సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో అధిక ఆదాయం
పాలకొండ, ఏప్రిల్ 20: ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత లభిస్తుందని ఈ పద్ధతిలో వ్యవసాయం చేసినట్లైతే వివిధ పంటల రూపేణా అధిక ఆదాయం పొందవచ్చునని కలెక్టర్ జి. వెంకట్రామ్‌రెడ్డి...
View Articleప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
మార్కాపురం, ఏప్రిల్ 23: బెంగళూర్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం తెల్లవారుఝామున దొంగలు చోరీకి పాల్పడ్డారు. మార్కాపురం - గజ్జలకొండ స్టేషన్ల మధ్య ఈ చోరీ జరిగినట్లు పోలీసులు...
View Articleనువ్వు ఎస్పీవా? అధికార పార్టీకి తొత్తువా?
విజయనగరం, ఏప్రిల్ 23: జిల్లా ఎస్పీ కార్తికేయపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడానికి వస్తున్న చంద్రబాబు నాయుడును...
View Articleకలెక్టర్‌తో చర్చించి ఆరిపాకలో బ్యాంకు మారుస్తాం
సబ్బవరం, ఏప్రిల్ 23: జిల్లాకలెక్టర్‌తో చర్చించి ఆరిపాక పంచాయతీ పరిధిలోని రైతులు,డ్వాక్రా మహిళలకు ఇబ్బందికరంగా మారిన ప్రస్తుత బ్యాం కు సేవల నుంచి తప్పించి కొత్త బ్యాం కును ఏర్పాటు చేస్తామని పెందుర్తి...
View Articleచంద్రబాబును చూసి నవ్వుకుంటున్నారు
విజయనగరం, ఏప్రిల్ 23: ఎన్టీరామారావు అమలు చేసిన మద్య నిషేధానికి మద్యలోనే మంగళం పాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మద్యంపై ఉద్యమాలు చేయడాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారని రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల...
View Articleఅతిసారతో ఒకరి మృతి
జి.మాడుగుల, ఏప్రిల్ 23: మండల కేంద్రంలోని గాంధీనగర్‌లోగల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు కలుషిత నీటి వాడకం వల్ల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు...
View Articleదద్దరిల్లిన ఫార్మాసిటీ
పరవాడ, ఏప్రిల్ 23: ఆందోళనతో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ సోమవారం దద్ధరిల్లింది. పరవాడ మండలం తాడి గ్రామ పంచాయతీ ప్రజల ఆగ్రహానికి ఔషధ కంపెనీలన్నీ మూతపడ్డాయి. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామ...
View Articleభానుతో మాకు సంబంధం లేదు
భువనగిరి, ఏప్రిల్ 23: మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భాను కిరణ్‌తో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి పటోళ్ళ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం నల్లగొండ...
View Articleఐకెపి యానిమేటర్ల కలెక్టరేట్ ముట్టడి
విశాలాక్షినగర్, ఏప్రిల్ 23: యానిమేటర్లను తక్షణమే విఒఏలుగా గుర్తించాలని కోరుతూ ఇందిరాక్రాంతి పథకం(ఐకెపి) యానిమేటర్లు సోమవారం నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పెద్దయెత్తున...
View Articleరాష్ట్రంలో జగన్ ప్రభంజనం ఖాయం
నర్సీపట్నం, ఏప్రిల్ 23: రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనం వీస్తోందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బంహరి...
View Articleచిత్తూరు డెయిరీని తెరవలేం:
మదనపల్లె, ఏప్రిల్ 23: మూతపడిన చిత్తూరు విజయ డెయిరీని తెరిచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా కలికిరి మండలం నగరివారిపల్లిలోని...
View Articleభావి సైనాను నేనే : సింధు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: సీనియర్ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో అడుగుపెట్టిన రెండో సంవత్సరంలోనే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరుకున్న హైదరాబాదీ సంచలనం 16 ఏళ్ల సింధు తాను భవిష్యత్తులో మరో...
View Articleఆసియా వెయిట్ లిఫ్టింగ్‌లో.. సోనియాకు కాంస్యం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దక్షిణ కొరియాలోని ప్యోంగ్‌టేక్ నగరంలో జరుగుతున్న సీనియర్ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో ఎన్ సోనియా చాను మంగళవారం మహిళల 48 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడంతో...
View Articleవిండీస్‌తో చివరి టెస్టు..
రొసెయు (డొమినికా), ఏప్రిల్ 24: ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా రొసెయులోని విండ్సర్ పార్క్‌లో జరుగుతున్న చివరి టెస్టులో వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ తొలి రోజు మెరుపులు...
View Articleఐపిఎల్‌లో నేడు
మొహాలీలో పంజాబ్ వర్సెస్ ముంబయ బెంగళూరులో బెంగళూరు వర్సెస్ చెన్నై మొహాలీలోSportsenglish title: ipl fixtures Date: Wednesday, April 25, 2012
View Articleడీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేయడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, అయితే వంటగ్యాస్‌పై కూడా నియంత్రణను ఎత్తివేసే ప్రతిపాదనఏదీ ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం మంగళవారం...
View Articleతీసుకున్న చోటికే నిధులన్నీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక పటిష్టత కోసం ఇన్నాళ్లు వాటి నుంచి పెట్టుబడుల ఉపసంహరణల పేరుతో సమీకరించిన నిధులను తిరిగి అదే సంస్థలకు వెళ్ళేలా ఉన్నాయి. ఈ మేరకు ఓ ప్రతిపాదనను పెట్టుబడుల...
View Article37 శాతం పెరిగిన గ్రాన్యూల్స్ ఇండియా నికర రాబడి
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఫార్మా ఉత్పత్తుల రంగంలో ప్రముఖ కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ 2012 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి 37 శాతం నికర రాబడి పెరిగి రూ.653 కోట్లు ఆర్జించినట్లు ఆ కంపెనీ ఎండి...
View Articleప్రభుత్వరంగ బ్యాంకులకు 14,573 కోట్లు బాకీపడిన ప్రైవేట్ ఎయిర్‌లైన్స్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24:ప్రైవేట్ రంగంలోని విమానయాన సంస్థలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెల్లించాల్సిన బాకీలు రూ.14,573 కోట్లకు పెరిగి పోయాయి. ఇందులో 2011-12 సంవత్సరం రెండవ త్రైమాసికం నాటికి కింగ్‌ఫిషర్...
View Articleఇంటర్‌లో బాలికలదే పైచేయి
హైదరాబాద్, ఏప్రిల్ 24: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో బాలికలే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించి పైచేయిగా నిలిచారు. హైదరాబాద్ జిల్లాలో 58.68 శాతం, రంగారెడ్డి...
View Article