Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

సచివాలయ ఉద్యోగుల ఆందోళన

హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి కేంద్రమైన సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో జాప్యం జరుగుతోందని, ఫలితంగా తమకు రావాల్సిన సౌకర్యాలు కోల్పోతున్నామని ఉద్యోగులు...

View Article


Image may be NSFW.
Clik here to view.

పెట్టుబడులు పెరుగుతాయి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: అరశాతం రెపోరేటు తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం పెట్టుబడులకు ఊతమిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అలాగే ఆర్థికప్రగతి వేగవంతం చేసేందుకు, ధరల...

View Article


పశ్చిమ డెల్టా కాలువల మూసివేత

నిడదవోలు, ఏప్రిల్ 17: జిల్లాలోని 5.30 లక్షల ఎకరాలకు సాగునీరు, డెల్టాలోని వందలాది గ్రామాలలోని లక్షలాది ప్రజలకు తాగునీటిని అందిస్తున్న పశ్చిమ డెల్టా కాలువలకు వేసవి విరామం నిమిత్తం సోమవారం అర్థరాత్రి...

View Article

ఔను... వాళ్లిద్దరూ అంతే!

పాలకొల్లు, ఏప్రిల్ 17: పాలకొల్లు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కాని అధికార సమావేశాలుగాని జరగుతున్నాయంటే అధికారులకు కంగారుగా ఉంటుంది. ప్రజలకు ఎవరితో మాట్లాడితే ఏవౌవుతుందోనన్న భయం. చూసే వారికి మన...

View Article

మంచినీళ్లేవి మహా ప్రభో

ఏలూరు, ఏప్రిల్ 17: ఆర్‌డబ్ల్యుఎస్ విభాగం పనితీరు సహజంగానే వేసవి కాలంలో తేటతెల్లమవుతుంది. ఆ సమయంలోనే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై ఈ విభాగం ఏవిధంగా పనిచేస్తోంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. అయితే...

View Article


రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

పెదవేగి, ఏప్రిల్ 17 : మండలంలోని కొప్పాక గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పెదవేగి ఎస్‌ఐ ఆనందరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెదకడిమికి చెందిన పర్వతనేని...

View Article

Image may be NSFW.
Clik here to view.

మీ పాత క్యాసెట్ పాటలను ఎంపి3లుగా మార్చుకోండి

చాలా రోజులుగా మిత్రులు ఆడియో క్యాసెట్‌లలో ఉండే పాటలను కంప్యూటర్లలో ఎక్కించుకోవడం ఎలాగో చెప్పండి ప్లీజ్ అంటున్నారు. ఇన్నాళ్లకు సమయం చిక్కింది. పాత క్యాసెట్‌లలోని పాటలను కంప్యూటర్‌లలోకి ఎక్కించుకోవడం...

View Article

నెట్ న్యూస్ -- కోల్‌కతాలో 4జి వచ్చేసింది

ఇండియాలో టెక్నాలజీ లేటే. ప్రపంచ దేశాల్లో 3జి వచ్చాక మనం 2జికి వెళ్లాం. అంతలోనే 3జి అంటూ హడావిడి చేశారు. స్కాములూ జరిగాయి కానీ 3జి సక్సెస్ కాలేదు. ఇంతలోనే 4జి రెడీ. ఇప్పటికే 4 సర్కిల్స్‌లో 4జి అమలు...

View Article


Image may be NSFW.
Clik here to view.

21 శతాబ్దం మోతాదు మించినట్టే...

కింద చెప్పిన 15 అంశాల్లో మీరు కనీసం ఏ ఆరేడు అంశాలకైనా సమాధానం కరెక్టని అనుకున్నారో, మీకు 21 శతాబ్దంలో టెక్నాలజీ ఓవర్‌డోస్ అయినట్టే. 1. మీరు మైక్రోవేవ్‌లో పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలని ప్రయత్నించారు. 2....

View Article


Image may be NSFW.
Clik here to view.

స్ఫూర్తి...

కర్ణాటకలోని కొప్పాళ్ నించి హైదరాబాద్‌కి వచ్చే కెఎస్ ఆర్టీసి ఆర్డినరీ బస్ డ్రైవర్ సిహెచ్.సత్యనారాయణ అపూర్వమైన వ్యక్తి. అతను తన ఖర్చుతో తను నడిపే బస్‌లో శుద్ధిచేసిన తాగునీటిని ప్రయాణీకులకి ఉచితంగా...

View Article

Image may be NSFW.
Clik here to view.

వృద్ధ చైనా!

చైనా వృద్ధాప్యంతో బాధపడుతున్నది! రెండుమూడు దశాబ్దాల క్రితం దేశ జనాభాలో అత్యధిక శాతం మంది యువకులే ఉండడంతో శరవేగంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లిన చైనాకు ఇప్పుడు పెరుగుతున్న వృద్ధుల సంఖ్య ఆందోళన...

View Article

Image may be NSFW.
Clik here to view.

చిరునవ్వుకి చిరునామా

‘మన పెళ్ళయినపుడు పురోహితుడు సంస్కృత మంత్రాలు నీతో చెప్పించి, వాటి అర్థాలు చెప్పాడుగా. నువ్వు నా మాటని అతిక్రమించనని, నేను చెప్పినట్లు వింటానని ప్రతిజ్ఞ చేసావు గుర్తుందా?’’ సుబ్బారావు తన భార్యని కోపంగా...

View Article

సమస్యల సాధనకే ప్రజాపథం

శివ్వంపేట, ఏప్రిల్ 18: ప్రజల కష్ట, సుఖాలను తెల్సుకోవడమే ప్రజాపథం లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం నాడు శివ్వంపేట మండలంలో శభాష్‌పల్లి, పరికిబండ,...

View Article


గిట్టుబాటు ధర కల్పించమంటే అరెస్టులా?

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 18: రైతులు పండించిన వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేస్తుంటే స్పందించాల్సిన ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేపడుతున్నదని ఎపి...

View Article

ఆటోల నియంత్రణపై కసరత్తు

ఖమ్మం, ఏప్రిల్ 18: అధిక లోడుతో వెళ్తున్న ఆటోలను నియంత్రించేందుకు రెవెన్యూ శాఖ సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తమ కెపాసిటీకి మించి ఆటోడ్రైవర్లు ప్రయాణికులను ఎక్కిస్తూ ప్రమాదాలకు...

View Article


తప్పుకుంటున్న మద్యం బినామీలు!

కర్నూలు, ఏప్రిల్ 18: పెద్దల మద్యం దుకాణాలకు బినామీలు మెల్లగా పక్కకు తప్పుకుంటున్నారు. వారిని బినామీలుగా ఉపయోగించుకుంటున్న వారే పరిస్థితి మెరుగయ్యే వరకు ముఖం చాటేయమని చెప్పడంతో గత్యంతరంలేని...

View Article

ఎన్నాళ్లీ బతుకులు..!

కరీంనగర్, ఏప్రిల్ 18: పద్నాలుగు ఏళ్ల క్రితం గ్రామ దీపికలుగా చేరి క మ్యూనిటీ యానిమేటర్స్ (సిఏ)గా మారారు. అప్పటినుంచి పల్లెల్లో సేవలందిస్తూ డ్వాక్రా మహిళా సంఘాలు ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా...

View Article


వలసలు

కడప, ఏప్రిల్ 18 : జిల్లాలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లా రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎన్నికల్లో పట్టు సాధించుకోవాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఒక పార్టీ నుండి మరొక పార్టీకి...

View Article

మాతృసంస్థ అభివృద్థికి కృషి చేస్తా

నాగార్జున యూనివర్సిటీ, ఏప్రిల్ 18: దేశంలోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీని అగ్రస్థానంలోనికి తీసుకువెళ్లటానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆచార్య నాగార్జున వర్సిటీకి నూతన వీసీగా నియమితులైన ఆచార్య కోదాటి...

View Article

తూనికలు, కొలతల ఫ్లైయింగ్ స్క్వాడ్ మెరుపు దాడులు

రాజమండ్రి, ఏప్రిల్ 18: తూనికలు, కొలతలశాఖకు చెందిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు గురువారం ఏలూరు నుండి తుని వరకు వే బ్రిడ్జిలు, పెట్రోలు అవుట్ లెట్లపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 వే...

View Article
Browsing all 69482 articles
Browse latest View live