జెఎన్‌టియూ 4వ స్నాతకోత్సవ ఏర్పాట్లు పూర్తి
అనంతపురం సిటీ, డిసెంబర్ 26: జెఎన్‌టియూ అనంతపురం యూనివర్సిటీ ప్రారంభమై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. నేడు జరగనున్న నాల్గవ స్నాతకోత్సవ ఏర్పాట్లును పూర్తి చేశామని, ఇందులో 13,942 మందికి డిగ్రీలు,...
View Articleజీడిపల్లికి కృష్ణమ్మ జలాలను అధికారుల చొరవ ప్రశంసనీయం
అనంతపురం, డిసెంబర్ 26 : అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు తొలిదశ పనుల ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణమ్మ జలాలు తీసుకురావడంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు చూపిన చొరవ, కృషి...
View Articleకాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం
గుత్తి, డిసెంబర్ 26: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ నెల 28న జరుగనున్న కాంగ్రెస్ పార్టీ 127వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని డిసిసి అధ్యక్షులు మధుసూదన్‌గుప్తా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ...
View Articleరూ.కోటి వ్యయంతో ఓవర్‌హెడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు
హిందూపురం టౌన్, డిసెంబర్ 26: హిందూపురం మున్సిపల్ పరిధిలోని పరిగి బస్టాండ్ సమీపంలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో నూతనంగా ఇఎల్‌ఎస్‌ఆర్ నిర్మాణానికి కోటి రూపాయల వ్యయంతో ప్రభుత్వానికి...
View Articleపోలీసు విధులు చాలా కీలకం
అనంతపురం, డిసెంబర్ 26 : ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు విధులు చాలా కీలకమని వ్యక్తిగత సమస్యల నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకూ మన పాత్ర ముఖ్యమని పోలీసు శిక్షణ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ షానవాజ్ ఖాసీం...
View Article‘రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు’
సరూర్‌నగర్, డిసెంబర్ 27: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. కర్మాన్‌ఘాట్ డివిజన్ వెంకటేశ్వరకాలనీలో సుమారు ఇరవై లక్షల రూపాయలతో...
View Articleటెక్నాలజీదే భవిష్యత్తు...
అనంతపురం సిటీ, డిసెంబర్ 27: భవిష్యత్తులో టెక్నాలజి అనేది దేశాన్ని శాసిస్తుందని, ఆర్థికంగా ప్రపంచ దేశాలలో మన దేశం ప్రథమస్థానాన్ని 2050కి అక్రమిస్తుందని డిఫెన్స్ ఇన్స్‌ట్యూట్ ఆప్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజి...
View Articleతిరుపతి నగర వీధుల్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయ గుబాళింపులు
తిరుపతి, డిసెంబర్ 27: కడలి అంచులు దాటి కదిలింది తెలుగు.. ఎదలోతుల్ని దాటి ఎగిసింది తెలుగు.. అని జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, కవి డాక్టర్ సి నారాయణరెడ్డి తన కలం నుండి అక్షర జల్లును కురిపించారు. ఈ నేపధ్యంలో...
View Articleఅఖిలపక్ష సమావేశంపై జిల్లాలో ఉత్కంఠ
ఖమ్మం, డిసెంబర్ 27: ప్రత్యేక తెలంగాణ అంశంపై ఢిల్లీలో నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో ఆయా పార్టీలు చెప్పబోయే అభిప్రాయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అఖిలపక్ష సమావేశానికి 8 పార్టీలను కేంద్రహోంశాఖ పిలవగా...
View Articleచుక్కెదురు
డి గన్నవరం, డిసెంబర్ 27: డి గన్నవరం ఇసుక రీచ్ నుంచి నదిలోని ఇసుక తినె్నల్లోకి తాత్కాలిక పర్మిట్‌తో నిర్మించిన ర్యాంపును హెడ్‌వర్క్స్ ఇఇ ఆదేశాలతో గురువారం తొలగించేందుకు ప్రయత్నించిన అధికారులను ర్యాంపు...
View Articleవిద్యా, ఉపాధి వ్యవసాయ రంగాల అభివృద్ధిలో ప్రభుత్వాలు విఫలం
నల్లజర్ల, డిసెంబర్ 27: భారతదేశంలో విద్యా, ఉపాధి వ్యవసాయ రంగాల అభివృద్ధిలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని లోక్‌సత్తా అధ్యక్షుడు ఎన్ జయప్రకాష్ నారాయణ అన్నారు. నల్లజర్ల ఎకెఆర్‌జి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన...
View Articleఅయ్యప్పస్వామికి మహా పుష్పాభిషేకం
మచిలీపట్నం (కోనేరుసెంటరు), డిసెంబర్ 27: స్థానిక చెమ్మనగిరిపేట గాంధి బొమ్మ శివాలయంలోని అయ్యప్ప దేవాలయంలో గురువారం 21వ మండల పూజా మహోత్సవం సందర్భంగా మహా పుష్పయాగం కన్నులపండువగా జరిగింది. భక్తుల శరణుఘోషలతో...
View Articleఓటర్ల నమోదు ప్రజాస్వామ్యానికి దృఢమైన పునాది
గుంటూరు, డిసెంబర్ 27: నాణ్యతాపరమైన ఓటర్ల నమోదు ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని భారతీయ ఎన్నికల సంఘం అండర్ సెక్రటరి జెకె రావ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో ఓటర్ల...
View Articleనేడు సీమాంధ్ర విద్యా సంస్థల బంద్
ఒంగోలు, డిసెంబర్ 27: నేడు ఢిల్లీలో జరగనున్న అఖిపక్ష భేటీ తరువాత కేంద్ర ప్రభుత్వం సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ శుక్రవారం జరిగే సీమాంధ్ర విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని...
View Articleఅధఃపాతాళానికి కాంగ్రెస్
నెల్లూరు, డిసెంబర్ 27: ప్రస్తుత సంవత్సరం ఎదురైన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అధఃపాతాళానికి చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలక పార్టీగా వెలుగొందుతున్నా ఉపపోరులో మాత్రం విజేతలైన అభ్యర్థులకు...
View Articleవేర్పాటా... ప్యాకేజీనా?
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలమని తాను భావిస్తున్నానంటూ హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం అఖిలపక్ష భేటీలో ప్రకటించినట్టు తెలిసింది. షిండే అఖిలపక్షం సమావేశంలో...
View Articleనేడు తెలంగాణ బంద్
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ వ్యాప్తంగా శనివారం బంద్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పిలుపునివ్వడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బంద్ సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ...
View Articleగూండాయిజం చేస్తే ఖబడ్దార్!
కరీంనగర్, డిసెంబర్ 28: తెలంగాణ అంశంపై తెలుగుదేశం ఇచ్చిన లేఖతో తెరాస గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని, కెసిఆర్‌లో వణుకు మొదలైందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘వస్తున్నా.. మీ కోసం’...
View Articleఆ పార్టీలు.. గోడమీది పిల్లులు
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: తెలంగాణపై చర్చించటానికి జరిగిన అఖిలపక్ష సమావేశం సమస్యను పరిష్కరించటంలో విఫలమైనందకు నిరసనగా శనివారం తెలంగాణ బంద్‌కు తెలంగాణ రాష్టస్రమితి పిలుపు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ...
View Articleకొత్త ఏడాదంతా తెలుగు వెలుగు
తిరుపతి, డిసెంబర్ 28: తెలుగు భాషాభివృద్ధికి ఏడాది పొడవునా ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే 2013ను సాంస్కృతిక, సాహిత్య సంవత్సరంగా ప్రకటించి వివిధ కార్యక్రమాలు...
View Article