Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

24కల్లా మహాసభల ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్, డిసెంబర్ 18: ప్రపంచ వ్యాప్తంగా భావితరాల తెలుగువారు గౌరవించేవిధంగా అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల 24 నాటికి సభాకార్యక్రమాలకు చెందిన పనులు పూర్తవుతాయని సాంస్కృతిక మండలి...

View Article


అమ్మో... అగస్త్య!

హైదరాబాద్, డిసెంబర్ 18: అగస్త్య... ఎప్పటి నుంచో వివాదాల నడుమ కొనసాగుతున్న ప్రభుత్వ హెలికాప్టర్. దీనిని కొనుగోలు చేసినప్పటి నుంచి వివాదాల్లోనే మనుగడ సాగిస్తోంది. ఈ హెలికాప్టర్‌ను వినియోగించాలంటే భయపడే...

View Article


ఎన్టీఆర్ పాదాల వద్ద బైరెడ్డి ‘సీమ పత్రం’

హైదరాబాద్, డిసెంబర్ 18: ఈనెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక రాయలసీమ డిమాండ్ వాదాన్ని వినిపించాలని టిడిపి నాయకులను రాయలసీమ జాయింట్ ఆక్షన్ కమిటీ ప్రధాన కార్యదర్శి బైరెడ్డి బైరెడ్డి...

View Article

Image may be NSFW.
Clik here to view.

జైలుకెళ్లాడని జాలిపడొద్దు

విశాఖపట్నం, డిసెంబర్ 18: అయ్యో పాపం జగన్ అరెస్ట్ అయ్యాడని ప్రజలు కన్నీరు కార్చి సానుభూతి చూపితే రాష్ట్రం అధోగతిపాలవుతుందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విశాఖ జిల్లాలో రెండో రోజు...

View Article

మీడియాపై పోలీసుల అతి

అనకాపల్లి, డిసెంబర్ 18: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశాఖ జిల్లా అనకాపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి బందోబస్తుగా వచ్చిన ఓ ఎస్‌ఐ పత్రికా ఫొటోగ్రాఫర్లపై దురుసుగా...

View Article


ధనవంతులకు సిలిండర్లు తగ్గిస్తే తప్పేంటీ?

విశాఖపట్నం, డిసెంబర్ 18: సంవత్సరానికి ఆరు సిలిండర్ల నిబంధనను మంత్రి ధర్మాన ప్రసాదరావు సమర్థించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లాలో నిర్వహిస్తున్న ఇందిరమ్మబాటలో సోమవారం జరిగిన సభల్లో...

View Article

కౌలు రైతులకు సహకార ఓటు హక్కు

కాకినాడ, డిసెంబర్ 18: సహకార సంఘాల ఎన్నికల్లో ఈ దఫా కౌలు రైతులకు ఓటు హక్కు లభించింది. రుణ అర్హత కార్డు (ఎల్‌ఇసి) కలిగిన కౌలు రైతులు వచ్చే సహకార ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత...

View Article

సిఎంకు బాక్సైట్ సెగ!

విశాఖపట్నం, డిసెంబర్ 18: నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలోకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం అడుగుపెడుతున్నారు. 2011 జనవరి 25వ తేదీన కిరణ్‌కుమార్‌రెడ్డి రచ్చబండ...

View Article


మా అభిప్రాయం ఎప్పుడో చెప్పేశాం

కరీంనగర్, డిసెంబర్ 18: ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న తెలంగాణ సమస్యపై కాంగ్రెస్ రాజకీయం చేయొద్దని, వెంటనే ఏదో ఒకటి తేల్చేయాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళవారం రాత్రి ‘వస్తున్నా...

View Article


Image may be NSFW.
Clik here to view.

అఖిలపక్షం తరువాత మనం ఫ్రీ బర్డ్స్..!!

Fungama image: 

View Article

సహకరించండి... నిరసనలెందుకు?

హైదరాబాద్, డిసెంబర్ 19: నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం అయ్యేందుకు అందరూ సహకరించాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ద ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. మహాసభల ఏర్పాట్లపై సచివాలయంలో బుధవారం...

View Article

వైఎస్ హయాం అవినీతిమయం.. బాబు కాపీదారు!

హైదరాబాద్, డిసెంబర్ 19: ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం అవినీతిమయం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపీదారుడు..’ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి చెన్నంశెట్టి రామచంద్రయ్య ధ్వజమెత్తారు....

View Article

జగన్‌ను పెంచిపోషిస్తున్న కిరణ్!

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డితోపాటు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో విధ్వంసానికి పాల్పడిన సీమాంధ్ర విద్యార్థులపై బనాయించిన కేసులను ఉపసంహరించిన...

View Article


Image may be NSFW.
Clik here to view.

అదనంగా 25 పనిదినాలు

పాడేరు, డిసెంబర్ 19: ఉపాధిహామీ పథకంలో 150 రోజులు పూర్తిచేసుకున్న గిరిజనులకు అదనంగా మరో 25 రోజుల పనిదినాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మబాట మూడోరోజు...

View Article

లోక కల్యాణానికే యాగాలు

విశాఖపట్నం, డిసెంబర్ 19: పీఠాలలో స్వామీజీల పర్యవేక్షణలో జరిగే యాగాలు లోక కల్యాణం కోసమేనని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. శ్రీశారదాపీఠంలో రాజ్యసభ సభ్యులు తిక్కవరపు...

View Article


చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోం

విశాఖపట్నం, డిసెంబర్ 19: విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకోబోమని సిఎం కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ బాట ముగించుకుని హైదరాబాద్ వెళ్తూ బుధవారం రాత్రి విశాఖ...

View Article

ఆర్టీసి ఎన్నికలకు సమీపిస్తున్న గడువు

విజయవాడ, డిసెంబర్ 19: ఎపిఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు ఈ నెల 22వ తేదీ జరుగబోతున్నాయి. సాధారణ ఎన్నికలను మరిపించేలా రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టేషన్లు... డిపోల్లో ప్రచారం హోరెత్తుతున్నది....

View Article


సబ్సిడీ బియ్యానికి పదివేల కోట్లు

కర్నూలు, డిసెంబర్ 19: పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించే ఉద్దేశ్యంతో బియ్యం రూపేణా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రూ.10వేల కోట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఖర్చు చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ...

View Article

తిక్కన మహాకవిని గౌరవించేది ఇలానా?

నెల్లూరు, డిసెంబర్ 19: అధికార భాష తెలుగు అన్నా తెలుగు కవులన్నా పాలకులకు ఎంత శ్రద్ధో. మామూలు రోజుల్లో సరే కనీసం ప్రపంచ తెలుగు మహాసభల సమయంలోనైనా కనీసం వాళ్లను గుర్తుపెట్టుకోవాలన్న ధ్యాసే లేదు. ప్రపంచ...

View Article

నర్సంపేటలో అవిభక్త కవలల జననం

నర్సంపేట, డిసెంబర్ 19: వరంగల్ జిల్లా నర్సంపేటలోని మాధవి నర్సింగ్‌హోంలో బుధవారం అవిభక్త కవలలు (ఆడపిల్లలు) జన్మించారు, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనని వైద్యులు...

View Article
Browsing all 69482 articles
Browse latest View live