జగన్‌ను నిలువరించేందుకే కులమతాల ప్రస్తావన!
గుంటూరు, ఏప్రిల్ 15: రానున్న ఉప ఎన్నికల్లో జగన్‌ను ఏవిధంగానైనా అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కుల, మతాల ప్రస్తావన తెస్తూ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి...
View Articleశ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
తిరుపతి, ఏప్రిల్ 15: తాను నటించిన చిత్రం ఎలా వుంది అన్న విషయాన్ని ప్రేక్షక మహాశయులు చెపుతారని ప్రముఖ టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. గబ్బర్‌సింగ్ ఆడియో రిలీజింగ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగనున్న...
View Articleఅధికారుల పనితీరు పట్ల ఎమ్మెల్యే పంచకర్ల ఆగ్రహం
సబ్బవరం, ఏప్రిల్ 16: ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి పథకాల అమలుపట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపట్ల ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎంతో నిబద్ధతతోపని చే యాల్సి...
View Articleఅల్లూరి వర్ధంతి, జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి
కొయ్యూరు, ఏప్రిల్ 16: విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి, వర్థంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని రాష్ట్ర అల్లూరిసీతారామరాజు యువజన సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు పడలా వీరభద్రరావు పి....
View Articleమద్దులబందలో ప్రబలుతున్న జ్వరాలు
ముంచంగిపుట్టు, ఏప్రిల్ 16: కుమడ పంచాయతి, మద్దులబంద గ్రామంలోని ప్రజలందరూ రోగాల బారినపడి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతుంటే వైద్యసిబ్బంది జాడ కానరావడం లేదని గిరిజన సంఘం నాయకులు వి.వెంకటరావు,...
View Articleప్రజాపథంలో సమస్యల వెల్లువ
మాడుగుల, ఏప్రిల్ 16: మండలంలో తాటిపర్తి, ఎం.కోడూరు, గొట్టివాడ, సాగరం పంచాయతి కేంద్రాలలో నిర్వహించిన ప్రజాపథంలో సమస్యల వినతులు వెల్లువెత్తాయి. సోమవారం మండలంలో జరిగిన ప్రజాపథంలో వినతులు, సమస్యలతో...
View Article‘ప్రజాపథాన్ని బహిష్కరిస్తాం’
డుంబ్రిగుడ, ఏప్రిల్ 16: మండలంలోని లైగండ, తూటంగి, అరమ పంచాయతీలలోని గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించని పక్షంలో ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న ప్రజాపథాన్ని బహిష్కరిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ మండల...
View Articleరంగస్థల కళాకారులకు ఘనంగా సన్మానం
విజయనగరం , ఏప్రిల్ 16: యుగపురుషుడు, సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతి రోజున సీనియర్ రంగస్థల కళాకారులను సన్మానించడం గర్వంగా ఉందని అదనపు జాయింట్ కలెక్టర్ ఎం.రామారావు అన్నారు. స్థానిక ఆనందగజపతి...
View Articleఖరీఫ్‌పై సన్నగిల్లుతున్న ఆశలు
విజయనగరం, ఏప్రిల్ 16: ఇప్పటికే గత రెండేళ్ళుగా ఖరీఫ్ సీజన్‌లో తగులుతున్న ఎదురు దెబ్బలతో జిల్లా రైతాంగం కుదేలవుతోంది. గత సారి తీవ్ర దుర్భిక్షం నెలకొనడంతో వేసిన వరి నారు దశలోనే ఎండిపోయింది. అంతకు ముందు...
View Article‘గ్రీవెన్స్’కు వినతుల వెల్లువ
విజయనగరం ,, ఏప్రిల్ 16: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నాటి గ్రీవెన్స్‌లో వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులే అత్యధికంగా అందాయి. వికలాంగ ధ్రువీకరణపత్రాల కోసం ఎక్కువసంఖ్యలో వినతులందజేశారు. జిల్లా...
View Articleఎస్పీ గ్రీవెన్స్‌కు పలువురి వినతులు
విజయనగరం ఏప్రిల్ 16: జిల్లా ఎస్పీ కార్తికేయ తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు 10 ఫిర్యాదులు అందగా, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా 9 ఫిర్యాదులు అందాయి. విజయనగరం మండలం...
View Articleరోడ్లు నిర్మించక అవస్థలు
పార్వతీపురం, ఏప్రిల్ 16: గిరిజన ప్రాంత సమస్యలు పరిష్కరించాలని పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని పలు గిరిజన గ్రామాల ప్రజలు సోమవారం ఐటిడిఎలోనిర్వహించిన గ్రీవెన్సులో ఎపివో వసంతరావును కోరారు. ఈ సందర్భంగా...
View Articleనేరం ముహూర్తానిది!
‘‘ఏరా ఎలా పట్టుపడ్డావు? కులపోళ్ల ముందు పరువు తీశావు కదరా? ఏరా గంగా నీ కొడుకు పట్టుపడ్డాడట కదా? అని ప్రతి అడ్డమైనోడు సానుభూతి చూపడమే! తల కొట్టేసినట్టుగా ఉంది ?’’ అని జైలు ఊచలు లెక్కిస్తున్న కొడుకు ముందు...
View Articleహోలీ సంరంభం ఏదీ?
జంట నగరాలలో పదేళ్ళ క్రితంవరకు కూడా హోలీ వస్తోందంటే వారం ముందునుండే ఆ సంరంభం రోడ్లమీద కనబడేది. రంగుల దుకాణాలవద్ద కొనుగోళ్ళు జరిగేవి. కానీ రానురాను ఆ సంరంభం కానరావడం తగ్గిపోతోంది. మరీ ఈ సంవత్సరం అయితే...
View Articleఅవార్డు స్వీకరించిన ద.మ.రైల్వే బృందం
హైదరాబాద్, ఏప్రిల్ 17: దక్షిణ మధ్య రైల్వేకి లభించిన గోవింద్ వల్లభ్ పంత్ అవార్డును రైల్వే మంత్రి ముకుల్‌రాయ్ నుంచి ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ జిఎం ఆస్తానా నేతృత్వంలోని బృందం స్వీకరించింది. మంగళవారం...
View Article‘ఆ’ న్యాయవాదులకు రిమాండ్
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణ ఉద్యమం సందర్భంగా గత ఏడాది హైకోర్టులో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న ఇద్దరు న్యాయవాదులకు కోర్టు మే ఒకటవ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిలో గంప వెంకటేశ్‌ను సిసిఎస్ సిట్...
View Articleరికార్డు స్థాయిలోవరిధాన్యం సేకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 17 : రాష్ట్రంలో వరిధాన్యం సేకరణ ఉధృతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సిఐ), పౌరసరఫరాలు, ఐకెపి, రైస్ మిల్లర్ల ద్వారా 96,92,563 టన్నుల ధాన్యాన్ని సేకరించామని పౌరసరఫరాల...
View Articleఆడపిల్లలు పుట్టారని..మూడు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య
విజయనరగం, ఏప్రిల్ 17: ఆడపిల్లలు పుట్టారన్న ఒకే ఒక కారణంతో జిల్లాలో ఇద్దరు తండ్రులు, ఒక తల్లి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లాలో విషాదాన్ని నింపింది. కేవలం ఆడపిల్లను ప్రసంవించిందన్న కారణంగా ఒక భర్త తన...
View Article41 వేల ఎకరాల్లో పంట నష్టం సమగ్ర నివేదిక ఇవ్వండి: కన్నా
హైదరాబాద్, ఏప్రిల్ 17: రాష్ట్రంలో గత నెల 30 నుండి ఇప్పటి వరకు వడగళ్లు, అకాల వర్షాలతో దాదాపు 41 వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాల్లో తేలిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా...
View Article‘చిరు’ గ్రామంలో బాబు సభ
హైదరాబాద్, ఏప్రిల్ 17: చిరంజీవి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న టిడిపి అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు ఇక ఆయన సొంత గ్రామంలో చిరంజీవిపై ధ్వజమెత్తనున్నారు. నర్సాపురం...
View Article