Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

ఐడియా

దానిమ్మలో శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్, ఫాలిఫెనాల్స్, టానిక్స్, యాంతో సియానిక్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ గ్రీన్ టీలో కంటే దానిమ్మలోనే ఎక్కువ మోతాదులో లభిస్తాయి. వృద్ధాప్య లక్షణాలను తగ్గించి,...

View Article


Image may be NSFW.
Clik here to view.

బుద్ధిమారిన తాలిబన్‌లు!

1998 నుంచి 2001 దాకా ఆఫ్గనిస్తాన్ జనాలకు ముఖ్యంగా స్ర్తిలకి నరకం చూపెట్టిన తాలిబన్లకు- ‘తమదాకా వస్తేగానీ తగువు తెలీదు’- అన్న సామెత చందాన బుద్ధిలో మార్పువచ్చినట్లు కనబడుతోంది.తాలిబన్ల దారుణ పరిపాలనా...

View Article


భర్త జ్ఞాపకం-‘ప్రేమాలయం’!

పెద్దల అమానుషత్వానికి బలైపోయిన తన భర్త జ్ఞాపకార్థం ‘ప్రేమాలయం’ నిర్మించాలని ఆమె సంకల్పించడం ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహార్ జిల్లాలో సంచలనం సృష్టించింది. తన భర్తను నిత్యం జ్ఞప్తికి తేవడమే గాక,...

View Article

Image may be NSFW.
Clik here to view.

అందానికే అందలమా?

‘అందమె ఆనందం- ఆనందమె జీవిత మకరందం’ అన్నాడో సినీ కవి. నిజమే... అందం మనిషి జీవితంలో ఒక భాగమే! మనం అందంగా వున్నదీ, లేనిదీ చెప్పాల్సింది ఎదుటివాళ్లే! అద్దం ముందు నిల్చుంటే అందరూ హీరోలు, హీరోయినే్ల! అందం...

View Article

Image may be NSFW.
Clik here to view.

అనూహ్య రీతిలో ‘శతకోటి ప్రజాగళం’

బాలికలు, స్ర్తిలపై నానాటికీ పెచ్చుమీరుతున్న హింసకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ప్రపంచ వ్యాప్త ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. మహిళల రక్షణకు, వారి హక్కుల కోసం పలు దేశాల్లో నూతన చట్టాలు వచ్చినా, విభిన్న...

View Article


‘తెలిసి తెలియక’కు సెన్సార్ ప్రశంసలు

‘ఐ మీడియా’ సమర్పణలో గీతానంద్, మైధిలి, కృష్ణ, హాసిని, సుధీర్ నాయికా నాయకులతో అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా ‘తెలిసి తెలియక’. ఈ సినిమాకు కుమార్‌బాబు, నవీన్ యండ్ల నిర్మాతలు. ఈ చిత్రానికి...

View Article

నూతన తారలతో ‘టెర్ర’నిజం

‘ఢమరుకం’ టైటిల్ వివాదంతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు నవీన్ కళ్యాణ్, ప్రస్తుతం నూతన తారలతో ‘ప్లస్ 2 లవ్ స్టోరీస్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్శకుడు త్వరలో మరో వివాదాస్పద అంశంతో...

View Article

21న ‘వేటాడు - వెంటాడు’

విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాత శ్రీనివాస్ దామెర అందిస్తున్న ద్విభాషా చిత్రం ‘వేటాడు - వెంటాడు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఫస్ట్‌కాపీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన...

View Article


Image may be NSFW.
Clik here to view.

‘సువార్తికుడు’ ప్రారంభం

మాస్టర్స్ అభిషేక్, రాకేష్ సమర్పణలో అర్పణ ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌లో ప్రసాద్‌బాబు లంక నిర్మాతగా పి.లక్ష్మీనారాయణరెడ్డి సహ నిర్మాతగా, పి.రాజ్‌కమల్ దర్శకత్వంలో ‘సువార్తికుడు’ లాంఛనంగా హైదరాబాద్ అన్నపూర్ణ...

View Article


Image may be NSFW.
Clik here to view.

శర్వానంద్, నిత్యల ‘ఏమిటో ఈ మాయ’

స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ చైతన్య సమర్పణలో, శర్వానంద్ - నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘ఏమిటో ఈ మాయ’ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని రవికిషోర్...

View Article

మాలిక్ వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పరా?

ఆంధ్రభూమి బ్యూరోన్యూఢిల్లీ, డిసెంబర్ 17: బాబ్రీ మసీదు విధ్వంసంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పాక్ అంతరంగిక భద్రతా మంత్రి రెహ్మాన్ మాలిక్ భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి...

View Article

పార్టీ అధినేతలే రావాలి

హైదరాబాద్, డిసెంబర్ 17: తెలంగాణ అంశంపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రం నుంచి పార్టీ అధ్యక్షులే హాజరుకావాలని టిఆర్‌ఎస్ అధినేత కె చంద్రశేఖర్‌రావు డిమాండ్ చేశారు. తమ పార్టీ తరఫున...

View Article

తెలంగాణ అమర వీరులను అవమానించ లేదు

హైదరాబాద్, డిసెంబర్ 17: ‘నేను తెలంగాణ అమర వీరులను అవమానించలేదు, వారి మనోభావాలకు భంగం కలిగించ లేదు..’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఆదివారం ఎల్‌బి స్టేడియంలో...

View Article


పట్టణ మహిళా గ్రూపులకూ వడ్డీలేని రుణాలు

విశాఖపట్నం, డిసెంబర్ 17: పట్టణ పేదరిక నిర్మూలనా పథకంలో మార్పులు తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. విశాఖ జిల్లాలో మూడురోజులపాటు జరిగే ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు...

View Article

‘ఇందిరమ్మ’ లబ్ధిదారులపై కొరడా

కడప, డిసెంబర్ 17: ‘ఆ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ పథకం కింద ఓ ఇల్లు మంజూరయింది. దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 55 వేల రూపాయల రుణం లభిస్తుంది. అందులో కొంత ఇనుము, కొంత సిమెంటు రూపంలో వస్తుంది. ఐదారేళ్ల...

View Article


కిరణ్‌ను నిలదీసిన జనం

విశాఖపట్నం, డిసెంబర్ 17: మూడు రోజులపాటు విశాఖ జిల్లాలో జరిగే ఇందిరమ్మ బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి తొలి రోజే అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. మహావిశాఖ నగర పరిధిలోని మల్కాపురంలో...

View Article

బాబు కనుసన్నల్లో కిరణ్ సర్కార్

ఆదిలాబాద్, డిసెంబర్ 17: కిరణ్ కుమార్ ప్రభుత్వానికి ముందూ వెనకా వెన్నంటి వుంటూ ముఖ్య సలహాదారుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత,...

View Article


విభజిస్తే దేశం వెయ్యి ముక్కలే

గుంటూరు, డిసెంబర్ 17: కేంద్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కనుక ఇస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి ఉద్యమాలు వ్యాపించి వెయ్యి ముక్కలు కావడం ఖాయమని సీనియర్ కాంగ్రెస్ నేత, ఏలూరి ఎంపి కావూరి సాంబశివరావు అన్నారు....

View Article

Image may be NSFW.
Clik here to view.

అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఇబ్బందులు

తార్నాక, డిసెంబర్ 17: అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టిడిపి అధికార ప్రతినిధి ఎం. ఆనంద్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన గౌలిగూడ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల...

View Article

మల్కాజిగిరిలో భయం భయం

నేరేడ్‌మెట్, డిసెంబర్ 17: మల్కాజిగిరి పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం అర్థరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. వరుసగా ఆరు ఇళ్ల తాళాలు విరగ్గొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటిలోని కుక్క అరవడంతో దానిని చంపేశారు....

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>