ఎరువుల దుకాణాల ఆకస్మిక తనిఖీ
చేవెళ్ల, డిసెంబర్ 20: చేవెళ్లలోని ఎరువుల దుకాణాలను విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్స్‌లు, రికార్డుల నిల్వలతో పాటు రసీదు పుస్తకాలపై రైతుల సంతకాలను వారు...
View Articleబండచెరువు సందరీకరణకు చర్యలు : ఎమ్మెల్యే ఆకుల
మల్కాజిగిరి, డిసెంబర్ 20:మల్కాజిగిరిలోని బండచెరువును సుందరీకరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం అధికారుల బృంధంతో కలిసి ఆయన బండచెరువు...
View Article2012-13 సంవత్సరంలో ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియో రాబడి 1400 కోట్లు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రైవేట్ ఎఫ్‌ఎం రేడియోరంగం రూ.1400 కోట్ల టర్నోవర్ సాధిస్తుందని ఒక అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 86 నగరాల్లో పనిచేస్తున్న 245 ప్రైవేట్ ఎఫ్‌ఎం...
View Articleపిఎస్‌యు బ్యాంకుల సమ్మె పాక్షికం
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: బ్యాంకింగ్ చట్టం సవరణ బిల్లుకు నిరసనగా ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన ఒకవర్గం ఉద్యోగులు గురువారం జరిపిన ఒకరోజు సమ్మె కారణంగా కొన్ని బ్యాంకుల్లో వ్యాపార లావాదేవీలకు...
View Articleమరింత భారమైన వౌలిక ప్రాజెక్టులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలో అమలవుతున్న వౌలికరంగ ప్రాజెక్టులకు వ్యయం అంచనాలు మించుతూ ఈ ఏడాది మార్చి నాటికి రూ. 52,150 కోట్లు అధికంగా పెరిగిపోయిందని ప్రభుత్వం పార్లమెంటుకు...
View Articleతెలుగుజాతి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
తిరుపతి, డిసెంబర్ 20: రెండువేల సంవత్సరాల చరిత్రకల్గిన మధురమైన తెలుగుభాష ఖ్యాతిని, తెలుగు జాతి వైభవాన్ని వ్యాప్తి చేయడంలో విద్యార్థులు, అధ్యాపకులు చేస్తున్న కృషి అభినందనీయమని టిటిడి ఇఓ ఎల్వీ...
View Articleఅయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు బోల్తా
బిచ్కుంద, డిసెంబర్ 20: చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన 47 మంది అయ్యప్ప దీక్షాపరులతో కూడిన బృందం ప్రయాణిస్తున్న టూరిస్టు బస్సు గురువారం తెల్లవారుజామున నిజామాబాద్ జిల్లా, బిచ్కుంద మండలం...
View Articleసుస్వాగతం అంటే పితృదేవతలను ఆహ్వానించినట్లు
తిరుపతి, డిసెంబర్ 20: తెలుగులో సుస్వాగతం అంటే మరణించిన మన పితృ దేవతలను ఆహ్వానించడానికి వినియోగించే తెలుగు పదమని, అయితే నేడు ఆ పదాలను స్వాగతానికి బదులుగా సుస్వాగతమని వాడటం తప్పని, అదే విధంగా పత్రికల్లో...
View Articleఉద్యోగాల్లో తెలుగువాడికి స్థానం పెంచినప్పుడే భాషకు ప్రాణం
తిరుపతి, డిసెంబర్ 20: ప్రభుత్వాలు కల్పించే ఉద్యోగాల్లో తెలుగు చదివిన వారికి ప్రాధాన్యత పెంచినప్పుడే తెలుగుభాష సంపూర్ణంగా జీవిస్తుందని ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్ సూచించారు. ప్రజాతంత్ర విద్యార్థి...
View Articleవెంకన్నా.. నీవైనా ‘కరుణ’ చూపవా?
తిరుపతి, డిసెంబర్ 20: ఓ వైపు క్రీడలను ప్రోత్సహించాలంటూ ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తూ మరో వైపు మొండి చేతులు చూపిస్తూ క్రీడాకారులను నిరుత్సాహ పరుస్తున్నాయని ఆంధ్రా హాకీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
View Articleప్రోత్సాహమే ఉత్తమ సేవకు నాంది
హైదరాబాద్, డిసెంబర్ 21: భారతదేశం ఆచార వ్యవహారాలతో కూడుకుందని, ఇందులో వివిధ రంగాల్లో సేవలందించిన వారిని ఆదరించి, ప్రోత్సహించాలని సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, సద్గురు శ్రీశ్రీశ్రీ కందుకూరి...
View Articleరైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు
హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రానికి వచ్చే రైల్వే బడ్జెట్‌లో అధికంగా నిధులు మంజూరు చేస్తామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ...
View Articleగవర్నర్ నిర్ణయం సబబే
హైదరాబాద్, డిసెంబర్ 21: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు తిరస్కరిస్తూ మంత్రిమండలి నిర్ణయానికి సంబంధించిన ఫైలును ఆమోదించకుండా ప్రభుత్వానికి తిప్పి పంపుతూ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తీసుకున్న...
View Articleవైద్య చికిత్సకు అనుమతించండి
హైదరాబాద్, డిసెంబర్ 21: ఒఎంసి కేసులో సిబిఐ అరెస్టు చేసిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి వైద్య చికిత్స చేయించుకునేందుకు వెల్లూరు హాస్పిటల్‌కు వెళ్లేందుకు అనుమతించాలని సిబిఐ కోర్టులో శుక్రవారం పిటీషన్ దాఖలు...
View Articleదమ్ముంటే బాక్సైట్ తవ్వండి
పాడేరు, డిసెంబర్ 21: రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలను చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు సవాలు విసిరారు. విశాఖ జిల్లా పాడేరు ప్రాంత పర్యటనకు...
View Articleభద్రాద్రికి కొత్త శోభ
భద్రాచలం, డిసెంబర్ 21: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన భద్రాచలం క్షేత్రంలో ఈ నెల 14న ప్రారంభమైన శ్రీ సీతారామచంద్రస్వామివారి అధ్యయనోత్సవాలు జనవరి 3వ తేదీ వరకు జరగనున్నాయి....
View Articleతెలుగుసభల ఏర్పాట్లలో సమన్వయ లోపం
తిరుపతి, డిసెంబర్ 21: ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగుమహాసభల ఏర్పాట్లలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సభలు మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానున్నాయి....
View Articleయువతలోని ‘వేగం’
స్నేహ సంయుక్త మూవీస్ నిర్మిస్తున్న చిత్రం ‘వేగం’. ‘స్పీడ్ ఆఫ్ యూత్’ ఉపశీర్షిక. కార్తీక్, భూషణ్, వంశీ, వరుణ్, శృతి, ప్రేక్షశ్రీ, శ్రీకీర్తి నాయకా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు అజయ్‌కుమార్...
View Article‘నేను నా కరుణామయుడు’ పుస్తకావిష్కరణ
విజయ్‌చందర్ యేసుక్రీస్తుగా నటించి, నిర్మించిన చిత్రం ‘కరుణామయుడు’ (1978). భీమ్‌సింగ్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిఅతం ఈ నెల 21వ తేదీకి 34 వసంతాలు పూర్తి చేసుకొని 35వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా...
View Article‘సారొచ్చారు’ విజయోత్సవ వేడుక
వైజయంతి సంస్థ సమర్పణలో త్రీ ఏంజెల్స్ స్టూడియో బ్యానర్‌పై రవితేజ కథానాయకుడిగా, కాజల్, రిచా గంగోపాధ్యాయ నాయికలుగా, పరశురామ్ దర్శకత్వంలో ప్రియాంకదత్ నిర్మించిన ‘సారొచ్చారు’ చిత్రం విడుదలైన సంగతి...
View Article