Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

ముస్తాబవుతున్న ‘గబ్బర్‌సింగ్’

పవన్‌కళ్యాణ్, శృతిహాసన్ జంటగా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘గబ్బర్‌సింగ్’. హరీష్‌శంకర్ ఎస్ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం...

View Article


తిరుపతి, తిరుమలలో జగన్ పర్యటన ఖరారు

తిరుపతి,ఏప్రిల్ 28: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మే 1,2,3వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ పర్యటనలో భాగంగా రెండురోజుల...

View Article


తిరుపతి సిపిఎం అభ్యర్థిగా కందారపు

తిరుపతి, ఏప్రిల్ 28 : పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలతో పాటు కార్మిక,కర్షక, ఉద్యోగుల సమస్యలపై సుమారు 18 ఏళ్లపాటు రాజీలేని పోరాటాన్ని చేసి అనేక విజయాలను అందించి పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసిన పార్టీ...

View Article

ప్రాణ‘దాన’ నిలయం స్విమ్స్

తిరుపతి, ఏప్రిల్ 28: పేద, బడుగు, బలహీన వర్గాలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తూ ప్రాణ‘దాన’ నిలయంగా స్విమ్స్ పనిచేస్తుందని టిటిడి తిరుమల జేఇఓ శ్రీనివాసరాజు అన్నారు. మూత్ర పిండ వ్యాధులతో బాధపడుతూ...

View Article

ఎంపి, మంత్రులకు ‘ఉప’ గండం!

అనంతపురం, ఏప్రిల్ 28:జిల్లా కాంగ్రెస్‌లో త్రిమూర్తులుగా పేరుపడ్డ ఎంపి, ఇద్దరు మంత్రులకు రెండు నియోజకవర్గాల ఉప ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు...

View Article


ఉప ఎన్నికల్లో టిడిపిదే విజయం

కణేకల్లు, ఏప్రిల్ 28: ఉప ఎన్నికల్లో రాయదుర్గం కొండపై టిడిపి జెండా ఎగురవేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి ధీమా వ్యక్తం చేశారు. పట్టణంలోని రామ్‌నగర్ ప్రాంతంలోని నీలకంఠశ్వర రైస్ మిల్లు...

View Article

ఆగని గుప్త నిధుల వేట!

హిందూపురం, ఏప్రిల్ 28: గత కొం తకాలంగా గుప్త నిధుల కోసం దుండగులు పురాతన కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా హిందూపురం రూరల్ మండల పరిధిలోని మలుగూ రు సమీపంలో వందేళ్ల చరిత్ర కల్గిన చౌడేశ్వరి దేవాలయం...

View Article

సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న మహారాష్ట్ర మాజీ సిఎం అశోక్ చౌహాన్

పుట్టపర్తి, ఏప్రిల్ 28: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ కుటుంబ సమేతంగా సత్యసాయి మహాసమాధిని శనివారం దుర్శించుకున్నారు. ముంబాయినుండి ప్రత్యేక విమానంలో ఉదయం 8.45 గంటలకే పుట్టపర్తి విమానాశ్రయానికి...

View Article


రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

తనకల్లు, ఏప్రిల్ 28: మండల పరిధిలోని చీకటిమాని పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లమాడ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు నల్లమాడ మండలం వంకరకుంటకు...

View Article


అల్లుడి చేతిలో అత్త దారుణ హత్య

బెళుగుప్ప, ఏప్రిల్ 28: భర్తను వదిలేసిన వదిన (్భర్య అక్క)ను రెండవ వివాహం చేసుకునేందుకు నిరాకరించడాన్ని సహించలేని అల్లుడు అత్తను దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం మండల పరిధిలోని ఎలగలవంక తండాలో చోటు...

View Article

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి

అనంతపురం రూరల్, ఏప్రిల్ 28: నగర శివారు కళ్యాణదుర్గం రోడ్డులోని పాపంపేట వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసాచారి(30) మృతి చెందాడు. పాపంపేట ఐజినగర్‌లో నివసించే శ్రీనివాసాచారి కార్పెంటర్...

View Article

దిగుబడి పెరిగేనా?

విజయనగరం, మే 2: జిల్లాలో సాగు విస్తీర్ణం పెంపుతో పాటు అధిక ఉత్పాదకను సాధించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయన్న చర్చ నెలకొంది. జిల్లాలో మొత్తం ఆరు లక్షల హెక్టార భూమి ఉండగా,...

View Article

మండుతున్న ఎండలు అల్లాడుతున్న ప్రజలు

ఒంగోలు, మే 2: ప్రచండ భానుడి ప్రతాపానికి జిల్లా ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. బుధవారం 42 సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటీవల జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో ఆ ప్రాంతాల్లో కొంతమేర...

View Article


ఉపఎన్నికల్లో మద్యం పంపిణీని నివారించాలి

నెల్లూరు , మే 2: నెల్లూరు పార్లమెంట్, ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గాలకు వచ్చే నెల్లో నిర్వహించనున్న ఉప ఎన్నికల్లో మద్యం పంపిణీని నివారించేందుకు సమగ్ర తనిఖీలు నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని...

View Article

జగన్ పార్టీది వాపే..

శ్రీకాకుళం, మే 2: వాపును చూసి బలుపు అనుకునే భ్రమలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని, జిల్లా నలుమూలల నుంచి జనాన్ని రప్పించుకుని జగన్మోహన్‌రెడ్డి బహిరంగసభ నిర్వహించుకుని ఓటర్లను...

View Article


బాబు షో ప్లాప్!

అనంతపురం, మే 2 : ఉప ఎన్నికల ప్రచార నిమిత్తం రెండు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటన ప్లాప్‌గా ముగిసింది. దీంతో ఖిన్నుడైన బాబు బుధవారం ఉదయం రెండు నియోజకవర్గాలకు...

View Article

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి!

కడప, మే 2 : జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకుంది. సామాజిక సమతుల్యాన్ని పాటించక పోవడం పట్ల అభ్యర్థుల భవితం ఫలితాలు అయోమయం కాగలవని, దీంతో ఎన్నికల బాధ్యతలు అంటే...

View Article


సమస్యలు పరిష్కరిస్తా

తిరుపతి, మే 2: శతాబ్ధాల తరబడి తిరుమల వేంకటేశ్వరుని నమ్ముకుని జీవిస్తున్న స్థానికుల సమస్యలను తాను అధికారంలోనికి రాగానే పరిపూర్ణంగా పరిష్కరిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు...

View Article

ఆధిపత్య పోరులో... వీధినపడ్డ బడుగులు

ఆదోని, మే 2: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కోటేకల్లు గ్రామంలో నెలకొన్న రాజకీయ ఆధిపత్య పోరులో వందల కుటుంబాలు నలిగిపోతున్నాయి. ప్రత్యర్థులు దాడులు చేసి ఇండ్లు తగులబెట్టి మారణ హోమం సృష్టించడంతో బతుకుజీవుడా...

View Article

మంచినీటి కోసం గిరిజనుల ధర్నా

అరకులోయ, మే 2: మండలంలోని డింగ్రిపుట్టు, గద్యగుడ గ్రామాల్లో మం చినీటి సదుపాయం కల్పించాలని కోరు తూ గిరిజనులు బుధవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక మండల పరిష త్ కార్యాలయం ఎదుట ఆయా గ్రా మాల గిరిజనులు ధర్నా...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>