కావలసినవి
బాస్మతి బియ్యం ....... 3
టీ.స్పూ.
పాలు .......... 1లీ.
పంచదార ............ 1/4 కప్పు
జీడిపప్పు ............ 10
బాదాం ................ 10
పిస్తా ................... 10
యాలకుల పొడి .... 1/2
టీ.స్పూ.
వండండి ఇలా
బాస్మతి బియ్యం కడిగి నీళ్లుపోసి
నానబెట్టి అరగంట తర్వాత మెత్తగా
రుబ్బుకోవాలి. పాలు వేడి
చేయాలి. అవి
మరుగుతున్నపుడు బియ్యం
మిశ్రమం కలిపి నిదానంగా
ఉడికించాలి. పాలు బాగా మరిగి
సగం అయ్యాక జీడిపప్పు, బాదాం,
పిస్తా పొడి చేసి కలపాలి.
అడుగంటకుండా కలుపుతూ
ఉడికించి చిక్కబడ్డాక యాలకుల
పొడి కలిపి దింపేయాలి. ఇది
వేడిగా కాని చల్లగా కాని తినొచ్చు.
సర్వ్ చేసే ముందు సన్నగా
తరిగిన జీడిపప్పు, బాదాం పిస్తా
వేయాలి. డ్రైఫ్రూట్స్ పొడి
చేయకుండా సన్నగా ముక్కలుగా
చేసి కూడా కలపొచ్చు. అప్పుడు
అవి అక్కడక్కడ పంటికి
తగులుతూ ఉంటాయి.
బాస్మతి బియ్యం కడిగి నీళ్లుపోసి నానబెట్టి అరగంట
english title:
dry fruit pirni
Date:
Sunday, October 28, 2012