Date:
Saturday, December 8, 2012 - 23
వృశ్చికం:
(విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ):
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా):
పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.
వృషభం:
(కృత్తి 2,3,4పా, రోహిణి, మృగ శిర 1,2పా):
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది.
మిథునం:
(మృగశిర 3,4పా, ఆర్ద్ర, పునర్వసు 1,
2,3పా):
ధైర్య, సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
కర్కాటకం:
(పునర్వసు 4పా, పుష్యమి, ఆశే్లష):
నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. ఋణబాధలు తొలగిపోతాయి.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా):
కుటుంబమంతా సంతోషంగానుంటారు.పనుల్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి.
కన్య:
(ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా):
కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఇతరులచే గౌరవింపబడుదురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఆర్థిక చింత యుండదు. స్ర్తిలు మనోల్లాసాన్ని పొందెదరు.
తుల:
(చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా):
స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా):
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వైరమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది.
కుంభం:
(్ధనిష్ఠ 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా):
ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది.
మీనం:
(పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర, రేవతి):
తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తుల సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
దుర్ముహూర్తం:
ఉ.06.38 నుండి 08.06 వరకు
రాహు కాలం:
............
వర్జ్యం:
ఉ.11.04 నుండి 12.37 వరకు
నక్షత్రం:
హస్త రా.02.12
తిథి:
బహుళ దశమి రా.01.07
మకరం:
(ఉత్తరాషాఢ 2,3,4పా, శ్రవణం, ధనిష్ఠ 1,2పా):
పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. జాగ్రత్తగా నుండుట మంచిది. గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు.