14న గురువందనమ్
హైదరాబాద్, డిసెంబర్ 12: శృంగేరి శారదాపీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామికి ఈ నెల 14న హైదరాబాద్ (తెలుగు లలిత కళాతోరణం) లో ‘శ్రీ జగద్గురు వందన సభ’ నిర్వహిస్తున్నారు....
View Articleపండిట్ రవిశంకర్ అస్తమయం
హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ మృతి సంగీత ప్రపంచానికే తీరని లోటు అని ప్రముఖులు నివాళులు అర్పించారు. రవిశంకర్ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర...
View Articleతెలుగు భాష సౌరభాన్ని గుబాళింపచేయాలి
హైదరాబాద్, డిసెంబర్ 12: తెలుగు భాష ఓ సంగీతం...మరో మాటలో చెప్పాలంటే కన్నతల్లి వంటిది, కన్నతల్లిని మనమే చూసుకోవాలి, పక్కవారు వచ్చి చూస్తారనుకోం కదా... అలాంటపుడు భాష కోసం ఇతరులపై ఆధారపడటం సరికాదు, మన భాషా...
View Articleఆర్వీఎం నియామకాల్లో అక్రమాలపై ఆరా
హైదరాబాద్, డిసెంబర్ 12: ఆర్వీఎంలో ఉద్యోగులుగా నియమించి, అకస్మాత్తుగా తొలగించడంతో వివాదాస్పదం అయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాలపై తగు చర్యలు వెంటనే తీసుకుంటామని పాఠశాల...
View Articleఇద్దరు సభ్యులకు ఆహ్వానంపై పార్టీల ఆగ్రహం
హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి పార్టీకి ఇద్దరేసి సభ్యులను ఆహ్వానించడంపై టిఆర్‌ఎస్, బిజెపి, టిజెఎసి, తెలంగాణ నగారా సమితి నాయకులు తీవ్ర ఆగ్రహం...
View Article‘కడలి అంచులు దాటి.. కదిలింది తెలుగు’
హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభల ఇతివృత్త గాధాంశ గీతంగా సి. నారాయణ రెడ్డి రాసిన ‘కడలి అంచులు దాటి... కదిలింది తెలుగు’ అనే పాటను ఎంపిక చేసినట్టు సాంస్కృతిక మండలి చైర్మన్ డాక్టర్ ఆర్వీ...
View Articleప్రత్యేక తెలంగాణపై రెండో ఆలోచన లేదు
హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రత్యేక తెలంగాణ విషయమై తమ పార్టీలకు ఎలాంటి రెండో ఆలోచన లేదని బిజెపి మరో పక్క వామపక్షాల నాయకులు బుధవారం నాడు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకే చిత్తశుద్ధి లేదని బిజెపి రాష్ట్ర...
View Article1 నుంచే నగదు బదిలీ అమలు
హైదరాబాద్, డిసెంబర్ 12: ఆధార్ కార్డులు పూర్తి స్థాయిలో జారీ కాకపోయినా అయిన కాడికి లబ్ధిదారులకు బ్యాంక్ అకౌంట్లు తెరచి వచ్చే జనవరి ఒకటి నుంచి నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించాలని ప్రణాళిక, ఐటి రంగాలకు...
View Articleకుంగిన భవనం
హైదరాబాద్, డిసెంబర్ 12: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజురోజుకీ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు అధికారులకు అక్రమార్జనను సమకూరుస్తూనే, సామాన్య ప్రజల పాలిట ప్రాణసంకటంగా మారుతున్నాయి. ముఖ్యంగా...
View Article12-12-12
వనస్థలిపురం, డిసెంబర్ 12: విశిష్ఠ తేదీ అయిన 12-12-12 పురస్కరించుకొని వనస్థలిపురంలోని లోటస్‌ల్యాప్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వినూతన కార్యక్రమం నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. జాతీయ...
View Articleఅందాయి ...
బుద్ధ జీవిత సంగ్రహం -డా.దాశరథి రంగాచార్యవెల: రూ.30ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 4-1-435, విజ్ఞానభవన్, ఆబిడ్స్,హైదరాబాద్ - 001. 24744580/ 24735905ఆరామము (సారస్వత వ్యాస ప్రథమ సంపుటి)ఉన్నం...
View Articleపరిచయం..
తల్లిదండ్రుల చాటున ఉన్నంతకాలం జీవితం ఓ పాటలా సాగిపోతుంది. ఆ తర్వాత వ్యక్తిగత జీవిత వ్యధలు, వింతానుభూతులు, అనుభవాలు.. ఇలా సాగిపోతుంది జీవితం. ఇరవయ్యేళ్లలోపు తమ జీవితాన్ని కొన్ని పాటలతో ముడివేసి, పాటలతో...
View Articleసత్యం, సుందరం - సాయి కవిత్వం
ఈ పద్మవ్యూహ ప్రపంచంలో కవిత్వమొక తీరని దాహం అన్నాడు శ్రీశ్రీ. ఆ దాహం సత్యవోలు సుందరసాయిని పట్టి కుదిపేసింది. అందుకే ఆయన వోలేటి పార్వతీశంతో అనేక సందర్భాల్లో ‘ఎప్పుడో ఓసారి నేనూ వ్రాస్తాను కవిత్వం. అసలు...
View Articleపద్య కవితల ‘ప్రకాశం’
ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ కార్యదర్శి డా.మంగళంపల్లి ప్రమీలాదేవి సంపాదకత్వంలో పద సాహిత్య పరిషత్ హైదరాబాద్ వారి ప్రచురణ ‘ప్రజల మనిషి ప్రకాశానికి పద్య కవితా కల్హారమాల’ అనే సుదీర్ఘ నామం గల ఈ పుస్తకం....
View Articleస్ఫూర్తిని అందించే సంచిక
అరుదుగా కొన్ని జీవితాలు, వ్యక్తిత్వాలు ఎంతో స్ఫూర్తిని పండిస్తాయి. అయితే, వాటి గొప్పదనం మబ్బుల్లాంటిదేమో అనిపిస్తుంది. మబ్బులోని నీరు పైకి కనబడనట్లుగానే ఆ జీవితాలు చాలామందికి అసలే తెలియవు. మరికొందరికి...
View Articleబ్లాగ్.. బ్లాగ్...
ఏదైనా శుభకార్యం అంటే ఆ ఇంట్లో నవ్వుల జల్లు కురుస్తుంది. కానీ - నైరుతి చైనాలోని ‘సిచువాన్’ ప్రావిన్స్‌లో జనం మాత్రం భోరుమని ఏడుస్తారు. క్రీ.శ.17వ శతాబ్దం నాటి మాట. 1911లో ఈ ప్రాంతాన్ని క్వింగ్ వంశీకులు...
View Articleఇలియానా.. మజాకా!!
అంటున్నారు ఇప్పుడు బాలీవుడ్ జనం. ఎందుకని ఆలోచిస్తున్నారా? అదే మరి తొందరంటే...! టాలీవుడ్ చిత్రాల్లో ఓ మెరుపు మెరిసి బాలీవుడ్‌కు పయనమైన ఈ బక్క పల్చని తార కరీనా-ప్రియాంక చోప్రాల మాజీ ప్రియుడు...
View Articleపుడమికి పొగ!
............పర్యావరణ సదస్సులు మొక్కుబడి చందంగా మారడం వల్ల వాతావరణం మారిపోతోంది. సహజ సిద్ధమైన లక్షణాన్ని కోల్పోయి ప్రకృతిపరమైన బీభత్సానికే కారణం అవుతోంది. ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ధరిత్రీ సదస్సు నుంచి...
View Articleమనలో మనం ( ఎడిటర్‌తో ముఖాముఖి)
నల్లపాటి సురేంద్ర, క్రొత్త గాజువాకగోవా ఫిలిం ఫెస్టివల్‌లో ఒక తెలుగు చలనచిత్రం కూడా ఎంపిక అవ్వలేదని బాధపడాలో లేక తెలుగు పరిశ్రమ ప్రపంచ స్థాయిలో అధిక థియేటర్లలో రిలీజ్ అవుతుందని ఆనందపడాలో...
View Articleపోర్టో - పోర్చుగల్
పోర్చుగల్ దేశంలోని రెండో పెద్ద నగరం పోర్ట్ లేదా ఒపోర్ట్ చక్కటి పర్యాటక కేంద్రం. లిజ్బన్ తర్వాత ఇదే అక్కడి పెద్ద నగరం. దీని జనాభా సుమారు 2 లక్షల 38 వేలు. 389 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల ఈ నగరం...
View Article