ఇచ్చి పుచ్చుకుంటేనే ‘వాయనం’!
యు.పిలో భాభీ డింపుల్‌కి ప్రతిగా- కనోజ్‌లో ఎవర్నీ పోటీకి నిలబెట్టలేదు. యు.పి.ఏకీ, ‘యాదవుల’కీ ఏమిటో రుూ దోస్తీ? ‘‘ఆ మాటకొస్తే పోయినసారి కూడా ములాయం మీద మేము ఎవర్నీ ఎదురొడ్డలేదు’’ అన్నాడు కాంగ్రెస్...
View Articleనల్లధనంపై మరింత నిఘా
న్యూఢిల్లీ, జూన్ 11: భారతీయులు విదేశాల్లో దాచుకున్న నల్లధనంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు ఆదాయ పన్ను శాఖ విదేశీ యూనిట్లను (ఐటిఒయు) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది....
View Articleప్రణబ్‌కు మద్దతుపై ములాయం వౌనం
న్యూఢిల్లీ/లక్నో, జూన్ 11: రాష్టప్రతి అభ్యర్థిగా ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జికి మద్దతు ఇచ్చే విషయంలో సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వౌ నం వహిస్తున్నారు. యుపిఏకు తన నిర్ణయం తెలియజేయకుండా...
View Articleరాష్టప్రతి అభ్యర్థి ఖరారు కాలేదు!
న్యూఢిల్లీ, జూన్ 11: రాష్టప్రతి పదవికి యుపిఏ తరపున పోటీ చేసే అభ్యర్థి ఎంపిక వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ సోమవారం విలేఖరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు...
View Articleరెండు రోజుల్లో నిత్యానంద అరెస్టు
బెంగళూరు, జూన్ 11: వివాదాస్పద స్వామీజీ నిత్యానందను రెండు రోజుల్లో అరెస్టు చేయనున్నట్టు కర్నాటక ముఖ్యమంత్రి డి.వి.సదానంద గౌడ వెల్లడించారు. రామనగర జిల్లా బిదాడీలోని ఆశ్రమం నుంచి పరారైనట్టు చెప్పబడుతున్న...
View Articleకాశ్మీర్ లోయలో భూకంపం
శ్రీనగర్, జూన్ 11: జమ్మూకాశ్మీర్‌లో సోమవారం ఉదయం ఒక గంట సమయంలోనే భూమి మూడు సార్లు కంపించింది. ఉదయం 10 గంటల 32 నిమిషాలకు వచ్చిన ప్రకంపనలు రిక్టర్ స్కేల్‌పై 5.4గా నమోదవగా, మరో 27 నిమిషాలకు వచ్చిన...
View Articleబళ్ళారి ఎంపి శాంత సభ్యత్వం రద్దు
బళ్ళారి, జూన్ 11: కర్నాటకలోని బళ్ళారి లోక్‌సభ సభ్యురాలు బోయ శాంత సభ్యత్వాన్ని రద్దుచేస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ప్రకటించింది. అదే విధంగా అక్కడ నాలుగు వారాల్లో రీకౌంటింగ్ జరపాలని ఆదేశించింది....
View Articleప్రజల మద్దతు మాకుంది
న్యూఢిల్లీ, జూన్ 11: పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, నెల్లూరు లోకసభ నియోజకవర్గానికి మంగళవారం జరగనున్న ఉపఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు ఇస్తారనే పూర్తి విశ్వాసం తమకున్నదని కాంగ్రెస్ పార్టీ అధికార...
View Articleబిఇఎమ్‌ఎల్ చీఫ్‌పై వేటు
న్యూఢిల్లీ, జూన్ 11: భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బిఇఎమ్‌ఎల్) చీఫ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ నటరాజన్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. టట్రా ట్రక్కుల వ్యవహారంలో నటరాజన్‌పై వచ్చిన ఆరోపణలపై సిబిఐ...
View Articleమాకు పాఠాలు చెప్పొద్దు
పాట్నా, జూన్ 11: బిజెపి, బీహార్ సిఎం నితీష్ కుమార్ మధ్య విభేదానికి గుజరాత్ సిఎం నరేంద్ర మోడీ మరోసారి కారణమయ్యారు. కుల రాజకీయాల వల్ల బీహార్ అభివృద్ధిలో అట్టడుగున నిలిచిందని మోడీ గత వారం వివాదాస్పద...
View Articleకేబినెట్ సబ్ కమిటీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
పాడేరు, జూన్ 19: రాష్ట్ర ఎస్.సి., ఎస్.టి. కేబినెట్ సబ్‌కమిటీ విశాఖ మన్య ప్రాంత పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారి పి.వి.ఎస్.నాయుడు అధికారులను ఆదేశించారు....
View Article‘పేట’ ఫలితంపై తీవ్ర నిరాశ
అనకాపల్లి, జూన్ 19: ఉప ఎన్నికల్లో పాయకరావుపేట ఫలితం తనకు తీవ్ర నిరాశను కలిగించిందని జిల్లామంత్రి గంటా శ్రీనివాసరావు వాపోయారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఉపఎన్నికల...
View Articleజిల్లా గజిట్ నోటిఫికేషన్ జారీ
విశాఖపట్నం, జూన్ 19: 2012-13 మద్యం అమ్మకాలు, దుకాణాల కేటాయింపునకు సంబంధించి జిల్లా గజిట్ నోటిఫికేషన్ మంగళవారం జారీ అయింది. జిల్లా కలెక్టర్ లవ్ అగర్వాల్ నోటిఫికేషన్ నెం.47ను జారీ చేశారు. జిల్లా...
View Articleప్రమాదం వలన విస్తరణకు ఎటువంటి ఇబ్బంది లేదు!
విశాఖపట్నం, జూన్ 19: స్టీల్‌ప్లాంట్‌లో ఇటీవల జరిగిన ప్రమాదం వలన ప్లాంట్ రెండో దశ విస్తరణకు ఎటువంటి ఇబ్బంది లేదని స్టీల్‌ప్లాంట్ సిఎండి ఎపి చౌదరి తెలియజేశారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో...
View Articleమనోళ్ళే ముంచేశారు!
విశాఖపట్నం, జూన్ 19: స్వపక్షీయులే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దెబ్బతీశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో గతంలో మాదిరి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఘోరంగా ఓడించిన ఘనత పార్టీ నాయకులదేనట....
View Articleరైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ
విశాఖపట్నం, జూన్ 19: జిల్లాలో రైతులకు ఖరీఫ్ సీజన్‌లో సకాలం అవసరమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వౌలిక వసతులు, పెట్టుబడులు, ఓడరేవుల మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను...
View Articleమంచినీటి సమస్యపై గిరిజనుల బైఠాయింపు
డుంబ్రిగుడ, జూన్ 19: మండలంలోని సాగర పంచాయతీ సిమిలిగుడ గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని గిరిజన సంఘం నాయకుడు టి.సూర్యనారాయణ కోరారు. సిమిలిగుడ గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ...
View Article‘మెరుపు’
ధిద్దుబాటు - కథ ఎంతో మంది కవులు, కళాకారులకు గోదావరి నది, వంతెనలు స్ఫూర్తిని, ఉత్తేజాన్ని అందించాయి. గోదావరి నదంటే నాకు చిన్నప్పటి నుండి చాలా ఇష్టం. తరచు గోదావరి నది గురించి వింటుంటే ఆ సుందర ప్రదేశాన్ని...
View Article