పోలీసుల నీడలో జిల్లా
కడప, మే 26 : జిల్లా మొత్తం పోలీసుల పహారాలో ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శనివారం సాయంత్రం నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని సిబిఐ...
View Articleఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
కడప(రూరల్)మే,26: జిల్లాలో ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎవరైనా చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ అనిల్‌కుమార్ పేర్కోన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలులో భాగంగా...
View Articleజిల్లాకు చేరుకున్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు
కడప, మే 26 : జిల్లాలో ఉపఎన్నికలు జరిగే రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల పరిశీలకులు శనివారం చేరారు. మూడు నియోజకవర్గాలకు వ్యయ పరిశీలకులుగా ఎం.కె.జైన్, పోలీసు విభాగం...
View Articleకాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
సంబేపల్లె, మే 26: రాయచోటి నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డిని గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపి సాయిప్రతాప్ కోరారు. శనివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు,...
View Articleగుర్తింపులేని పాఠశాలలపై చర్యలు
బ్రహ్మంగారిమఠం, మే 26: వైఎస్‌ఆర్ జిల్లాలో 44 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపులేదని వాటిపై చర్యలుతీసుకోనున్నట్లు డిఇఓ అంజయ్య తెలిపారు. శనివారం బ్రహ్మంగారిమఠం వచ్చిన ఆయన వీరబ్రహేంద్రస్వామి, మాతా...
View Articleనామినేషన్ల పరిశీలన పూర్తి
అనంతపురం, మే 26: జిల్లాలో ఉప ఎన్నికలు జరుగుతున్న అనంతపురం అర్బన్, రాయదుర్గం నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శనివారం ముగిసింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మూడు నామినేషన్లు తిరస్కరించారు....
View Articleఆందోళన వద్దు
అనంతపురం రూరల్, మే 26 : వైఎస్‌ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను సిబిఐ అధికారులు విచారణ అనంతరం అరెస్టు చేస్తారని టిడిపి, కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని వారి మాటలు నమ్మి వైఎస్‌ఆర్ కాంగ్రెస్...
View Articleరోజూ 18 వేల పశువులకు గ్రాసం పంపిణీ:జెడి
మడకశిర, మే 26: జిల్లాలోని మడకశిర, పెనుకొండ, పెన్నహోబిలంలలో ఏర్పాటు చేసిన ఉచిత పశుగ్రాస కేంద్రాల్లో ప్రతిరోజూ 18 వేల పశువులకు గ్రాసం పంపిణీ చేస్తున్నామని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ముకుందప్ప...
View Articleతబ్జూలలో శివపార్వతుల విగ్రహాలు చోరీ!
పెద్దపప్పూరు, మే 26: చాగల్లు రిజర్వాయర్ ముంపు గ్రామం తబ్జూల గ్రామంలోని అతి పురాతనమైన శివాలయంలోని శివపార్వతుల విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆరు నెలల క్రితం రిజర్వాయర్ నిర్మాణంలో...
View Articleఆటో బోల్తా.. ఒకరి మృతి
కదిరిరూరల్, మే 26: మండల పరిధిలోని రాచినే పల్లి తండా సమీపంలో శనివారం మధ్యాహ్నం ఆటో బోల్తాపడడంతో పగడాల వెంకట రమణ (33) మృతి చెందగా అంజినమ్మ, లక్ష్మి, రామ్మోహన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మృతుని బంధువులు...
View Articleనీలంరాజు నోట్‌బుక్ -- అపనమ్మకం
హైదరాబాద్ నుండి, బొంబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి బాగా ముందుగా చేరింది, ఆ యూరోపియన్ వనిత. తాను ప్రయాణించే విమానం బయలుదేరడానికి కొన్ని గంటలు వ్యవధి ఉన్నది. అందువల్ల కాలక్షేపం చేయడానికి అనుకూలంగా, ఒక...
View Articleపదచదరంగం - 373
ఆధారాలు అడ్డం 1.అవమానించుట (5) 4.ఆపైన, తరువాత (4) 6.ఈ పీఠభూమి ప్రపంచంలోకల్లా ఎతె్తైనదటప్పా? మీరు చూశారా? (3) 7.చెప్పేదేదో బజాయించి చెప్పేదా, అలనాటి రుూ పత్రిక? (2) 8.సంగీత స్వరాల గట్టు (3) 10.ఇదే...
View Articleమల్లాది మిరియాలు - నేను ఎవర్ని?
రోజంతా కష్టపడి పనిచేశాక ఎప్పటిలానే రాస్ ఐవి ఆఫీస్ నించి బయలుదేరి తన కారుని తన ఇంటి డ్రైవ్ వేలోకి పోనించాడు. కారులోంచి గేరేజ్ మీదకి ఎదిగిన చెట్టు కొమ్మని చూసి విస్మయం చెందాడు. ఒక్కరోజులో అది అంత పెద్దగా...
View Articleఈ సైట్ మీకు తెలుసా? -- 9 మేలుచేసే నిబంధనలు
ఏదైనా సాధించాలన్నా, ఏ పనైనా చేయాలన్నా, ముందుగా ఆ పని గురించి సరైన అవగాహన ఉండాలి. ఒక ప్రణాళిక వేసుకొని, దాని ప్రకారం నడుచుకోవాలి. ఇది మనకి తెలిసిన విషయమే. అయితే, ఇవన్నీ ఎంత ముఖ్యమో, వీటికి అనుగుణంగా...
View Article‘ఆగ్నే’యాస్త్రం
భారతదేశం - అగ్ని 5 అనే క్షిపణిని రూపొందించి, విజయవంతంగా ప్రయోగించింది. ఇది 5 కిలోమీటర్ల పరిధిలో ఉండే లక్ష్యాన్ని ఇట్టే ఛేదించగలదు. అంటే, ఇండియాలో ప్రయోగిస్తే అటు చైనాలో ఉండే లక్ష్యాన్ని గురిపెట్టి...
View Articleకార్టూన్ కార్నర్
కార్టూన్ కార్నర్ ..AADIVAVRAM - Cartoon Cornerenglish title: cartoon corner author: -- వెంకటేష్Date: Sunday, June 3, 2012
View Articleఆంధ్రభూమి - నాటా అంతర్జాతీయ కథల పోటీ ఫలితాలు
ఆంధ్రభూమి - నాటా సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ కథల పోటీకి దేశ దేశాల తెలుగు రచయితలు బాగా స్పందించారు. ఔత్సాహిక యువ రచయితలతో బాటు పేరుమోసిన సీనియర్ రచయితలుకూడా సమధికోత్సాహంతో పాల్గొని పోటీని జయప్రదం...
View Article‘ముఖాముఖి’లో సమస్యల వెల్లువ
హైదరాబాద్, జూన్ 2: ప్రజాసమస్యల పరిష్కారంతో నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో నిర్వహిస్తున్న ‘ముఖాముఖి’ కార్యక్రమం శనివారం సాయంత్రం...
View Articleగొంతుకోసి ఇద్దరి దారుణ హత్య
మేడ్చల్, జీడిమెట్ల, జూన్ 2: గొంతుకోసి అతి కిరాతకంగా ఇద్దరు వ్యక్తులను హతమార్చిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి....
View Article