బోస్టన్‌లో తెలుగు ఉగాది
బోస్టన్, ఏప్రిల్ 27: అమెరికాలోని బోస్టన్ నగరంలో గత వారాంతంలో నందన నామ సంవత్సరం ఉగాది ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాలకు 1200 మందికి పైగా హాజరై వార్షిక ఉగాది వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన...
View Articleఐటిసికి జప్తు నోటీసులు
బూర్గంపాడు, ఏప్రిల్ 27: సారపాక మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఐటిసి పిఎస్‌పిడి కర్మాగారానికి శుక్రవారం జప్తు నోటీసులు అందాయి. వివరాల్లోకి వెళ్తే... 1999వ సంవత్సరం నుంచి ఐటిసి యాజమాన్యం ఏ రకమైన పన్నులు...
View Articleభటిండా రిఫైనరీకి నేడు ప్రధాని ప్రారంభోత్సవం
భటిండా, ఏప్రిల్ 27: ప్రభుత్వరంగ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పిసిఎల్), లక్ష్మీమిట్టల్‌కు చెందిన మిట్టల్ ఎనర్జీ ఇనె్వస్ట్‌మెంట్ సంస్థల జాయింట్ వెంచర్ కింద ఇక్కడ నెలకొల్పిన మెగా రిఫైనరీ...
View Articleఐసిఐసిఐ ఫలితాలు అదరహో
ముంబయి, ఏప్రిల్ 27: మనదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసిఐసిఐ 2011-12 ఆర్థిక సంవత్సరం మార్చితో అంతమైన త్రైమాసికానికి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించింది. ఈకాలంలో బ్యాంక్ నికరలాభం రూ.1902 కోట్లకు...
View Articleభారత్ ఆర్థిక వృద్ధి 6.9 శాతం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను తగ్గించింది. పాలనాపరమైన సమస్యల ప్రభావం దేశ వాణిజ్య సెంటిమెంట్‌ని బలహీనం చేసిన దృష్ట్యా...
View Articleనాలుగున్నర నెలల గరిష్ఠస్థాయికి బంగారం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: బులియన్ మార్కెట్‌లో బంగారం ధర గత నాలుగు నెలల గరిష్ఠస్థాయికి చేరుకుంది. శుక్రవారం బంగారం పది గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.29,440 పలికింది. పెళ్లిళ్ల సీజన్ కారణంగా పసిడి డిమాండ్...
View Article30న సబ్‌ప్లాన్‌పై తొలి సమావేశం
హైదరాబాద్, ఏప్రిల్ 27: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన సబ్‌ప్లాన్ అమలుపై తొలిసారిగా ఈ నెల 30వ తేదీన మంత్రివర్గ సబ్‌కమిటీ సమావేశం జరగుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం ఆయన...
View Articleసిబిఐ కోర్టుకు హాజరైన కోనేరు మధు
హైదరాబాద్, ఏప్రిల్ 27: ఎమ్మార్ కేసులో కోనేరు ప్రసాద్ కుమారుడు కోనేరు మధు శుక్రవారం సిబిఐ కోర్టులో హాజరయ్యారు. దుబాయ్‌లో నివసిస్తున్న మధును ఎమ్మార్ కేసులో 13వ నిందితుడిగా సిబిఐ పేర్కొన్న సంగతి...
View Articleబాబుకు వడదెబ్బ..
హైదరాబాద్, ఏప్రిల్ 27: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వడదెబ్బ తగిలినట్లుందని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబు...
View Articleతారా చౌదరి పిఏ హనీఫ్ అరెస్టు
హైదరాబాద్, ఏప్రిల్ 27: సెక్స్ కుంభకోణంలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి వ్యక్తిగత సహాయకుడు హనీఫ్ పోలీసులకు చిక్కాడు. హనీఫ్‌ను అరెస్టు చేసి తారా చౌదరి వ్యహారంలో లోతుగా...
View Articleఐపిఎల్‌లో నేడు
చెన్నై సూపర్ కింగ్స్ vs కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (చెన్నై చిదంబరం స్టేడియంలో సాయంత్రం 4.00 గంటల నుంచి) చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకూ 8 మ్యాచ్‌లు ఆడి, నాలుగు విజయాలు సాధించింది. మూడు పరాజయాలను...
View Articleమండుతున్న ఎండలు
ఏలూరు, ఏప్రిల్ 27 : మండుతున్న ఎండలు జిల్లా ప్రజలను మాడ్చేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండ వేడిమి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒక వైపు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే మరోవైపు మంచినీటి కొరత...
View Articleఅందరికీ నచ్చే.. దమ్ము
తన నాల్గవ చిత్రాన్ని అఖండ విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, దమ్ము చిత్రాన్ని ఇంటిల్లిపాది కలిసి చూడవచ్చని, ఎవరికివారు ఒక్కొక్క ఎమోషన్‌కు కనెక్ట్ అయి, చిత్రంలో లీనమైపోతారని...
View Articleక్రేజీ ప్రొడక్ట్‌గా ‘అలియాస్ జానకి’
వెంకట్ రాహుల్, నిషా అగర్వాల్ జంటగా సంఘమిత్ర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘అలియాస్ జానకి’. సుజీత్ సేన్ దర్శకత్వంలో నీలిమ తిరుమలశెట్టి, నగేష్ ముంత ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి...
View Article‘స్టూడెంట్ స్టార్’ ప్రారంభం
గోపీరెడ్డి కథానాయకుడిగా సన్‌గ్రేస్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘స్టూడెంట్ స్టార్’. ఎ.రాజ్.కె.ఎస్ గోపి దర్శకత్వంలో శివకుమార్‌రెడ్డి ఎం. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్...
View Articleహైదరాబాద్ పరిసరాల్లో ‘ప్రేమతో నువ్వు వస్తావని’
నూతన తారలతో నందినీ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమతో నువ్వు వస్తావని’. తోట కృష్ణ దర్శకత్వంలో ఎస్.వి.రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్...
View Articleఛేజింగ్ ఫైట్‌తో గుర్తింపు: రామ్‌లక్ష్మణ్
ఆది, శాన్వి జంటగా ఆర్.ఆర్ మూవీ మేకర్స్, ఆర్.జె సినిమాస్ పతాకంపై రూపొందిన ‘లవ్‌లీ’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. బి.జయ దర్శకత్వంలో బి.ఎ.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని ఫైట్స్ లభిస్తున్న...
View Articleనటుల కోసమే ‘గ్లిటర్స్’
పుట్టుకతోనే ఎవరూ నటులు కారు. అలాగని నటించే సత్తా కొంతమందికే వుంటుందని అనుకోకూడదు. నటనకు కూడా శిక్షణ కావాలని, అటువంటి శిక్షణ తమ సంస్థ గ్లిటర్స్‌లో ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ దీపక్ తెలిపారు. హైదరాబాద్...
View Articleపూర్తి కావస్తున్న ‘ఒక్కడినే’
నారా రోహిత్, నిత్యామీనన్ జంటగా గులాబీ మూవీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఒక్కడినే’. శ్రీనివాస్ రాగ దర్శకత్వంలో సి.వి.రెడ్డి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం చివరి...
View Articleకాలేజీ ప్రిన్సిపాల్‌గా..
సుహాసిని ప్రధానపాత్రలో దేదీప్య మూవీస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘చదువుకునే రోజుల్లో ఎ టు జడ్’. కె.నరేంద్రబాబు దర్శకత్వంలో వి.పేరయ్య, బి.హనుమయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్...
View Article