Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

ఎసిబి వలలో ఎక్సైజ్ సిఐ, ఎస్‌ఐ

మెదక్, డిసెంబర్ 24: కల్లు దుకాణాల లైసెన్సు రెన్యువల్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఎక్సైజ్ సిఐ, ఎస్‌ఐ అవినీతి నిరోధక శాఖ అధికారుల (ఎసిబి) చేతికి చిక్కారు. 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా మెదక్ సిఐ...

View Article


తెలుగు మహాసభలకు 70 శాతం ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, డిసెంబర్ 24: ప్రపంచ తెలుగు మహాసభలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 56 గంటల్లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో జరిగే ప్రపంచ తెలుగుమహాసభలకు సంబంధించి సోమవారం నాటికి 70 శాతం...

View Article


రూ. 5 కోట్ల ఎర్రచందనం పట్టివేత

పెబ్బేరు, డిసెంబర్24: మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు జాతీయ రహదారి బైపాస్‌రోడ్డు సమీపంలో రెండు డిసిఎంలలో తరలిస్తున్న ఎర్ర చందనాన్ని పట్టుకున్నట్లు, పెబ్బేరు మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు...

View Article

భక్తులపై లాఠీచార్జి అమానుషం స్వరూపానంద ఆవేదన

సింహాచలం, డిసెంబర్ 24: పరమ పవిత్రమైన తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులపై లాఠీచార్జి చేయడం దారుణమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలంలో ఆయన...

View Article

రామలింగ శాస్ర్తీకి సంగీత నాటక అకాడమీ అవార్డు

కూచిపూడి, డిసెంబర్ 24: ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ సిద్దేంద్రయోగి కూచిపూడి కళాపీఠం ప్రధాన నాట్యాచార్యుడు డాక్టర్ వేదాంతం రామలింగశాస్ర్తీ ఈ ఏడాది కేంద్ర...

View Article


Image may be NSFW.
Clik here to view.

శాంతి.. శాంతి

క్రిస్మస్ సందర్భంగా వాటికన్ సిటీ నుంచి ప్రపంచ ప్రజలకు పోప్ బెనెడిక్ట్శాంతి సందేశాన్ని ఇచ్చారు. టెక్నాలజీమయమైన జీవితాల్లో దేవుడికి,పిల్లలకు, పేదలకు సమయం కేటాయించే తీరిక ప్రజలకు కొరవడుతోందని ఆవేదన...

View Article

Image may be NSFW.
Clik here to view.

కాంగ్రెస్ వాళ్లు ఎంతమందితో ఒప్పందాలు చేసుకుంటారు సార్..!!

Fungama image: 

View Article

Image may be NSFW.
Clik here to view.

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం

హైదరాబాద్ బాలయోగి స్టేడియంలో నిర్వహిస్తున్న 3వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో రికార్డు నమోదైంది. 5700మంది కళాకారులు ప్రదర్శించిన సామూహిక నృత్యరూపకం ప్రపంచంలోనే అరుదైన నృత్య ప్రదర్శనగా గినె్నస్...

View Article


- ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఆందోళనలు -

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: సామూహిక అత్యాచారానికి నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో యువతరం చేస్తున్న ఆందోళనల్లో దాడికి గురైన పోలీస్ కానిస్టేబుల్ సుభాష్ చంద్ తోమర్ (47) మంగళవారం మృతి చెందాడు. ఇండియా గేట్ వద్ద...

View Article


మహిళలను గౌరవిద్దాం

అలహాబాద్/ వారణాసి, డిసెంబర్ 25: ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మహిళల పట్ల చులకన భావం కారణంగా వారిపై ఇలాంటి అమానుష దాడులు జరుగుతున్నాయని, అందువల్ల మహిళలను...

View Article

అడుగడుగునా నిర్లక్ష్యమే

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: చట్టాల రూపకల్పనపై దృష్టి కేంద్రీకరించటం కంటే రూపొందించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయవలసిన తరుణం ఆసన్నమయ్యిందని సిపిఎం అభిప్రాయపడింది. చట్టాల అమలులో అడుగడుగునా పేరుకుపోయిన...

View Article

తెలుగు కళారంగంలో కూచిపూడి నృత్యం మహాద్భుతం

హైదరాబాద్, డిసెంబర్ 25: తెలుగు సాహిత్య కళారంగంలో కూచిపూడి మహా బృంద నాట్యం మహాద్భుతమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అభివర్ణించారు. 3వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య...

View Article

తెలంగాణపై వైఖరి స్పష్టం చేయాలి

హైదరాబాద్, డిసెంబర్ 25: ఈనెల 28న జరిగే అఖిలపక్ష సమావేశాని కన్నా ముందుగానే తెలంగాణపై కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం...

View Article


తెలుగు చరిత్రలో ప్రతిష్టాత్మకం ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్, డిసెంబర్ 25: అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ప్రాంగణంలో...

View Article

దేవుడినీ అమ్ముకుంటున్నారు!

హైదరాబాద్, డిసెంబర్ 25: కాంగ్రెస్ నాయకులు దేవున్ని కూడా అమ్ముకునే స్థాయికి దిగజారారని టిడిపి శాసన సభాపక్షం ఉప నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలిసి...

View Article


సోదరభావంతో మెలగాలి

సిద్దవటం, డిసెంబర్ 26 : పోలీసులు ప్రజలతో సోదరభావంతో మెలగాలని ఎస్పీ మనీష్‌కుమార్ సిన్హా సూచించారు. బుధవారం ఎపిఎస్పీ 11వ బెటాలియన్‌లో నాలుగు బెటాలియన్‌కు సంబంధించిన కొత్త కానిస్టేబుళ్లకు శిక్షణ తరగతులను...

View Article

నీటి ఎద్దడి నివారణకు నివేదికలు సిద్ధం చేయండి

గాలివీడు, డిసెంబర్ 26 : ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు సిద్ధ చేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండల స్థాయి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక...

View Article


నడిరోడ్లో కరంట్ స్తంభాలు

రాజంపేట, డిసెంబర్ 26 : కొన్ని సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉంటాయి. ఏళ్ళ తరబడి వివిధ వర్గాల ప్రజలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నా సమస్యల పరిష్కారంలో జాప్యం నెలకొంటూనే ఉంటుంది....

View Article

మోడల్ స్కూళ్ల నిర్మాణానికి చర్యలు

కడప (రూరల్), డిసెంబర్ 26 : మే నెల లోపల అన్ని మోడల్ స్కూళ్ల భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వి. అనిల్‌కుమార్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్‌లోని సిఇఓ...

View Article

కలకలం రేపిన పసికందుల మృతదేహాలు!

హిందూపురం, డిసెంబర్ 26: జిల్లా స్థాయి ఆసుపత్రిగా గుర్తింపు కలిగిన హిందూపురం ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని ప్రసూతి వార్డు వెనుక భాగంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ (మరుగుదొడ్డి గుంత)లో రెండు పసికందుల మృతదేహాలు...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>