మూడు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకమే
ఏలూరు, ఏప్రిల్ 25: జిల్లా రాజకీయాల్లో మళ్లీ సందడి మొదలైంది. ఉపఎన్నికల షెడ్యూలు విడుదల కావటంతో రాజకీయ పార్టీలు హడావిడి పడుతున్నాయి. జిల్లాలోని పోలవరం, నర్సాపురం శాసనసభ స్ధానాలకు ఉప ఎన్నికల తేదీలు ఖరారు...
View Articleస్వతంత్రంగా పని చేయాలి
ముంబయి, ఏప్రిల్ 26: మహారాష్టల్రో లోకాయుక్త వ్యవస్థ ఎన్నికల కమిషన్‌లాగా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా స్వతంత్ర వ్యవస్థగా ఉండాలని సామాజిక ఉద్యమ నేత అన్నా హజారే అన్నారు. ‘అవినీతి పెరిగిపోతోంది. ధరలు...
View Articleఅల్లాడుతున్న ఎయిమ్స్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: దేశంలోనే ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ అయిన ఢిల్లీలోని అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్) తీవ్రమైన సిబ్బంది కొరతతో అల్లాడుతూ ఉంది. ఈ సంస్థలో వాస్తవానికి 625 మంది...
View Articleకుమారుడికి లబ్ధి చేకూర్చారు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి హోం మంత్రి పి చిదంబరంపై తాజాగా మరిన్ని ఆరోపణలు చేసారు. 2006లో తన కుమారుడు కార్తీకి లబ్ధి చేకూర్చడం కోసం అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న...
View Articleబోఫోర్స్‌పై పునర్విచారణ చేపట్టాలి: బిజెపి డిమాండ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోఖికి ముడుపులు ముట్టినట్లు స్వీడన్ అధికారుల విచారణలో వెల్లడైనందున ఆయనను భారత్‌కు రప్పించి కేసుపై పునర్విచారణ జరిపించాలని బిజెపి డిమాండ్ చేసింది. దీనికి...
View Articleఆ 13 మంది పోలీసులపై కేసు
హైదరాబాద్, ఏప్రిల్ 26: విశాఖ జిల్లా వాకపల్లి గిరిజన మహిళలపై అత్యాచారం సంఘటనలో బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసు విచారణ కొనసాగుతోంది. వారిపై దాఖలైన కేసుల్ని కొట్టివేయడానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్...
View Articleపాడేరులో కానిస్టేబుల్ కాల్చివేత
పాడేరు, ఏప్రిల్ 26: విశాఖ ఏజెన్సీ డివిజనల్ కేంద్రమైన పాడేరు పట్టణ నడిబొడ్డున పోలీస్ కానిస్టేబుల్‌ను మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు గురువారం సాయంత్రం కాల్చి చంపారు. పోలీసు శాఖలోని ఇంటలిజెన్స్ విభాగంలో...
View Articleసిపిఐ (ఎంఎల్) ప్రదర్శన
పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ (ఎంఎల్) గురువారం కోల్‌కతాలో నిర్వహించిన ఒక ప్రదర్శనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కారికేచర్‌ను ప్రదర్శిస్తున్న ఒక కార్యకర్త. పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి...
View Articleఈవోపై చర్యకు మంత్రి సిఫారసు
విశాఖపట్నం, ఏప్రిల్ 26: సింహాచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారిపై చర్యలు తీసుకోవలసిందిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. చందనోత్సవం రోజున భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్న సంగతి...
View Articleజీవ వైవిధ్య సదస్సులో సంప్రదాయ సేద్యంపై చర్చించాలి
హైదరాబాద్, ఏప్రిల్ 26: నగరంలో వచ్చే అక్టోబర్‌లో నిర్వహించే జీవ వైవిధ్య సదస్సులో భారతీయ సంప్రదాయ సేద్యం, పశువుల రక్షణపై కూలంకషంగా చర్చ జరగాలని వివిధ సంస్థలు కోరుతున్నాయి. ఈ నెల 24, 25 తేదీల్లో దక్కన్...
View Articleమోడీకి వీసా ఇవ్వం
వాషింగ్టన్, ఏప్రిల్ 26: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి దౌత్యవీసా జారీచేయకూడదనే విధానానికే తాము కట్టుబడి ఉన్నామని అమెరికా స్పష్టం చేసింది. మోడీకి వీసా జారీ విషయంలో అమెరికా విధానంలో ఎలాంటి మార్పూలేదని...
View Articleవేలి ముద్రల ఆధారంగా రేషన్ పంపిణీ
కాకినాడ, ఏప్రిల్ 26: వేలి ముద్రల (బయోమెట్రిక్) ఆధారంగా చౌక డిపోల ద్వారా రేషన్ సరఫరా చేసే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లాలో అమలుకు రంగం సిద్ధమవుతోంది. పౌర సరఫరాల వ్యవస్థలో దేశంలోనే...
View Articleకృష్ణా జలాలను జిల్లాకు తీసుకొస్తా : చంద్రబాబు
చిత్తూరు, ఏప్రిల్ 26: చిత్తూరుజిల్లా ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చేసేందుకు తాను అధికారంలోకి రాగానే కృష్ణాజలాలను చిత్తూరు వరకు తీసుకొస్తానని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. చిత్తూరులో...
View Articleటిడిపిలో అసమ్మతి లొల్లి!
అనంతపురం, ఏప్రిల్ 26 : అనంతపురం అర్బన్ నియోజకవర్గ టిడిపి నేతల్లో అసంతృప్తి సెగలు రగిలాయి. ‘ఆదిలోనే హంసపాదు’లా మహాలక్ష్మి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో అసమ్మతి గళం విప్పింది....
View Articleఅకాల వర్షాలతో రైతాంగం అతలాకుతలం
కడప, ఏప్రిల్ 26 : జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షాలతో జిల్లా రైతాంగం అతలాకుతలమైంది. అసలే వర్షాభావంతో వరుస కరవులు ఎదుర్కొంటున్న రైతాంగానికి అరకొర కాపు కాసి పండ్లు...
View Articleరెండు నియోజకవర్గాలకే ఎన్నికల నియమావళి వర్తింపు
కర్నూలు, ఏప్రిల్ 26 : ఉప ఎన్నికల నియమావళి నుంచి జిల్లాలోని ఆళ్ళగడ్డ, ఎమ్మిగనూరు మినహా మిగతా నియోజకవర్గాలకు మినహాయింపు ఇస్తూ ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉప...
View Article17.50 నిమషాల్లో నిర్ణీత కక్ష్యలోకి రీశాట్-1
సూళ్లూరుపేట, ఏప్రిల్ 26: భాతర అంతరిక్ష ప్రయోగాల్లో వినీలాకాశంలో త్రివర్ణ పతాకం మరో మారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఇస్రో పిఎస్‌ఎల్‌వి-సి 19 మరోసారి విజయ బావుటా...
View Articleశాంతియువతంగా ఉప ఎన్నికలు
కందుకూరు, ఏప్రిల్ 26: జిల్లాలోని ఒంగోలు శాసనసభ, నెల్లూరు పార్లమెంట్ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికతో చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా...
View Articleఅభివృద్ధికే పట్టం కడతారు
శ్రీకాకుళం, ఏప్రిల్ 26: వ్యక్తిగత రాజకీయాలు, సెంటిమెంట్లు ఉపఎన్నికల్లో పనిచేయవని, అభివృద్ధే ధ్యేయంగా, సేవే పరమావధిగా పనిచేసిననాడే విజయం వరిస్తుందని రోడ్లు భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం...
View Articleడెట్రాయిట్‌లో ‘ఆటా రోజు’
డెట్రాయిట్, ఏప్రిల్ 27: అమెరికాలోని డెట్రాయిట్‌లో గత వారాంతంలో ‘ఆటా రోజు’ ఉత్సవాలు, నిధుల సేకరణ, ఆటా చానల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గురించి, ఆటా కార్యక్రమాలను...
View Article