నిధులు దండి.. అయినా పనులకు గండి
హైదరాబాద్, జూన్ 21: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి సంవత్సరం వేలాది కోట్లతో బడ్జెట్ తయారు చేస్తున్న సంగతి తెల్సిందే! అయితే వీటిలో పౌర సేవల నిర్వహణ, విపత్కర పరిస్థితుల్లో చేపట్టాల్సిన...
View Article'మెరుపు'
కొంగకు జ్ఞానోదయం కథ ఒక జువ్విచెట్టు మీద ఒక కాకుల గుంపు, కొం గల గుంపు కాపురముండేవి. కొంగలరాజు ఎప్పుడూ కాకుల రాజును విమర్శిస్తుండేవాడు. ఒకరోజు కొంగలరాజు ‘ఓ కాకుల రాజా..! చివరిసారిగా చెబుతున్నాను.. అందమైన...
View Articleనేటి నుంచి విద్యా జాగృతి ఉద్యమం
కరీంనగర్ , జూన్ 21: చదువు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని, ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా చైతన్యపర్చడానికి జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ఈ నెల 22నుంచి 29వ తేదీ వరకు విద్యా జాగృతి ఉద్యమం పేరిట...
View Articleదర్యాప్తులో మరింత సమాచారం ఇవ్వండి
* మద్యం వ్యాపారులకు మళ్లీ ఎసిబి నోటీసు మహబూబాబాద్, జూన్ 21: మద్యం వ్యాపారులకు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గురువారం మరో నోటీసు జారీచేశారు. తమ దర్యాప్తులో మరింత సమాచారం అందచేయాలని ఆ నోటీసుల్లో...
View Articleవంద కోట్లతో పాఠశాలల అభివృద్ధి
ఎల్లారెడ్డి, జూన్ 21: జిల్లాలో వందకోట్లతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ శ్రీరాంరెడ్డి అన్నారు. గురువారం ఆయన మండలంలోని మత్తమాల గ్రామంలో జరిగిన బాడిబాట కార్యక్రమంలో...
View Articleతెలంగాణ సాధనకు జయశంకర్ ఆశయాలే స్ఫూర్తి
ఆదిలాబాద్, జూన్ 21: తెలంగాణ ఉద్యమానికి పునాది వేసి నిరంతరం రాష్ట్ర సాధన కోసం తపించి అమరుడైన ప్రొఫేసర్ జయశంకర్ లేని లోటు ఉద్యమానికి పూడ్చలేమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాల్సిన అవసరం వుందని...
View Articleవిత్తనాలు, ఎరువుల కొరత లేదు
నల్లగొండ, జూన్ 21: జిల్లాలో రైతులకు ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు..ఎరువుల సరఫరాలో ఎలాంటి కొరత లేదని, అవసరమైనన్ని విత్తనాలు పంపిణీ చేసేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్...
View Articleఎరువులు, విత్తనాలకు కొరత లేదు
మహబూబ్‌నగర్, జూన్ 21: మహబూబ్‌నగర్ జిల్లాలో ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం మహబూబ్‌నగర్‌కు విచ్చేసిన సందర్భంగా రెవెన్యూ...
View Articleవిత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు
నర్సాపూర్,జూన్ 21: విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటునట్లు రాష్ట్ర స్ర్తిశిశుసంక్షేమశాఖ మంత్రి వి.సునీతారెడ్డి వెల్లడించారు. గురువారం నర్సాపూర్‌లోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు...
View Articleతారాస్థాయికి చేరిన పొన్నాల-జేడిఏ వివాదం
ఖమ్మం, జూన్ 21: జిల్లాలో ప్రజాప్రతినిధుల, అధికారుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఇటీవల జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హేమ మహేశ్వరరావుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి...
View Articleరాష్ట్రంలోని అన్ని బిసి వెల్ఫేర్ హాస్టళ్ళు ఆన్‌లైన్
ఒంగోలు, జూన్ 22: రాష్ట్రంలోని అన్ని బిసి వెల్ఫేర్ హాస్టళ్ళను అన్‌లైన్ చేయనున్నట్లు బిసి వెల్ఫేర్ హాస్టళ్ళ జాయింట్ డైరెక్టర్ మాధవీలత తెలిపారు. శుక్రవారం ఒంగోలుకు వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో...
View Articleనా నువ్వు- నీ నేను..11వ వారం
‘జరిగిపోయింతర్వాత నేనేం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెల్సు! అందుకే ఈ రోజు నీకో విషయాన్ని సాక్ష్యాధారాల్తో చూపిద్దామనుకుంటున్నాను’ ‘ఎలా సునీతా?’ ఆమె ఆత్మవిశ్వాసం చూస్తుంటే నా గొంతు నాకు తెలీకుండానే...
View Articleఎవరి నమ్మకాలు వారివి
ఎవరి ప్రపంచం వారిది కావచ్చు. ఎవరి నమ్మకాలు వారివి కావచ్చు. కానీ సారూప్యాలు అనేకం. మనిషి మనుగడ దగ్గరకు వచ్చేసరికి నమ్మకాలు బోలెడు. పిల్లలు దృష్టి దోషాలు, పిశాచ పీడలు ఇవన్నీ భాషలు, పేర్లు, చికిత్స...
View Articleబ్లాగ్.. బ్లాగ్
ఒక కారు ఫ్రీగా సంపాదించాలంటే, ఆ కారుపై అరచేయి ఆనించి, ఎన్ని గంటలు వుండగలరో వుండండి..చాలు, అంటే ఎవరన్నా ఏమంటారు. ఎగిరి గంతేస్తారు కదా? చైనాలోని ఓ కార్ల కంపెనీ ఇలాంటి వింత పోటీ పెడితే, చాలా మంది ఇలాగే...
View Articleప్రియ‘మణి’యే!
ఉత్తమ నటిగా జాతీయ అవార్డులు కైవసం చేసుకున్న తారలు గ్లామర్ పాత్రలకు చాలా దూరంగా వుంటారని అందరూ భావిస్తుంటారు. కానీ ప్రియమణి మాత్రం అందుకు విరుద్ధంగా అన్ని రకాల పాత్రలు చేసి అందర్నీ మెప్పించింది....
View Articleగ్రహబలం .. జూన్ 24 నుండి 30 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20) ప్రతికూలతలను అధిగమించి మీ లక్ష్యాలను ఏదో విధంగా పూర్తి చేయగలుగుతారు. కార్యశూరులు, ప్రతిభావంతులతో పరిచయం మీకు మనోధైర్యాన్ని, బలాన్ని చేకూర్చుతాయి. విద్యా వాణిజ్యాలు...
View Articleఇండియన్ ఫార్స్
వింతలూ, విడ్డూరాలూ అనేవి ప్రపంచమంతా ఉన్నాయ్‌గానీ ‘్ఫర్స్’ అనేది కేవలం ఇండియాలోనే దొరుకుతుంది. ఇండియాలో ఎక్కడ చూసినా ఫార్సే! ఏ డిపార్ట్‌మెంట్‌లో చూసినా ఫార్సే! అన్నిట్లోకీ పెద్ద ఫార్స్ మన జుడిషరీలోనే...
View Articleగ్రహఫలం
శివప్రసాద్ - కాకినాడ మీఠు పంపిన జనన వివరాల ప్రకారం, జాతకునికి కలిసివచ్చేవి బుధ, శుక్ర, శనివారాలు. కలిసివచ్చే రంగులు నీలం, ఆకుపచ్చ. విజయలక్ష్మి - చిట్యాల 2012 డిసెంబర్ లోపు విదేశాలకి వెళ్తారు. ప్రతిరోజు...
View Articleమనకి‘లా’
వరదరాజు (చిత్తూరు) ప్రశ్న: వారసత్వ ఆస్తి స్వరూపం ఏమిటి? వారసత్వ ఆస్తిపై హక్కు ఎవరికి ఉంటుంది? జ: ఆస్తి వారసత్వ ఆస్తిగా రూపాంతరం చెందడానికి ముందు సదరు ఆస్తిని సంపాదించిన వ్యక్తి ఒకరు ఉండాలి. అంటే మీ...
View Articleమనలో మనం
మహమ్మద్ యూసుఫ్, కాజీపేట జగన్ ఓదార్పు యాత్రకు ముగింపు లేదా? అది అనంతం. సిహెచ్.సాయి ఋత్త్విక్, నల్గొండ పదవిలో వున్నవారు మరణిస్తే ఉప ఎన్నికలలో ఆ స్థానాలలో వారసులనే నిలబెడుతున్నాయి నేటి రాజకీయ పార్టీలు. ఆ...
View Article