Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Browsing all 69482 articles
Browse latest View live

Image may be NSFW.
Clik here to view.

పొరపాటు జరిగింది!

తిరుపతి, డిసెంబర్ 28: ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నా, నిర్వాహకుల అలసత్వం, తేలికతనం కార్యక్రమాలకు హాజరవుతున్న ప్రముఖులను ఇబ్బందులకు గురిచేస్తోంది. వారివారి...

View Article


Image may be NSFW.
Clik here to view.

అదే మాట! అదే పాట!!

ఎవరేమన్నారు...తెలంగాణ ఇవ్వాల్సిందే: సురేష్‌రెడ్డిసమైక్యంగానే ఉంచాలి: గాదె2008 లేఖకు కట్టుబడి ఉన్నాం - టిడిపిరాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారా? లేదా? - టిఆర్‌ఎస్తెలంగాణ ఇవ్వండి -సిపిఐసమైక్యాంధ్రకే మా ఓటు...

View Article


Image may be NSFW.
Clik here to view.

నెల రోజుల్లో నిర్ణయం

తెలంగాణపై అఖిల పక్షానికి హాజరైన సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, ఎంఐఎం ప్రతినిధులుఅఖిలపక్షం అభిప్రాయాలు తెలుసుకున్నాప్రభుత్వానికి పూర్తి నివేదిక అందిస్తాసమావేశం సంతృప్తికరంగా సాగిందిసమస్యకు ఏదో ఒకదారి...

View Article

లోకేశ్, హరీష్ మధ్య ‘నెట్‌వార్’

హైదరాబాద్, డిసెంబర్28: రాష్ట్రంలో యువ నాయకుల మధ్య సామాజిక సైట్స్‌లో మాటల యుద్ధం ప్రారంభం అయింది. ఇంత కాలం టివి చర్చల్లోనే తిట్టుకునే నాయకులు ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను సైతం తమ రాజకీయ కీచులాటలకు...

View Article

Image may be NSFW.
Clik here to view.

టిడిపిది ద్వంద్వ వైఖరి

విజయవాడ, డిసెంబర్ 28: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించబోమంటూ కృష్జా జిల్లా సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నగరంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థి జెఎసి...

View Article


పేదరికం కాటేసింది!

శ్రీకాకుళం, డిసెంబర్ 29: పేదరికం కాటేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయి, అప్పు తీరే మార్గం కనిపించక గుళికలు, పురుగుల మందు తాను తీసుకోవడమే కాకుండా భార్య, పిల్లలకు కూడా బలవంతంగా పట్టించి నిండు కుటుంబం...

View Article

Image may be NSFW.
Clik here to view.

దినపత్రికల్లో తెలుగు

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘దినపత్రికల్లో తెలుగు’ అనే అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో ఆంధ్రభూమి సంపాదకులుఎంవిఆర్ శాస్ర్తీనిసన్మానిస్తున్న అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ప్రపంచ...

View Article

సమర్థవంతంగా సేవలు అందించాలి

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 29: జిల్లా ప్రజానీకానికి సకాలంలో సేవలు సమర్థవంతంగా అందించాలని జిల్లాకలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య కోరారు. శనివారం ఇక్కడ జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన మండల ప్రత్యేక అధికారుల...

View Article


84 శాతం విద్యుత్ మీటర్ల అమ్మకాలలో దేశంలోనే అగ్రగామిగా ఈపిడిసిఎల్

విశాఖపట్నం, డిసెంబర్ 29: ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) పరిధిలో ఐదు జిల్లాలకు సంబంధించి గడచిన మూడు మాసాల్లో 84 శాతం మేర విద్యుత్ మీటర్ల అమ్మకాలు సాధించినట్టు సంస్థ చైర్మన్ కమ్...

View Article


దిండి - చించినాడ వంతెనపై సోలార్ లైటింగ్ వ్యవస్థ ప్రారంభం

మలికిపురం, డిసెంబర్ 29: రూ 25 లక్షల వ్యయంతో వశిష్ట నదిపై దిండి - చించినాడల మధ్య నిర్మించిన వంతెనపై ఏర్పాటుచేసిన సోలార్ లైటింగ్ వ్యవస్థను అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా...

View Article

పాడైన ధాన్యం కొనుగోలుకు ఉత్తర్వులు కలెక్టర్ వాణీమోహన్

ఏలూరు, డిసెంబర్ 29 : ఇటీవల సంభవించిన నీలం తుఫాను కారణంగా పాడైన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్...

View Article

నిర్భయ మృతికి జిల్లా వ్యాప్తంగా ఆందోళన

మచిలీపట్నం, డిసెంబర్ 29: ఇటీవల ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురైన యువతి నిర్భయ మృతి పట్ల జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దాదాపు 13 రోజులపాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ ఆఖరికి చనిపోవటం పలువురిని...

View Article

నరసరావుపేట సంఘటనపై డీఎస్పీని తక్షణం సస్పెండ్ చేయాలి

గుంటూరు (కొత్తపేట), డిసెంబర్ 29: నరసరావుపేటలో జరిగిన సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యుడైన డిఎస్‌పిని తక్షణమే సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సహకార సంఘాల సభ్యత్వ...

View Article


మెడికల్ విద్యార్థిని మృతిపై పెల్లుబికిన నిరసన

ఒంగోలు, డిసెంబర్ 29: ఢిల్లీలో గ్యాంగ్ రేప్‌కు గురై తీవ్ర అస్వస్థతకు లోనై సింగపూర్ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన సఘటనను నిరసిస్తూ పిడి ఎస్‌యు, పి ఓడబ్ల్యు సంఘాల ఆధ్వర్యంలో శనివారంనాడు...

View Article

అత్యాచారాల నివారణలో ప్రభుత్వం విఫలం విపక్ష ఎమ్మెల్యేల ధ్వజం

ఇందుకూరుపేట, డిసెంబర్ 29: అత్యాచారాల నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాదరావు ధ్వజమెత్తారు. అట్రాసిటీ కేసుల తీరుతెన్నులపై నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని గోల్డెన్...

View Article


మిశ్రమ నామ సంవత్సరంగా 2012

అనంతపురం, డిసెంబర్ 30 : జిల్లాకు 2012వ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇచ్చిందని చెప్పవచ్చు. జిల్లాలోని వివిధ రంగాలైన రాజకీయం, వ్యవసాయం, అభివృద్ధి, నేరాలు ఇలా అన్ని రంగాల్లోనూ మిశ్రమ ఫలితాలు అందాయని...

View Article

అవినీతి పార్టీలను తరిమేయాలి

ప్రొద్దుటూరు, డిసెంబర్ 30 : తల్లీ, పిల్ల కాంగ్రెస్ పార్టీలను బంగాళాఖాతంలో వేసినా పాపం లేదని తెలుగుదేశం శాసనసభ పక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అవినీతి మయం చేసిన ఆ రెండు...

View Article


నిబంధనలు అతిక్రమించిన కఠిన చర్యలు

కర్నూలు, డిసెంబర్ 30: 2012 సంవత్సరం డిసెంబర్ రాత్రి పూర్తి అవుతున్న సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై అసభ్యకరంగా వ్యవహరించిన మందుబాబులు, యువతపై కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు డిఎస్పీ...

View Article

వర్షం నీటితో నిండిపోయిన తెలుగుమహాసభల ప్రాంగణం

తిరుపతి, డిసెంబర్ 30: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాల్గవ తెలుగుమహాసభలు ముగిసి ఐదారు గంటలు కూడా గడువకముందే ఆదివారం కురిసిన వర్షం నీటితో సభా ప్రాంగణాలన్నీ నీటిమయమయ్యాయి....

View Article

ఎన్నికలకు సిద్ధంకండి

ఖమ్మం (మామిళ్ళగూడెం), డిసెంబర్ 30: త్వరలో జరుగనున్న సహకార, స్థానిక ఎన్నికలకు టిడిపి శ్రేణులు సిద్ధంగా ఉండాలని, వచ్చే నెల 9వ తేదీన ఖమ్మం జిల్లాకు రానున్న చంద్రబాబు పాదయాత్రకు ఘన స్వాగతం పలుకాలని ఖమ్మం...

View Article
Browsing all 69482 articles
Browse latest View live


<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>