కేబినెట్
రెహమాన్‌ఖాన్ మైనారిటీ సంక్షేమం
దిన్షాపటేల్ గనులు
అజయ్‌మాకెన్ గృహ నిర్మాణం
ఎంఎం పల్లంరాజు మానవ వనరుల అభివృద్ధి
అశ్వనీకుమార్ న్యాయ శాఖ
హరీష్ రావత్ జలవనరులు
చంద్రేష్కుమారి కటోష్ సాంస్కృతిక శాఖ
స్వతంత్ర
మనీష్ తివారీ సమాచార శాఖ
కె చిరంజీవి పర్యాటక శాఖ
శాఖ మారిన మంత్రులు
ఇ అహ్మద్ విదేశీ వ్యవహారాలు
పురంధ్రీశ్వరి వాణిజ్యం, పరిశ్రమలు
జితిన్ ప్రసాద రక్షణ, మానవ వనరులు
జగద్రక్షకన్ రిన్యూవబుల్ ఎనర్జీ
ఆర్‌పిఎన్ సింగ్ హోం శాఖ
కెసి వేణుగోపాల్ పౌర విమానయానం
రాజీవ్ శుక్లా పార్లమెంటరీ వ్యవహారాలు
సహాయ మంత్రులు
శశిథరూర్ మానవ వనరుల అభివృద్ధి
కె సురేష్ కార్మిక ఉపాధి
తారిఖ్ అన్వర్ వ్యవసాయం
కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రైల్వే
రాణీ నారా గిరిజన సంక్షేమం
అధిర్‌రంజన్ చౌదరి రైల్వే
ఎహెచ్ ఖాన్చౌదరి కుటుంబ సంక్షేమం
సర్వే సత్యనారాయణ రహదారులు
నినోంగ్ ఎరింగ్ మైనారిటీ
దీపా దాస్‌మున్షీ పట్టణాభివృద్ధి
బలరామ్ నాయక్ సామాజిక న్యాయం
కిల్లి కృపారాణి కమ్యూనికేషన్, ఐటి
లాల్‌చంద్ కటారియా రక్షణ శాఖ