Image may be NSFW.
Clik here to view.
Clik here to view.

క్రికెట్‌లో టి-20 ఫార్మెట్ అందరి ఆదరణ పొందుతున్న విధంగానే గోల్ఫ్‌లో ‘మీనియేచర్ గోల్ఫ్’ ఇప్పుడు అట్రాక్షన్‌గా మారింది. విశాలమైన పచ్చిక మైదానాల్లో ఆడే గోల్ఫ్‌ను ఇప్పుడు చిన్నచిన్న లాన్స్‌కు పరిమితం చేశారు. పాంగ్యాన్ (ఉత్తర కొరియా)లో ఒక అమ్యూజ్‌మెంట్ పార్కు మీనియేచర్ గోల్ఫ్ మైదానాన్ని కూడా ఔత్సాహికుల కోసం సిద్ధం చేసింది. దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడడంతో, ఇప్పుడు పలు అమ్యూజ్‌మెంట్ పార్కులు, పెద్దపెద్ద హోటళ్లు ఇదే దారిలో నడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలోనే గోల్ఫ్‌లోనూ పొట్టి ఫార్మెట్ ఒక ఈవెంట్‌గా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.
క్రికెట్‌లో టి-20 ఫార్మెట్ అందరి ఆదరణ పొందుతున్న విధంగానే
english title:
potti golf
Date:
Wednesday, October 17, 2012