కాంగ్రెస్ ప్రాణం గాల్లో దీపమే
తిరుపతి,ఏప్రిల్ 18: రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలు, అవినీతి, అక్రమాలతో ఆ పార్టీ భవిష్యత్తు గాల్లో దీపంలా తయారై మరణశయ్యపై ఊగిసలాడుతోందని టిడిపి చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్...
View Articleప్రజాపథం అధికారులకు చేదు అనుభవం!
రొళ్ళ, ఏప్రిల్ 18: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపథంలో భాగంగా మండలంలో తొలిరోజే అధికారులకు ప్రజల నుండి చేదు అనుభవం ఎదురైంది. ప్రజాపథంలో భాగంగా...
View Articleషార్‌లో ఇస్రో చైర్మన్
సూళ్లూరుపేట, ఏప్రిల్ 19: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట (షార్)ను గురువారం ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సందర్శించారు. షార్ నుంచి ఈనెల 26వ తేదీన పిఎస్‌ఎల్‌వి- సి19...
View Articleగిట్టుబాటు ధర కరవు!
చీరాల, ఏప్రిల్ 19: ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఒకవైపు అకాల వర్షాలకు పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోగా మరోవైపు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్ధితి...
View Article‘ఉపాధి హామీ’ సోనియా చలవే
రామచంద్రపురం, ఏప్రిల్ 20: గ్రామాల నుండి పట్టణాలకు వలసలు తగ్గించాలని, గ్రామీణులకు కనీస వేతనం దక్కించాలన్న తపనతో యుపిఎ ఛైర్‌పర్సన్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ...
View Articleభాషకు అందని వ్యూహం
ఏలూరు, ఏప్రిల్ 19: రాష్ట్ర కాంగ్రెస్ స్ధితిగతులను పరిశీలించి వ్యూహాన్ని రూపొందించేందుకు అధిష్ఠానం పంపిన దూతగా రంగప్రవేశం చేసిన కేంద్ర మంత్రి వాయలార్ రవి గురువారం ఏజన్సీలో పర్యటన చేశారు. అయితే హిందీ,...
View Articleనేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
విజయవాడ , ఏప్రిల్ 19: నగర పోలీసు కమిషనర్ గురువారం కమిషనరేట్‌లో నిర్వహించిన క్రైం మీటింగ్ వాడివేడిగా కొనసాగింది. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతి భద్రతలు, రౌడీయిజం...
View Articleమిర్చికి గిట్టుబాటు ధర కల్పించేవరకూ ఆందోళన
గుంటూరు, ఏప్రిల్ 19: మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చి రైతులను ఆదుకోవాలని, మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకూ పోరాటం కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు...
View Articleనిజం చెప్పకపోతే..జైలే!
విశాఖపట్నం, ఏప్రిల్ 19: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది బినామీల పరిస్థితి. అర్హత ఉందో.. లేదో కానీ ఏళ్ళ తరబడి తెల్ల రంగు రేషన్ కార్డులను అనుభవిస్తున్న వీరికి ఇకపై ఆ కార్డు ఉండే పరిస్థితి...
View Articleధర్నా, మహాధర్నా వాయిదా
విజయనగరం, ఏప్రిల్ 19: మద్యంపై ఉద్యమాల వేడి తాత్కాలికంగా చల్లబడింది. మద్యంపై ధర్నాకు తెలుగుదేశం పార్టీకి సిద్ధ పడితే తాము అడ్డుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ గత మూడు రోజులుగా విమర్శలు ప్రతి విమర్శలు...
View Articleసహకార సమరంపై సందిగ్ధం
శ్రీకాకుళం, ఏప్రిల్ 19: జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. నిన్నటి వరకు ఎన్నికలంటేనే భయపడే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు జూన్ చివరి లోగా సహకార ఎన్నికలు నిర్వహిస్తామంటూ మంత్రులు...
View Articleగాలివానకు నేలకొరిగిన అరటి తోటలు
మహానంది, ఏప్రిల్ 20: మహానంది మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులకు, భారీ వర్షానికి భారీగా పంట నష్టం వాటిల్లింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా రైతులకు పంటలు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా...
View Articleఎరువుల బస్తాకు రూ.400కు పైగా సబ్సిడీ
వెలుగోడు, ఏప్రిల్ 20: రైతులు వాడే ప్రతి బస్తా ఎరువుపై ప్రభుత్వం రూ.400 నుండి రూ.500 వరకు సబ్సిడీ భరిస్తోందని న్యాయశాఖామాత్యులు ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. శుక్రవారం వెలుగోడు మండలంలోని రేగడగూడూరు,...
View Articleస్కానింగ్‌లో తప్పుడు రిపోర్టు!
ఆదోని, ఏప్రిల్ 20: పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు ఇచ్చిన తప్పుడు రిపోర్టు అభం, శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారి శిశువు మృతికి కారణమైంది. శుక్రవారం శిశువు తల్లిదండ్రులు, బంధువులు ఉదయమే...
View Articleఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలంటూ ట్రాక్టర్లతో ర్యాలీ, ధర్నా
ఆదోని, ఏప్రిల్ 20: ఇసుక రవాణాను నమ్ముకొని గత ఎన్నో ఏళ్లుగా జీవనం చేస్తున్నామని, అలాంటిది హఠాత్తుగా ట్రాక్టర్లను సీజ్ చేసి రవాణాను అడ్డుకోవడం తగదంటూ ఇసుక ట్రాక్టర్ల యజమానులు, కూలీలు పెద్దఎత్తున...
View Articleభస్మీపటలం
బూర్జ, ఏప్రిల్ 20 : మండలంలోని పెద్ద లంకాం గ్రామంలో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 పూరిళ్ళు భష్మీపటలమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల ఆస్థినష్టం...
View Articleప్రభుత్వ పథకాలు కావాలా..
నరసన్నపేట, ఏప్రిల్ 20: రోడ్లు అవసరమా...పింఛన్లు కావాలా..ఇందిరమ్మ ఇళ్లు కావాలా...రేషన్‌కార్డు లేదా..గ్యాస్ కనెక్షన్ అవసరమా..అయితే దరఖాస్తు చేసుకోండి...వెంటనే మంజూరు చేస్తానంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల...
View Articleరాజకీయాలకు అతీతంగా పనిచేయండి
శ్రీకాకుళం, ఏప్రిల్ 20: రాజకీయాలకతీతంగా విధులు నిర్వహించి ఉపాధి హామీ పథకం ఉద్దేశాన్ని మెరుగుపరచాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ స్పష్టం చేశారు....
View Articleబాలికలదే హవా
శ్రీకాకుళం , ఏప్రిల్ 20: ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో బాలికలు మరోసారి సత్తా చాటారు. శుక్రవారం ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల చేసినప్పటికీ ఇంటర్‌నెట్ కనెక్టు కాకపోవడంతో విద్యార్థులు ఫలితాల కోసం...
View Articleదంజుపాయిలో ఏనుగుల అలజడి
సీతంపేట, ఏప్రిల్ 20: మండలంలోని దంజుపాయి, కిల్లాడ గ్రామాల్లో శుక్రవారం వేకువజామున గజరాజులు అలజడి సృష్టించాయి. అయితే ఈ ప్రాంతంలో గడచిన 15 రోజులుగా తరచూ అలజడి సృష్టిస్తున్న ఏనుగులు ఒడిషా నుండి జిల్లాకు...
View Article