్ 5: అక్రమాస్తుల కేసులో చంచల్‌గూడ జైలులో విచారణ ఖైదీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎంపి జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ అధికారులు మూడవరోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు....
View Articleఆరో విడతలో 1855 ఎకరాల భూ పంపిణీ: జెసి
వికారాబాద్, జూన్ 5: ఆరోవిడతలో జిల్లాలో 1855 ఎకరాల అసైన్డ్భూమిని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం స్థానిక అర్‌అండ్‌బి...
View Article