క్వాలిటీ సామగ్రి
అందించే
టప్పర్‌వేర్ సంస్థ
ఇటీవల అల్టిమో
రేంజ్ పేరిట
కిచెన్‌వేర్‌ను
మార్కెట్‌లోకి
తెచ్చింది.
వంటింటి
అవసరాలు,
వాటికి కావాల్సిన
ఐటమ్‌లు
రూపొందించడం
కోసం ఈ సంస్థ
మాస్టర్ చెఫ్
కునాల్‌కపూర్‌తో
చేతులు
కలిపింది.
క్యాసరోల్స్, వోక్,
ప్రై పాన్‌లు,
హ్యాండీ
మాన్యువల్ ఫుడ్
ప్రాసెసర్‌లు ఈ
రేంజ్‌లో
వున్నాయి. ఈ
ఫ్రైపాన్‌లు ట్రిపుల్
కోటింగ్ కలిగి
వుండడం వల్ల,
వేడికి
పాడవకుండా,
చాలా కాలం
మన్నుతాయని
కంపెనీ
పేర్కొంటోంది.
ఇక క్విక్ చెఫ్
1.2లీటర్ల ఫుడ్
ప్రాసెసర్‌లో
షార్ప్, క్వాలిటీ
బ్లేడ్లు వాడారు.
దీనివల్ల
కూరగాయలు,
పళ్లు, కావాల్సిన
షేప్‌లో
సులువుగా కట్
చేసుకోవచ్చు.
ఇది కాక
ఇందులోనే
మిక్సింగ్,
బ్లెండింగ్,
చేసుకోవచ్చు.
స్మార్ట్ ఛాపర్
అటాచ్‌మెంట్‌తో
డ్రై నట్స్ కూడా
చిన్న చిన్న
ముక్కలుగా
తరుగుకోవచ్చు.
యుటిలిటీ నైఫ్
పేరిట
అందిస్తున్న
నైఫ్‌ను క్వాలిటీ
మెటల్‌తో, మంచి
గ్రిప్‌తో
రూపొందించారు.
దీంతోపాటు నైఫ్
షార్ప్‌నర్,
రిమూవబుల్
సిరామిక్ స్టోన్‌లు
కూడా
అందించడం
విశేషం.
సోనీ నుంచి
రెండు కొత్త
మొబైళ్లు
స్మార్ట్ ఫోన్
రంగంలో
శ్యామ్‌సంగ్‌తో ఢీ
అంటే ఢీ
అంటున్న సోనీ
ఇటీవల తన
ఎక్స్‌పీరియా
సిరీస్‌లో మూడు,
నాలుగు మోడళ్లు
(ఎస్, యు, పి,
సోలా)
మార్కెట్‌లోకి
తెచ్చిన సంగతి
తెలిసిందే.
ఇప్పుడు తాజాగా
మరో రెండు
హైఎండ్,
వాటర్‌ప్రూఫ్
స్మార్ట్ఫోన్
మోడళ్లను
ప్రకటించింది.
ఎక్స్‌పీరియా గో,
ఆక్రోఎస్ అనే
రెండు
మోడళ్లును
త్వరలో
మార్కెట్‌లోకి
తెస్తుంది.
ఆక్రో ఎస్
మోడల్‌లో 1.5
మెగాహెడ్జ్
డ్యూయల్ కోర్
ప్రాసెసర్, 12
మెగాపిక్సల్
లెన్స్ కెమేరా,
(ఎల్‌ఇడీ ఫ్లాష్,
స్నాప్ పనోరమా,
స్లైల్ డిటెక్షన్,
ఆటోఫోకస్ వంటి
ఫీచర్లతో) వన్
జీబీ ర్యామ్,
1.3 సెకెండరీ
కెమేరా
సదుపాయాలుం
టాయి. ఈ
మొబైల్‌లో
అండ్రాయిడ్
ఐస్‌క్రీమ్
సాండ్‌విచ్ ఓఎస్
వుంటుంది.
4.3 అంగుళాల
ఎల్‌సిడీ బ్యాక్‌లిట్
స్క్రీన్, 720 బై
1280 పిక్సల్
రిజల్యూషన్
వుంటుంది.
మూడు
అడుగుల లోతు
వరకు 30
నిమషాల పాటు
వాటర్‌ప్రూఫ్‌గా
పని చేయడం
దీని స్పెషాలటీ.
ఇక ఎక్స్‌పీరియా
గో మోడల్ కాస్త
మీడియం రేంజ్
మొబైల్.
ఇందులో వన్
గిగాహెడ్జ్
డ్యూయల్‌కోర్
ప్రాసెసర్, 512
ఎంబీ ర్యామ్
వుంటాయి.
3.5 అంగుళాల
మల్టీటచ్ డిస్‌ప్లే
స్క్రీన్, 320 బై
480 పిక్సల్స్
రిజల్యూషన్
కలిగిన ఈ
మొబైల్‌లో
అయిదు
మెగాపిక్సల్
లేటెస్ట్ కెమేరా
అమర్చారు.