కాంగ్రెస్ విమర్శలు ‘విడ్డూరం’
పాట్నా, జూలై 14: రాష్టప్రతి ఎన్నికల్లో తాను సంప్రదాయాలను, హుందాతనాన్ని పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయని రాష్టప్రతి అభ్యర్థిగా ప్రతిపక్ష బిజెపి మద్దతుతో పోటీ చేస్తున్న...
View Articleసోయా ప్రొటీన్
కావలసినవి సోయా కీమా - 1 కప్పు ఉల్లిపాయ - 1 చిన్నది అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ.స్పూ. పసుపు - చిటికెడు కారం పొడి - 1 టీ.స్పూ. గరం మసాలా పొడి - 1/4 టీ.స్పూ. ఉప్పు - తగినంత గోధుమ పిండి - 1 కప్పు మైదా -...
View Articleకర్నాటకలో పెల్లుబుకుతున్న నిరసనలు
బెంగళూరు, జూలై 14: ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ నేతృత్వంలో కొలువుదీరిన కర్నాటక మంత్రివర్గ కూర్పుపై అధికార బిజెపిలో నిరసన జ్వాలలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. కొత్త మంత్రి వర్గంలో పదవులు ఆశించి భంగపడిన...
View Articleపురావస్తు సంపదగా పార్లమెంట్ భవనం
న్యూఢిల్లీ, జూలై 14: బ్రిటిష్ పాలకుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న చారిత్రాత్మక సంఘటనకు వేదికగా, గత అరవై సంవత్సరాల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటుచేసుకున్న అనేక సంఘటనలకు సాక్షిగా...
View Articleస్వీట్ కొబ్బరి
కావలసినవి కొబ్బరి పొడి - 1 కప్పు బెల్లం - 1/2 కప్పు యాలకుల పొడి - 1 టీ.స్పూ. నెయ్యి - 2 టీ.స్పూ. గోధుమ పిండి - 2 కప్పులు మైదా - 2 కప్పులు పెరుగు - 1/2 కప్పు బేకింగ్ పౌడర్ - చిటికెడు నూనె/నెయ్యి - 1/4...
View Articleమూత్రం తాగాలని బలవంతం చేసిన భర్త
బెంగళూరు, జూలై 14: ఉడిపిలో ఒక దంత వైద్యుడు కట్నం కోసం తన భార్యను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు ఆ మహిళ మూత్రాన్ని కూడా తాగాలని బలవంతం చేశాడని కేసు నమోదైంది. వారికి 11 నెలల క్రితం పెళ్లయింది. ఆమె...
View Articleనేడు సౌదీ అరేబియాకు పాకిస్తాన్ ప్రధాని
ఇస్లామాబాద్, జూలై 14: పాకిస్తాన్ కొత్త ప్రధాన మంత్రి రజా పర్వేజ్ అష్రాఫ్ తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఆదివారం సౌదీ అరేబియా వెళ్తున్నారు. సౌదీ అరేబియాలో ఆయన రెండు రోజులు పర్యటిస్తారు. అష్రాఫ్ సౌదీ...
View Articleతెలుగింటి మహాఫలం- మామిడి
భారతదేశం మామిడికి పుట్టిల్లు. ఇక్కడ పుట్టిన మొక్క కాబట్టి మామిడి ప్రాధాన్యత ఋగ్వేద కాలం నుంచి కనిపిస్తుంది. ఇంటికి పచ్చదనాన్ని ఇచ్చేది మామిడి తోరణాలే! ముంగిట తీర్చిదిద్దే రంగవల్లులలో మామిడి ఆకులనే...
View Articleఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి
కాబూల్, జూలై 14: అఫ్గానిస్తాన్‌లో ఒక కళ్యాణ మండపంలో శనివారం ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ యుద్ధవీరుడు, ప్రభుత్వ భద్రతా విభాగానికి చెందిన ముగ్గురు సిబ్బందితో పాటు దాదాపు...
View Article‘భ్రూణ హత్యలకు పాల్పడితే మరణశిక్ష విధించాలి’
జింద్ (హర్యానా), జూలై 14: భ్రూణహత్యలకు పాల్పడితే ఉరి శిక్ష విధించే కేసులను పెట్టాలని డిమాండ్ చేస్తూ హర్యానాలో జరిగిన ఖాప్ మహా పంచాయత్ సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి హర్యానా, రాజస్థాన్, ఉత్తర...
View Articleవాకిట్లోకే కూరగాయలు
వినియోగదారుల ఆంధ్రభూమి బ్యూరో రాజమండ్రి, ఆగస్ట్ 2: వినియోగదారుల వాకిట్లోకే కూరగాయలు తీసుకెళ్లే విధంగా ఉద్యానశాఖ 3విజిటబుల్స్ ఆన్ వీల్స్2 అనే ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు...
View Articleధార్మిక పండుగగా ‘మనగుడి’
ఆంధ్రభూమి బ్యూరో తిరుపతి, ఆగస్టు 2: ప్రజల్లో మరింత ఆధ్యాత్మిక చింతన పెంచి హిందూ ధార్మిక వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు వీలుగా టిటిడి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మనగుడి’ కార్యక్రమం ఒక ధార్మిక పండుగలా...
View Articleఅర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందాలి
గుంటూరు, ఆగస్టు 2: ప్రభుత్వం అందిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అంది వారికి మేలు చేకూర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ పేర్కొన్నారు....
View Articleజిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష
ఆంధ్రభూమిబ్యూరో ఖమ్మం, ఆగస్టు 2: ఖమ్మం జిల్లాపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, జిల్లాలో అన్ని వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం పూర్తిగా వెనుకబడిపోయామని ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు ఆవేదన...
View Articleఆరంబాకం పోలీస్‌స్టేషన్ వద్ద తమిళ జాలర్ల వీరంగం
తడ, ఆగస్టు 2: ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులో జరిగిన చిన్నపాటి సమస్య ప్రస్తుతం రెండు గ్రామాల మధ్య జఠిలంగా మారింది. గురువారం తమిళనాడు, ఆంధ్రా పోలీసుల మంతనాలు ఫలించకపోగా తమిళనాడులోని ఆరంబాకం పోలీస్‌స్టేషన్...
View Articleజబ్బుపడిన... ఆసుపత్రులు!
కర్నూలు, ఆగస్టు 2: ప్రభుత్వ నిర్లక్ష్యం, వైద్యుల ధన దాహం, వైద్య సిబ్బంది అవినీతి కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల ఉనికికే ప్రమాదం తెచ్చిపెడుతోంది. ప్రభుత్వాసుపత్రులకు వైద్యం చేయించుకునేందుకు వెళ్లడం కన్నా ఇంటి...
View Articleఖరీఫ్‌పై నీలినీడలు
శ్రీకాకుళం, ఆగస్టు 2:వ్యవసాయం...వ్యయసాయంగా మారినా అనాదిగా ఆ రంగాన్ని నమ్ముకుని కుటుంబాలను నెట్టుకొస్తున్న అన్నదాతలు వ్యయప్రయాసలకు గురై బతుకుబండి సాగిస్తున్నారు. గడచిన ఖరీఫ్‌లో వరిసాగు చేసి నష్టాన్ని...
View Articleపోర్టు నిర్మాణంతోనే అభివృద్ధి
చీరాల, ఆగస్టు 2: పోర్టు నిర్మాణం తరలించేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని పలు ప్రజా సంఘాల నాయకులు వాపోయారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నాయకులు...
View Article‘సామాన్యుల కోసం పథకాలను వుడా అమలు చేయాలి’
విశాఖపట్నం, ఆగస్టు 2: సామాన్యులకు మరింతగా చేరువయ్యేలా వుడా పథకాలు-ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర పెట్టబడులు, వౌలిక సదుపాయాల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పనులు, ప్రాజెక్టుల...
View Articleపింగళికి ఘన నివాళి
కూచిపూడి, ఆగస్టు 2: దేశ అభ్యున్నతికి జీవితాన్ని ధారపోసిన పింగళి వెంకయ్య చిరస్మరణీయులని వక్తలు నివాళి అర్పించారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 135వ జయంతిని ఆయన జన్మించిన గ్రామం భట్లపెనుమర్రులో...
View Article