ఆధారాలు
అడ్డం
1.అవమానించుట (5)
4.ఆపైన, తరువాత (4)
6.ఈ పీఠభూమి ప్రపంచంలోకల్లా ఎతె్తైనదటప్పా? మీరు చూశారా? (3)
7.చెప్పేదేదో బజాయించి చెప్పేదా,
అలనాటి రుూ పత్రిక? (2)
8.సంగీత స్వరాల గట్టు (3)
10.ఇదే చెట్టుకన్నా ముందు కావచ్చు. విత్తౌట్ యిది చెట్టెలా మొలుస్తుంది? (2)
11.‘వక నియమం’ పెట్టుకుని చివర్లో వర్జిస్తే
శీర్షాసనంలో గజిబిజిగా కనబడే తెర (4)
14.ఆట, అడ్డు, ‘....’ పేకాటలో (3)
15.పేటిక (3)
17.వెనె్నల రాత్రుల్లో ప్రియుణ్ణి వెదుక్కుంటూ
వెళ్ళే నాయిక, తల ఎక్కడ దాచుకుందో? (4)
20.వెనక నించి చూస్తే - అలాగే వున్నాడు (2)
22.కాంతి (3)
23.ఎగిరిపోతే, యిలా అంటూ ఎగిరిపోవాలి (2)
24.ఇదొక్కటేనా, ఎటు నించైనా మధుర
రాగాలాలపించే వాద్యం (3)
26.పాదరసం నించి బంగారాన్ని చేసే విద్య (4)
27.విభేదాల వంటివి మాసిపోవు (5)
నిలువు
1.శివా! శంకరా! ఇతను నీ వరప్రసాదమా? (4)
2.అన్నము (2)
3.పేలుడు పదార్థం (4)
4.వట్టిపోని (4)
5.మహా, మిక్కిలి (3)
9.గీటురాయి (4)
12.‘ఇన్నాళ్లకు గుర్తొచ్చానా?’ అని ఒక సినీ
నటి దీన్ని నిలదీసింది (2)
13.‘నాకీ’ ‘....’లు పనికిరావు. మా ఇంట్లో భోజనం కుదరదు’ అంటాడు గిరీశంతో
అగ్నిహోత్రావధాన్లు (4)
16.ఒక భక్ష్య విశేషాన్ని గుర్తుచేసే పుణ్యక్షేత్రం (2)
18.సంగీతామ్నాయం (4)
19.‘యూజ్ అండ్ త్రో’కి ఉదాహరణ
ఈ ఆకు (4)
21.ప్రాణంబులున్ ‘...’ల్ దప్పెను.
పూర్తిగా అక్కర్లేదు. సగం చాలు! (4)
22.సముద్ర లంఘనవేళ హనుమంతుణ్ణి
పరీక్షించిన దేవత (3)
25.ఈ నవ్వు గాంధీ తాత టైపు (2) *