భయపెట్టే ప్రయత్నం?!
* మైత్రి (బాగోలేదు) తారాగణం: నవదీప్, సదాఫ్, బ్రహ్మానందం, ఉత్తేజ్, ‘చిత్రం’ శీను, సుమన్‌శెట్టి, ‘సత్యం’ రాజేష్ తదితరులుసంగీతం: వికాస్నిర్మాత: రాజేష్ కుమార్కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సూర్యరాజుచుట్టూ...
View Articleఆలోచన బావున్నా...
* చాణక్యుడు (బాగోలేదు)తారాగణం: తనీష్, ఇషితా దత్తా, రంగసాయి, చంద్రమోహన్, రాకీ, బాలయ్య, ప్రభాకర్, పాండా, తా.రమేష్ తదితరులుసంగీతం: రాహుల్ - వెంగినిర్మాతలు: తిరివీధి సంతోష్, కొలన్ నందన్ రెడ్డి, గొట్టిగింటి...
View Articleనిరాశపరచిన రీమేక్
* రెడ్ డాన్ (బాగోలేదు)తారాగణం: క్రిస్ హేమ్స్‌వర్త్, జోష్‌పెక్జోష్ హెచర్‌సన్, ఆడ్రియన్ పాల్క్ఎడిటింగ్ : హ్యూజెస్ బోర్న్ఫొటోగ్రఫీ : మిచెల్ అమిడ్సన్దర్శకత్వం: డాన్ బ్రాడ్లీహాలీవుడ్ చిత్రాలంటే వినోదానికి,...
View Articleదృశ్యకావ్యం
మీనా, సుమన్ తదితరుల నటనా వైభవంతో అలరించిన ఆర్యవైశ్యుల కుల దేవత అయిన శ్రీవాసవి మాత చరితను కనులకింపుగా మలచారు. వైశ్యుల కులాచారాలు, నమ్మకాలు, సంస్కారాలు, సౌమ్యతత్వం, భక్తిప్రపత్తులు మొదలైనవి బాగా చూపారు....
View Articleవేట ‘సాగింది!’
** తలాష్ (పర్వాలేదు) తారాగణం: అమీర్‌ఖాన్, కరీనా కపూర్, రాణీ ముఖర్జీ, నవాజ్ సిద్దిఖి, రాజ్‌కుమార్ యాదవ్, షీబా చద్దా తదితరులుసంగీతం: రామ్ సంపత్నిర్మాతలు: అమీర్‌ఖాన్, ఫర్హాన్ అక్తర్, రితేష్...
View Articleతెరపై రక్తి కట్టని నాటకం
** కృష్ణం వందే జగద్గురుమ్ (పర్వాలేదు)తారాగణం: రానా దగ్గుబాటి, నయనతార, వెంకటేశ్, సమీరారెడ్డి, కోట శ్రీనివాసరావుసంగీతం: మణిశర్మనిర్మాతలు: సాయ బాబు జాగర్లమూడి, వై.రాజిరెడ్డిదర్శకత్వం: రాధాకృష్ణక్రిష్.....
View Articleయూ(త్) ట్యూబ్ సినిమాలు
సినిమాల్లో హీరోగా రాణించాలని.. చిన్న పాత్రలోనైనా తళుక్కున మెరవాలని.. టెక్నీషియన్‌గా పేరుతెచ్చుకోవాలని యంగ్ స్టర్స్‌లో చాలామంది కలలుకంటారు. కానీ సినిమా ప్రపంచం చాలా విచిత్రమైంది. టాలెంట్ కంటే ఎక్కువ...
View Articleక్లాసిక్ కమర్షియల్స్!
ఈ సినిమా చాలా బాగుంది కాని ఎందుకు సరిగ్గా ఆడలేదు.అరె ఈ సినిమాలో కథ లేదు లాజిక్ లేదు. కానీ ఇండస్ట్రి హిట్ అటా!‘మొన్నామధ్య వేదం సినిమా చూసాను ఎమోషనల్‌గా ఉంది కాని, వారం రోజులకే తీసేశారు. అందుకే ఈ...
View Articleబిజీ..బిజీ? ---ముంబై టాక్
శిల్పాశెట్టి వెరీ బిజీ యూ నో! బిజీనా? ఏ విషయంలో అని అడక్కండి. శిల్ప -రాజ్ కుంద్రాని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి కొద్దిపాటి విరామం ప్రకటించింత్తర్వాత.. మరింత బిజీగా మారిపోయింది. మొన్నా మధ్య ఐపిఎల్...
View Articleఈ పాట గుర్తుందా?
తెలుగుసినిమా అంటే మంచి పాటకు చిరునామా. పాటలు లేకుండా సినిమా చూడ లేకపోవడం అన్న అభిరుచి ఇప్పటికీ అలాగే నిలిచివున్నా, సాహిత్యపు విలువలు మాత్రం నానాటికీ తీసికట్టవుతున్నాయ. కొత్త పాటలు బాగులేవని గొంతు...
View Articleఆచార్య దేవోభవ 2
బోటనీ హెడ్ వసంతలక్ష్మి పని కట్టుకొని శ్యామలారాణి యింటికి వెళ్లి ఉప్పందించింది. ‘నాకెవరు మెమోనివ్వగలరో అదీ చూస్తాను!’ అంటూ శ్యామలారాణి ఒంటికాలిమీద లేచింది. వసంతలక్ష్మి వివరంగా ప్రిన్సిపాల్ ధోరణి చెప్పాక...
View Articleరంగనాథ రామాయణం 87
వర్ణ సంకరం అవుతుంది. అవని అరాజకంగా ఉండకూడదు. బుద్ధిమంతుడివి. నువ్వు పట్టం చేపట్టు’’ అని మతికరపాడు.అంత ఆ వసిష్ఠ ముని నాథుడిని కనుగొని భరతుడు ‘‘మునిచంద్రా! ఇది ఏమిటి? నేనంత మూర్ఖుడినా? మా కులక్రమాగత...
View Articleరుద్రుడు
ఆయన రుద్రుడు. ఆమె రుద్రాణి. ఆయన శివుడు. ఆమె శివా. ఇద్దరు సమాన ధర్మములు గలవారు. శివ అనగా ముక్తి స్వరూపుడని, మంగళ స్వరూపుడని భావన.ఈశ్వరునకు రెండు శరీరములు. ఒకటి ఘోర శరీరము. రెండవది శివా శరీరము. ఘోర...
View Articleరాశిఫలం
Date: Saturday, December 8, 2012 - 23author: గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి వృశ్చికం: (విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ): కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప...
View Articleములాయం ‘మాయ’!
చిల్లర ‘ఎఫ్‌డిఐ’కి వ్యతిరేకంగా ప్రస్తావనకు వచ్చిన తీర్మానాలు పార్లమెంటు ఉభయ సభలలోను పరాజయం పాలు కావడం ‘బహుళ జాతీయ సంస్థలు’ చిట్టి వ్యాపారుల పొట్టకొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యూహాత్మక విజయం!!...
View Articleఉగ్రవాద పడగ నీడలో పాక్ ప్రజలు విలవిల
మొత్తం ప్రపంచానే్న కలచివేసిన ముంబయి ఉగ్రవాదుల దాడిలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది మహ్మద్ అజ్మల్ కసబ్‌ను ఉరితీసినా ఆ దాడికి సూత్రధారులు ఇంకా పాకిస్థాన్‌లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పలు దశాబ్దాలుగా...
View Articleపి.జి.హెచ్.ఎం.ల సైంధవ పాత్ర!
ఒక్క హైస్కూల్ ఒక్క రోజు కూడా పిజిహెచ్‌ఎం లేకుండా ఉండొద్దని నెలనెలా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులిచ్చి భర్తీచేస్తూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు విద్యారంగంలో ముందుండాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ గత ఐదు ఆరు...
View Articleకీకరకాయ అధికార యంత్రాంగం
చదవేస్తే ఉన్నమతి పోయే, కాకరకాయ కాస్తా కీకర కాయ అయినట్లుంది ఘనత వహించిన మన అధికారుల తీరు. రాజకీయ నేతల తీరూ అందుకు ఏమీ తీసి పోలేదు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్లుంది వారి తీరు. ఎస్సీ, ఎస్టీల...
View Articleపోలీసులను కించపరచొద్దు
సినిమాల్లో అనుకుంటే టీ.వి. సీరియల్స్‌లో కూడ పోలీసులను కించపరిచే విధంగాను జోకర్లుగాను చూపిస్తున్నారు. ఆ విధంగా చూపించటం భావ్యమేనా? పోలీసు అనబడే ఆరు అక్షరాల పదకలయిక పోలీసు పదం, ఒక్కొక్క అక్షరానికి ఒక...
View Article