‘డి9’ క్షేత్రానికి గుడ్‌బై చెప్పనున్న రిలయన్స్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కెజి బేసిన్‌లో సహజవాయువు, చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు చేసి కెజి బేసిన్‌ను...
View Article‘గమనం’ ప్రారంభం
నూతన తారలతో అమ్మా నాన్నా ఫిలింస్ పతాకంపై ‘గమనం’ అనే చిత్రం ప్రారంభమైంది. బుధవారం ఉదయం అన్నపూర్ణా స్టూడియోలో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తొలి షాట్‌పై శాసనసభ్యుడు రాజేందర్ క్లాప్ ఇవ్వగా...
View Article‘రెబెల్’ క్లైమాక్స్ పూర్తి
ప్రభాస్, తమన్నా, దీక్షాసేథ్, ప్రధాన పాత్రధారులుగా శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘రెబెల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో జె.్భగవాన్, జె.పుల్లారావు రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి...
View Articleఏడు పాత్రల్లో హీరో ఆకాష్
ఆకాష్ కథానాయకుడుగా రహమత్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘మిస్టర్ రాజేష్’. ఖాదర్‌లీ నిర్మాతగా ఆకాష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్...
View Article‘సెజ్’ రాజకీయం
దేశ ఆర్థ్ధిక ప్రగతికి దోహదపడుతున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు (స్పెషల్ ఎకనామిక్ జోన్స్-సెజ్) అధికార, విపక్ష పార్టీల రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తూర్పు భారతంలో...
View Articleభూపంపిణీకి శాస్ర్తియ విధానం
రాష్ట్రంలో పరిశ్రమలకైనా, ఇతర అవసరాలకైనా ప్రభుత్వం భూములను సేకరించేందుకు, పంపిణీ చేసేందుకు శాస్ర్తియ విధానం ఉండాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకోసం ప్రత్యేక ఆర్థిక మండళ్లు...
View Articleసదుపాయాల కల్పనలో విఫలం
రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఉత్సాహంగా ప్రారంభించారే కాని, ఆ తర్వాత వాటి అభివృద్ధికి ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోలేదు. అందువల్ల పారిశ్రామిక రంగంలో ఆశించినంత అభివృద్ధి జరగడం లేదు. వాస్తవానికి...
View Articleసెజ్‌ల పేరుతో భూ దోపిడీ
సెజ్‌ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జమిందార్ల వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. సెజ్‌ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగంగా భూ దోపిడీలకు పాల్పడుతోంది. త్వరిత గతిన ఆర్థికాభివృద్ధి సాధించాలని,...
View Articleవిధానాన్ని సవరించాలి
పశ్చిమ బెంగాల్ సింగూరులో టాటా కంపెనీ తలపెట్టిన నానో కంపెనీకి భూ సేకరణ సందర్భంగా జరిగిన ఘటనలతోనైనా మన రాష్ట్రం అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సెజ్‌లు (ప్రత్యేక ఆర్థిక మండళ్లు) వౌలిక వసతుల...
View Articleవెనక్కి తీసుకోవడం అంటే.. తిరోగమనమే!
రాష్ట్రంలో సెజ్‌ల కోసం కేటాయించిన భూములను వెనక్కు తీసుకుంటే మనం తిరోగమనంలో పయనించాల్సి వస్తుంది. సెజ్‌ల కోసం కేటాయించిన భూములను ఎందుకు తిరిగి తీసుకోవాలి? అసలు సెజ్‌లకు కేటాయించిన భూముల విస్తీర్ణం ఎంతో...
View Articleభూములు ఇచ్చేయాలి!
ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం కేటాయించిన భూములను పారిశ్రామికవేత్తలు నిర్ణీత కాలంలో ఒప్పందం మేరకు పరిశ్రమల స్థాపనకు వినియోగించని పక్షంలో ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవైపు వ్యవసాయం...
View Articleలావాదేవీలు జరిపిందెవరు! * మద్యం డిడిలపై బ్యాంకులను సమాచారం కోరుతున్న ఏసిబి*
రాజమండ్రి, ఏప్రిల్ 25: మద్యం డిడిల లావాదేవీలు జరిపిందెవరు? మద్యం దుకాణాల లైసెన్సుల వేలంలో దరఖాస్తులతో పాటు చెల్లించాల్సిన మొత్తాల డిడిలు, వేలంలో దక్కించుకున్న దుకాణానికి సంబంధించి డిడి రూపంలో...
View Articleమాదిగలను మోసగిస్తున్న పాలకులు
మంగళగిరి, ఏప్రిల్ 25: ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మాదిగ ప్రజలను మోసగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ...
View Articleజిల్లాలో అకాల వర్షం
కడప (కలెక్టరేట్), ఏప్రిల్ 25 : జిల్లాలో బుధవారం చోటు చేసుకున్న వాతావరణ మార్పుల్లో భాగంగా జిల్లా అంతటా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. అనేక చోట్ల ఒక మోస్తారు వర్షాలు కూడా పడ్డాయి. దీని ప్రభావం...
View Articleమంత్రులకు అగ్ని పరీక్ష!
కర్నూలు, ఏప్రిల్ 25: జిల్లా మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్‌కు ఉప ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. రెండు శాసన సభా స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తేనే అధిష్ఠానం వద్ద తలెత్తుకునే...
View Articleఅక్రమార్కుల గుండెల్లో గుబులు!
ఖమ్మం, ఏప్రిల్ 25: జిల్లాలో మద్యం అక్రమార్కులకు ఏసిబి అధికారులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన పలువురు వ్యాపారస్థులతో పాటు పదవీ విరమణ చేసిన అధికారులను కూడా వదలటం లేదు. 2010...
View Article35వ వార్డులో ప్రజాపథాన్ని అడ్డుకున్న టిడిపి
మచిలీపట్నం టౌన్, ఏప్రిల్ 25: బందరు పోర్టు నిర్మాణం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ స్థానిక 35వ వార్డుల్లో ప్రజాపథంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ పేర్ని వెంకట్రామయ్య, అధికార బృందాన్ని టిడిపి...
View Articleహమ్మయ్య!
రాజాం, ఏప్రిల్ 25: ఉప ఎన్నికల పుణ్యమా అని జిల్లాలో ప్రజాపథం కార్యక్రమానికి బ్రేక్‌లు పడ్డాయి. దీనితో అధికారులకు కొంత ఉపశమనం లభించగా, ప్రజల నిరసనల నుండి ప్రజాప్రతినిధులు తప్పించుకునే అవకాశం కలిగింది....
View Articleగిరిజనాభివృధ్ధికి పనిచేయని అధికారులను ప్రజల ముందు నిలదీస్తాం
అరకులోయ, ఏప్రిల్ 25: గిరిజనాభివృధ్ధికి పాటుపడని అధికారులను ప్రజల ముందు నిలదీస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు హెచ్చరించారు. మండలంలోని పద్మాపురం మేజరు పంచాయతీ యండపల్లి వలసలో...
View Article‘ప్రజాపథం’కు స్పందన కరవు
జామి, ఏప్రిల్ 25: మండలంలో నిర్వహించే ప్రజాపథానికి ప్రజలు పెద్దగా హాజరు కాలేదు. బుధవారం నిర్వహించిన ప్రజాపథం కార్యక్రమానికి నష్ట పరిహారానికి సంబంధించిన పత్రాలు అందజేస్తారన్న ఆశచూపి కొద్దిమంది రైతులను...
View Article