ఆధారాలు
అడ్డం
1.కాకతీయ చక్రవర్తులలో గొప్పవాడు (6)
4.ఈ ఆటలో కరాలే కత్తులు (3)
6.యజమానీ! స్వామీ! (2)
7.మనీష (3)
10.స్ర్తి ఆదర్శనీయతా నియమం (2)
11.ద్వీపం (2)
12.అపకారం చెయ్యడానికి జరిగే రహస్య
ప్రణాళిక (2)
13.అటు నించి బీడు (3)
16.సినిమాల్లో, నిలువు 17తో కలిస్తే, విడదీయరాని హాస్యనటుడు. బాపూ రమణలు సాక్ష్యం (3)
18.అసత్యం (2)
19.తన పేరిటి ఈ సినిమాలో, ప్రత్యర్థిని ‘డేగ’లా వేటాడిన అల్పప్రాణి (2)
20.్భర్య (2)
22.సాధారణంగా అడ్డం 10 అమలయ్యే చోటు (3)
24.గొప్ప (2)
27.ఓర్పు (3)
28.సంతోషాతిశయము (6)
నిలువు
1.దీనికి జవాబు ఇవ్వాల్సి ఉంటుంది (2)
2.్ఛందోబద్ధమైన కవిత్వ ఖండిక (2)
3.వృక్షము (3)
4.‘లక్ష్మీ నృసింహ మమదేహి...’ శంకరాచార్య కృత స్తోత్రం (5)
5.ముందు నించి కాదుగాని వెనక నించి ఒకటే! (3)
7.వేంకటేశ్వరుని నివాసం (4)
8.వాహ్యాళి. కొండొకచో వేట! (3)
9.వెంట్రుక. చిక్కా? అవును. ‘చిక్కు’
లైట్‌గా ఉంది (3)
14.‘మహాప్రభూ!’ వంటి సంబోధనే!
మొగలారుూ స్టైల్! (4)
15.తీవ్రం (3)
16.బంకమన్ను గల నేల (5)
17.సినిమాల్లో, అడ్డం 16తో కలిస్తే, విడదీయరాని హాస్యనటి. బాపూ రమణలు
సాక్ష్యం (3)
21.తతిమ్మా (3)
23.ఒక ‘షా’ ఆఫ్ ఇరాన్. ‘నాది’
ఆయన ‘ఆది’ (3)
25.రేలు (2)
26.ముఖము (2)
*