--అభయారణ్యంలో-- ఆవాసం కరవు
ఏలూరు, డిసెంబర్ 8 : కొల్లేరు సరస్సు కాలుష్యానికి నిలయంగా మారడం, అంతకుమించి ఆక్రమణల కోరల్లో చిక్కుకోవడంతో శీతాకాలం విడిది చేసే పక్షులకు ఆవాసం కరువైంది. దీంతో కొల్లేటిలో ఉండాల్సిన పక్షులు జనావాసాల మధ్య...
View Articleవెజ్ దమ్ బిర్యానీ
కావలసినవిబాస్మతి బియ్యం - 2 కప్పులుఉల్లిపాయ - 1బీన్స్, కారట్ ముక్కలు - 1/4 కప్పుబంగాళదుంప - 1పనీర్ ముక్కలు -1/2 కప్పుపచ్చి బఠానీలు - 1/4 కప్పుపచ్చిమిర్చి - 3పుదీనా ఆకులు -2 టీ.స్పూ.కొత్తిమీర - 2...
View Articleగ్రావెల్ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత
కొయ్యలగూడెం, డిసెంబర్ 8: గ్రామాలలో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు ఎం.పి కావూరి సాంభశివరావు అన్నారు. మండలంలో శనివారం పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. మంగపతిదేవిపేటలో...
View Articleగ్రీన్ మసాలా రోటీ
కావలసినవిగోధుమ పిండి ....... 1 కప్పువాము .... 1/4 టీ.స్పూ.కొత్తిమీర, పుదీనా ....... 1/4 కప్పుపచ్చిమిర్చి .................. 2ఉల్లిపాయ .................. 1 చిన్నదిఅల్లం వెల్లుల్లి ముద్ద ... 1...
View Articleచికెన్, నూడుల్స్ సూప్
కావలసినవిచికెన్ ముక్కలు - 1/4 కప్పునూడుల్స్ / మాగీ నూడుల్స్ - 1/2 కప్పుఉల్లిపొరక - 1/4 కప్పుఅజినోమొటో - చిటికెడుసోయా సాస్ - 1/2 టీ.స్పూ.కార్న్‌ఫ్లోర్ - 2 టీ.స్పూ.మిరియాల పొడి - 1/4 టీ.స్పూ.ఉప్పు -...
View Articleకోకోనట్, నట్స్ బర్ఫీ
కావలసినవికొబ్బరి పొడి - 2 కప్పులుకండెన్స్ మిల్క్ - 1/2 కప్పుజీడిపప్పు - 10బాదాం పప్పు - 10పిస్తా పప్పు - 10కిస్‌మిస్ - 15, లవంగాలు - 5యాలకుల పొడి - 1 టీ.స్పూ.నెయ్యి - 2 టీ.స్పూ.ఇలా వండాలికొబ్బరిని...
View Articleసంక్రాంతి ముగ్గులు
సంక్రాంతి ముగ్గులుఎప్పటిలాగే ఈసారి కూడా భూమికలో ముగ్గుల పోటీ పెడుతున్నాం.మీ సృజనకు పదునుపెట్టి, కొత్తకోణాల్లో ఆకర్షించే అందమైన ముగ్గులు మాకు పంపండి. చుక్కల వివరాలు రాయడం మరువకండి. చుక్కలు, గీతలు - ఏ...
View Articleచలికాలపు పర్యాటక ప్రదేశాలు
సాధారణంగా యూరప్‌లోని పర్యాటక కేంద్రాల్లో అధిక భాగం వేసవిలోనే దర్శించగలం. చలికాలంలో అంటే అక్టోబర్‌నుంచీ ఏప్రిల్ దాకా మంచువల్ల, చలివల్ల దర్శించలేం. కానీ చాలా యూరోపియన్ దేశాలు మంచు కురిసే చలికాలం కూడా...
View Articleమనలో మనం
ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు, ప్రకాశం జిల్లానేడు ఎటు చూసినా మన స్వాతంత్య్రానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులలో యువకుల కర్తవ్యం ఏమిటి?దేశం గురించి ఆలోచించటం. నీతిమాలిన నేతలకు...
View Articleకనుమలు కనువిందు
సజీవ స్రవంతులతో జల ధారలతో కనువిందైన జలపాతాలతో నిత్య శోభితంగా ఉండే పశ్చిమ కనుమలు పుడమి నొసట దివ్వెలే. ప్రకృతిపరంగా సహజసిద్ధమైన సౌందర్యంతోపాటు ఆరాధనాయోగ్యమైన సౌరభాన్ని సంతరించుకున్న ఈ కనుమలు భారతావనికి...
View Articleవసతి గృహాల్లో సరికొత్త రుచులు
మెదక్, డిసెంబర్ 9: యుపిఎ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా సంక్షేమ వసతి గృహాల్లో కొత్త మెనూ ఆదివారం నుంచి అమలైంది. ఈ సందర్భంగా విద్యార్థులకు కూరగాయల బిర్యాని, కోడిగుడ్డు వడ్డించారు. మెదక్...
View Articleతెలంగాణ పోరుకు బిజెపి శ్రీకారం
మహబూబ్‌నగర్, డిసెంబర్ 9: మరోసారి తెలంగానం రాజుకుంది. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ వాదులు దీక్షలు, ర్యాలీలు, ధర్నాలు...
View Articleకెసిఆర్ సభకు భారీ ఏర్పాట్లు
నిజామాబాద్, డిసెంబర్ 9: కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌కు సన్నిహితుడిగా కొనసాగిన ప్రముఖ వ్యాపారవేత్త బస్వ లక్ష్మినర్సయ్య టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా సోమవారం...
View Articleహాస్టల్ విద్యార్థులకు మెనూను అందించాలి
నల్లగొండ టౌన్, డిసెంబర్ 9: ప్రభుత్వం పెంచిన నూతన మెస్ చార్జీల ప్రకారం సంక్షేమ హస్టళ్లలోని విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావుకోరారు. ఆదివారం...
View Articleకేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
వరంగల్, డిసెంబర్ 9: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట తప్పిన యుపిఎ ప్రభుత్వ మోసాన్ని నిరసిస్తూ డిసెంబర్ తొమ్మిదవ తేదీని వాగ్ధాన భంగదినంగా పాటిస్తూ ఆదివారం సిపిఐ ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్...
View Articleసైన్యం రెడీ
ఏలూరు, డిసెంబర్ 9 : జిల్లా ఎన్నికల సంగ్రామంలో తొలి అడుగు పడింది. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చూపిస్తున్న దూకుడుకు తగ్గట్టుగానే తన సైన్యాన్ని కూడా సిద్ధం చేసింది. ఎన్నికల పోరులో సత్తా...
View Article‘ప్రణాళికాబద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు’
గంట్యాడ, డిసెంబర్ 9 : విద్యార్ధులు ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధించ గలరని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఎం. రామారావు అన్నారు. మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్న పాఠశాలలకు చెందిన 9,10...
View Articleపార్టీ గాలికి..
విశాఖపట్నం, డిసెంబర్ 9: ఒకప్పు డు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ, నేడు జిల్లా కమిటీని కూడా నియమించుకోలేని దుస్థితికి చేరుకుం ది. ఈ పరిస్థితి పార్టీ మనుగడనే ప్రశ్నిం చే విధంగా ఉంది. పార్టీ...
View Article‘సహకార’ సందడి
శ్రీకాకుళం, డిసెంబర్ 9: సహకార సమరానికి తెరలేచింది. నామినేషన్లు, పోలింగ్ సంబంధించి అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. డిసిసిబి చైర్మన్ పదవితోపాటు 13 డైరెక్టర్ల పదవుల కోసం జిల్లాలో 50 ప్రాథమిక...
View Articleసమైక్యాంధ్రతోనే అభివృద్ధి
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 9: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర జెఎసి సభ్యులు పట్టణంలో ఆదివారం ఉదయం ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని సమైక్యాంధ్ర విద్యార్థి...
View Article