జనవరి మొదటి వారంలో ‘మిర్చి’ ఆడియో
‘డార్లింగ్’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకొన్న రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క, రిచా గంగోపాధ్యాయ నాయికలుగా, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చిత్రానికి సంభాషణలు అందించిన కొరటాల శివని దర్శకునిగా పరిచయం చేస్తూ...
View Article‘ఫ్రెండ్స్ ఫిల్మీ’ పాటల రికార్డింగ్
శివగణేష్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వివేక్ ముత్యాల హీరోగా ఫ్రెండ్స్ ఫిల్మీ ప్రొఫైల్ బ్యానర్‌లో త్వరలో చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పాటల రికార్డింగ్ శనివారం ఆర్.పి.పట్నాయక్...
View Article‘దొంగలకు దొంగ’ జాకీచాన్
లక్ష్మీగణపతి ఫిలింస్ ద్వారా జాకీచాన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘సిజెడ్ 12’. ఈ చిత్రాన్ని బి.సుబ్రహ్మణ్యం, సురేష్ ఎస్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ నెల 28న తెలుగు, హిందీ, ఇంగ్లీష్...
View Article‘నాయక్’తో ఛార్మీ ఆట పాట
రామ్‌చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్, అమలాపాల్ నాయికలుగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో నిర్మాత ఎస్.రాధాకృష్ణ సమర్పణలో డి.వి.వి.దానయ్య యూనివర్సల్ మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం ‘నాయక్’. ప్రస్తుతం ఈ...
View Articleజనవరి 4న ‘సేవకుడు’
శ్రీకాంత్ హీరోగా, సూపర్ స్టార్ కృష్ణ ప్రత్యేక పాత్రలో శ్రీ వెంకటరమణ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ముత్తినేని సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘సేవకుడు’. విశాఖ టాకీస్ నట్టికుమార్ పంపిణీ చేస్తున్న ఈ చిత్రంలో...
View Articleమా అమ్మాయి కోలుకోవాలి
బలియా (ఉత్తరప్రదేశ్), డిసెంబర్ 23: ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై ఆసుపత్రిలో అచేతనంగా పడివున్న వైద్య విద్యార్థిని త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ఆమె గ్రామస్తులు కనిపించిన ప్రతి...
View Articleస్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాది వారి పాత్రకు ప్రాధాన్యత కల్పించలేదు
మదురై, డిసెంబర్ 23: సిపాయి తిరుగుబాటుకు వందేళ్ల ముందే బ్రిటీష్ పాలనను దక్షిణ భారతీయులు వ్యతిరేకించినప్పటికీ స్వాతంత్య్ర పోరాటంలో వారి పాత్రను చరిత్రకారులు సరిగా వెలుగులోకి తేలేదని కేంద్ర ఆర్థిక మంత్రి...
View Articleగగనతల ప్రయోగ బ్రహ్మోస్‌పై భారత్-రష్యా ఒప్పందం
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: గగనతలం నుండి ప్రయోగించగల బ్రహ్మోస్ అతిధ్వానిక క్షిపణిని అభివృద్ధి చేసేందుకు భారత్, రష్యా ఒప్పందం కుదుర్చుకున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో భారత్‌లో...
View Articleగుజరాత్ మరో ‘సోమాలియా’ పోషకాహార లోపం తీవ్రం
భోపాల్, డిసెంబర్ 23: వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరయిన ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మార్కండేయ కట్జూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించడంతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి...
View Articleనగదు బదిలీకి పరుగు చురుగ్గా ఆధార్ పనులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: జనవరి 1నుంచి అమలుకానున్న నగదు బదిలీ పథకం (డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్ - డిసిటి) లబ్ధిదారులను ఆధార్ కార్డుతో సిద్ధం చేయాలని ప్లానింగ్ కమిషన్ 43 జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది....
View Articleబీసీలకూ పదోన్నతుల్లో కోటా
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడంపై బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఎస్‌సిలకు మాత్రమే పరిమితం కాదని, వెనుకబడిన వర్గాలకూ ఆ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉంటుందని...
View Articleపోలీసు కాల్పుల్లో జర్నలిస్టు మృతి
ఇంపాల్, డిసెంబర్ 23: మణిపూర్‌లో జరుగుతున్న రెండోరోజు బంద్ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ విలేఖరి ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక సినీనటితో అసభ్యకరంగా ప్రవర్తించిన నాగా మిలిటెంట్ అరెస్టుకు డిమాండ్...
View Articleరామ్‌దేవ్, వి.కె.సింగ్ ఆందోళనలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ యోగా గురువు బాబా రామ్‌దేవ్, సైనికదళ మాజీ ప్రధానాధికారి జనరల్ వి.కె.సింగ్ ఆధ్వర్యంలో ఆదివారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద...
View Articleహిమాచల్ సిఎంగా వీరభద్ర సింగ్
సిమ్లా, డిసెంబర్ 23: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చిన వీరభద్ర సింగ్ ఆరోసారి రాష్టమ్రుఖ్యమంత్రిగా ఈ నెల 25న ఇక్కడి చరిత్రాత్మక రిడ్జ్ మైదానంలో ప్రమాణ స్వీకారం...
View Articleహిమాచల్ ఎమ్మెల్యేల్లో 44 మంది కోటీశ్వరులు!
ధర్మశాల, డిసెంబర్ 23: హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలు కొందరు ఐదేళ్లలోనే లక్షాధికారుల నుండి కోట్లకు పడగలెత్తారు! ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేలలో 44 మంది కోటీశ్వరులు ఉండగా, 26 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి...
View Article‘సహకార’ ఓటు హక్కు పొందేందుకు మరో అవకాశం
రాజమండ్రి, డిసెంబర్ 24: సహకార సంఘంలో సభ్యత్వం పొందేందుకు చెల్లించాల్సిన షేరు ధనం పూర్తిగా చెల్లించని వారు మిగిలిన సొమ్ము చెల్లించి, ఓటు హక్కు పొందడానికి జనవరి 4వ తేదీ వరకు మరో అవకాశాన్ని సహకార శాఖ...
View Articleబెయిల్‌పై విడుదలైన కోడెల
గుంటూరు, డిసెంబర్ 24: సహకార ఎన్నికల నేపథ్యంలో ఓట్ల మార్పులు, చేర్పుల్లో జరుగుతున్న అక్రమాలను నివారించాలంటూ ఆందోళన చేపట్టి నర్సరావుపేటలో అరెస్టయిన టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు...
View Articleఆరు వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు ‘మార్గం’
కాకినాడ, డిసెంబర్ 24: రహదారి సౌకర్యం సక్రమంగా లేక కునారిల్లుతున్న రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లోని ఆవాసాలకు పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమయ్యింది. గిరిజన ప్రాంతాలు...
View Articleఅఖిలపక్షానికి ముందు ద్వైపాక్షిక చర్చలు జరపాలి
అనంతపురం, డిసెంబర్ 24: ఈ నెల 28న ఢిల్లీలోనిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ముందు యుపిఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశంపై తన వైఖరిని స్పష్టం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు...
View Articleవైకుంఠ రాముని దర్శనంతో పులకించిన భక్తులు
భద్రాచలం, డిసెంబర్ 24: మహా పవిత్రదినంగా భావించే ముక్కోటి ఏకాదశినాడు కలియుగ వైకుంఠంగా భాసిల్లుతోన్న భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి సోమవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం నుంచి భక్తులకు కలియుగ...
View Article