ఆశాజనకంగా లేని అపరాల సాగు
గజపతినగరం, డిసెంబర్ 30 : ఈ ఏడాది రబీలో రైతులు సాగు చేస్తున్న అపరాలు సాగు రైతులకు అంతగా ఆశాజనకంగా లేని పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రబీలో రైతులు మినుము, పెసర పంటలకు వరినాట్లు వేసిన వెంటనే...
View Articleఖాదీ ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభం
అనకాపల్లి టౌన్, డిసెంబర్ 30: స్థానిక శారదాగ్రంథాలయంలో ఏర్పాటుచేసిన ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఖాదీవస్త్రాలను ఆయన పరిశీలించారు....
View Articleప్రజాసంక్షేమం కోసమే సమైక్యాంధ్ర
నరసరావుపేట, డిసెంబర్ 30: ప్రజా సంక్షేమం కోసం సమైక్యవాదానే్న బలపరుస్తున్నానని నరసరావుపేట ఎంపి మోదుగుల వేణుగోపాలరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల...
View Articleబడుగు బలహీన వర్గాల అభ్యున్నతే టిడిపి ధ్యేయం
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 30: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సి కృష్ణయాదవ్ అన్నారు. భారతీయ జనతాపార్టీ నేత యానం చినయోగయ్య యాదవ్‌తోపాటు మరో 50...
View Articleమసకబారిన ఎర్రజెండా
నెల్లూరు, డిసెంబర్ 30: జిల్లాలో సిపిఎంకు నిన్న రాదు... రేపులేదు అనే పరిస్థితి తయారైంది. ముగిసిపోతున్న ఏడాదిలో జిల్లాలో వచ్చిన మూడు ఉప ఎన్నికల్లోనూ సిపిఎం అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే...
View Article6న ముఖ్యమంత్రి రాక
విశాఖపట్నం, డిసెంబర్ 31: వచ్చే నెల 6వ తేదీన ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖకి వస్తున్నారు. ఆరోజు జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా బిటి రోడ్ల శంకుస్థాపనకి హాజరవుతారు. కేంద్ర...
View Articleబియ్యపు గింజలపై హ్యాపీ న్యూ ఇయర్!
మండపేట, డిసెంబర్ 31: పట్టణానికి చెందిన కళాకారుడు ఎ వీరవెంకట సత్యనారాయణ నూతన సంవత్సరం 2013కు స్వాగతం పలుకుతూ తన కళానైపుణ్యంతో బియ్యపు గింజలపై హ్యాపీ న్యూ ఇయర్ చెక్కాడు. ఈ సందర్భంగా కళాకారుడు సోమవారం...
View Articleఆనందహేల
ఏలూరు, డిసెంబర్ 31: నూతన సంవత్సరం తేనున్న కొత్త శోభలు, కొత్త ఆశలు, ఉజ్వల భవిష్యత్ పట్ల నమ్మకాల మధ్య 2012కి ప్రజలు ఆనందోత్సాహాలతో వీడ్కోలు పలికారు. కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే సోమవారం అర్ధరాత్రి...
View Articleసహకార ఎన్నికలను సజావుగా నిర్వహించాలి
మచిలీపట్నం, డిసెంబర్ 31: సహకార ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి కోరారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా నిబంధనలను...
View Articleమరో ’మజిలీ‘కి సాదర స్వాగతం!
గుంటూరు, డిసెంబర్ 31: కాలగమనంలో మరో ఏడాది కరిగిపోయింది. గత పుష్కరకాలంలో ఎన్నడూ లేనివిధంగా నూతన సంవత్సరానికి అత్యంత భారంగా బరువెక్కిన హృదయాల్లో స్వాగతం పలుకుతోంది జిల్లాప్రజానీకం. కారణాలేవైనా గత మజిలీ...
View Articleనూతన సంవత్సరంలోనైనా అభివృద్ధి పరుగులు తీసేనా?
ఒంగోలు, డిసెంబర్ 31: జిల్లా ప్రజలు 2012 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. 2012లో జిల్లాలో జరిగిన అభివృద్ధి నామమాత్రమేనని చెప్పవచ్చు. ఆ సంవత్సరంలో ప్రజాప్రతినిధులు,...
View Articleరాష్ట్రంలో శాంతి భద్రతలు కరవు
నెల్లూరు అర్బన్, డిసెంబర్ 31:శాంతిభద్రలు కరవై దొంగతనాలు, అత్యాచారాలు ఎక్కువయ్యాయని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన ‘వస్తున్నా మీ కోసం’...
View Articleగొలుసు దొంగలు ముగ్గురు అరెస్టు
తిరుపతి, డిసెంబర్ 31: బంగారు గొలుసులను లాక్కెళ్లే ముగ్గురు దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్‌పి ఎస్వీ...
View Articleఇందిరమ్మ అమృతహస్తం
కడప, డిసెంబర్ 31: ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గతంలో పౌష్టికాహార సరఫరాలో జరిగిన లోపాలను దృష్టిలో పెట్టుకుని పథకం సక్రమంగా అమలు చేయడానికి చర్యలు...
View Articleఎసిబి వలలో ట్రాన్స్‌కో ఎడిఇ
బనగానపల్లె, డిశెంబర్ 31: బనగానపల్లె ట్రాన్స్‌కో ఎడిఇగా పనిచేస్తున్న రమణారెడ్డి ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పీ విజయపాల్ తెలిపిన వివరాల మేరకు... బనగానపల్లె మండలంలోని ఉశేనాపురం గ్రామానికి చెందిన...
View Articleజప్తు.. సమంజసమే
న్యూఢిల్లీ, జనవరి 1: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నాడన్న అభియోగాలపై కడప ఎంపీ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారి ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జప్తు చేయటాన్ని ఈడీ న్యాయ...
View Articleబిగి కౌగిళ్లు.. చిరు ముద్దులు
మహబూబ్‌నగర్, జనవరి 1: నిన్నటి వరకూ అక్కడ .. పిరమిడ్ కింద ముక్కు మూసుకుని ధ్యానం చేయడం మాత్రమే కనిపిచింది. మానసిక ఒత్తిడి నుంచి ఒకింత ఉపశమనం కోసం వచ్చిన వందలాది భక్తులతో కిటకిటలాడింది. తెల్లారేసరికి...
View Articleరేపిస్టులపై గూండా చట్టం
చెన్నై, జనవరి 1: అత్యాచారం కేసులో దోషులను కఠినంగా శిక్షించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిమాండ్ చేశారు. రేపిస్టులపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్లాల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి...
View Articleసమగ్ర చట్టమే.. సంకల్పం
‘ఆమె’ మరణంతో జాతి మేల్కొంది. చట్టాలూ పదునెక్కుతున్నాయి. రేపిస్టులకు మరణ శిక్షే తగిన దండనన్న డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా విస్తృతస్థాయి భేటీలు జరిపారు. తన విదేశీ పర్యటనను కూడా రద్దు...
View Articleఎగ్జిబిషన్ సొసైటీ సేవలు అభినందనీయం
హైదరాబాద్, జనవరి 1: విద్యార్థులకు ఉన్నత చదువులను, నాణ్యమైన బోధనను అందించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసించారు. ఇండస్ట్రీయల్...
View Article