వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు..!
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ఈనెల 18న జరిగే ద్రవ్య విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందని మార్కెట్ వర్గాలు ఆశతో చూస్తుండగా, మరోపక్క ఈసారి కూడా పాలసీ రేట్లలో మార్పు...
View Articleతెలంగాణ ఏర్పాటైతే పంట రుణాలు మాఫీ
నిజామాబాద్, డిసెంబర్ 10: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ఛత్తీస్‌గడ్...
View Articleఅప్పుడు హస్తినలో ఏమిచేశారు?
హైదరాబాద్, డిసెంబర్ 10: ‘హస్తిన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నానంటూ తమరు గొప్పగా చెప్పుకునే రోజుల్లో పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్టాపన చేయించలేదు?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ...
View Articleఢిల్లీ వెళ్లేది ఒక్కరే
హైదరాబాద్, డిసెంబర్ 10: తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయవద్దని డిమాండ్ చేస్తున్నట్టు టిడిపి తెలిపింది. అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని, ఒక్కో పార్టీ నుంచి ఒక్కరినే...
View Articleభారత్‌లో క్రికెట్ సిరీస్ వద్దు
కరాచీ, డిసెంబర్ 10: భారత్‌లో పాకిస్తాన్ జట్టు పర్యటనకు ఆమోదం తెలిపినందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మాజీ అధ్యక్షుడు ఇషాన్ మణి విమర్శలు గుప్పించాడు. వనే్డ,...
View Articleమెస్సీ ‘ది గ్రేట్’
మాడ్రిడ్, డిసెంబర్ 10: బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జెంటీనా వీరుడు లియోనెల్ మెస్సీ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా 1972లో జర్మనీ...
View Articleసామర్థ్యం, నైపుణ్యం ఎక్కడ?
లండన్, డిసెంబర్ 10: సామర్థ్యం, నైపుణ్యం, ఉన్నత ప్రమాణాలు అన్న అంశాలు టీమిండియా క్రికెటర్లలో మాయమైపోతున్నాయని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)...
View Articleకిప్సాంగ్, గలిమొవాలకు మారథాన్ టైటిళ్లు
హొనలులూ (హవాయ్), డిసెంబర్ 10: కెన్యా రన్నర్ విల్సన్ కిప్సాంగ్, రష్యా అథ్లెట్ వలెంటినా గలిమొవా ఇక్కడ జరిగిన హొనలులూ మారథాన్‌లో వరుసగా పురుషులు, మహిళల విభాగాల్లో టైటిళ్లు సాధించారు. కిప్సాంగ్ 2 గంటలా,...
View Articleతివారీకి గాయం టి-20 సిరీస్‌కు దూరం
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: గాయంతో బాధపడుతున్న భారత యువ ఆటగాడు మనోజ్ తివారీకి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు ప్రకటించారు. దీనితో అతను ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు...
View Articleఅందరి దృష్టి కౌన్సిల్‌పైనే!
హైదరాబాద్, డిసెంబర్ 10: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి, అధికార యంత్రాంగంతో పాటు గ్రేటర్ ప్రజల దృష్టి కూడా ఈనెల 15వ తేదీన జరగనున్న కౌన్సిల్‌పైనే ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా మజ్లిస్...
View Articleమోడీ ఓ ‘మార్కెటీర్’
జామ్‌నగర్, డిసెంబర్ 11: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా పాల్గొన్న ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని రాష్ట్రంలో అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేస్తున్న...
View Articleపార్లమెంట్ ప్రతిష్టంభనపై సోనియా, మన్మోహన్ చర్చలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వాల్‌మార్ట్ లాబీయింగ్, ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల్లో ఎస్‌సి, ఎస్‌టి కోటా అంశాలపై పార్లమెంట్ ఉభయసభల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యుపిఎ...
View Articleగల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న ఆంధ్రులను ఆదుకుంటాం
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన సుమారు 17వేల మంది కార్మికులను ఆదుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎన్నారై శాఖ మంత్రి వాయిలార్ రవి రాజ్యసభలో...
View Articleకిరణ్‌పై చర్య తీసుకోండి
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: తమను అరెస్టు చేసి పనె్నండు గంటల పాటు పోలీసు స్టేషన్‌లో నిర్బంధించటంతోపాటు ఈ విషయాన్ని లోక్‌సభ కార్యాలయానికి తెలియజేయకుండా తొక్కిపెట్టిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై చర్య...
View Articleసబ్సిడీ సిలిండర్ల సంఖ్య పెంపు?
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: గృహిణులకో శుభవార్త. సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ల పరిమితిని ఇప్పుడున్న ఏడాదికి ఆరునుంచి తొమ్మిది సిలిండర్లకు పెంచాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప...
View Articleఏకాభిప్రాయం వచ్చాకే విభజన
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మాతృ రాష్ట్రం నుంచి విస్తృతస్థాయిలో ఏకాభిప్రాయం లభించిన తరువాతే వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలను ఏర్పాటుచేసే విషయంపై ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకుంటుందని...
View Articleకేసులు కూడా ఎత్తేస్తారా?
హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్రంలో ఉద్యమాల సందర్భంగా జరిగిన విధ్వంసాల్లో క్షమించమని అడిగితే విధ్వంసకారులపై కేసులు ఎత్తివేస్తారా! అంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు ప్రభుత్వాన్ని నిలదీశారు....
View Articleనేడు ఫరూక్ అబ్దుల్లా నగరానికి రాక
హైదరాబాద్, డిసెంబర్ 11: కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర నూతన ఇంధన వనరుల మంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా బుధవారం నగరానికి వస్తున్నారు. ఇక్ఫాయి విశ్వవిద్యాలయం ఔత్సాహికుల వారోత్సవం ముగింపు కార్యక్రమానికి...
View Articleఎస్సీ, ఎస్టీల మేలు కోసమే ఉప ప్రణాళిక
హైదరాబాద్, డిసెంబర్ 11: దళితులు, గిరిజనుల భావితరాల మేలు కోసమే ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికను తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, చట్టాల ద్వారా శాసనాలను అమలు చేయడానికి సలహాలు, సూచనలు తీసుకోవడానికే...
View Articleవైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం తొక్కిసలాట
విశాఖపట్నం, డిసెంబర్ 11: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శన టిక్కెట్ల కోసం ముందుగా టోకెన్లు జారీ చేసే కార్యక్రమం మంగళవారం విశాఖలో గందరగోళ పరిస్థితులకు దారితీసి తీవ్ర తొక్కిసలాట...
View Article