ఇక ప్రసార భారతి ఎఫ్‌ఎంల జోరు!
కాకినాడ, జనవరి 1: రేడియో ప్రసారాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రసారభారతి సిద్ధం చేస్తోంది. ప్రైవేటు రేడియో, ఎఫ్‌ఎంలకు దీటుగా స్పందించేందుకు, మారుమూల ప్రాంతాలకు సైతం...
View Articleకేరళలో అపర కీచకులపై 16ఏళ్లుగా న్యాయ పోరాటం
తిరువనంతపురం, జనవరి 1: పదహారేళ్ల వయసులో ఉన్నప్పుడు 42 మంది 40 రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కేరళలో ఈ కేసు బాధితురాలు తన తల్లిదండ్రులతో ఉండిన ఊరయిన సూర్యనెల్లి రేప్ కేసుగానే అందరికీ...
View Articleరంజీలో సచిన్!
ముంబయి, జనవరి 1: అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారించి ప్రపంచ మేటి క్రికెటర్‌గా ఖ్యాతి గడించిన భారత సీనియర్ బ్యాట్స్‌మన్ ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ త్వరలో దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో...
View Articleఈడెన్‌లో ఎదురులేని పాక్!
కోల్‌కతా, జనవరి 1: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో గురువారం భారత్-పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య జరగనున్న రెండో వన్‌డే మ్యాచ్‌లో గణాంకాలన్నీ కూడా పాక్‌కే అనుకూలంగా ఉండడడంతో ధోనీ సేన తీవ్ర ఒత్తిడిని...
View Articleవిజయవంతంగా పోలీస్ ట్రయథ్లాన్
హైదరాబాద్, జనవరి 1: పోలీసు వ్యవస్థ ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పోలీసు క్రీడల విభాగం అదనపు డిజి రాజీవ్ త్రివేదీ చేపట్టిన ‘పోలీసు ట్రయథ్లాన్’ విజయవంతంగా ముగిసింది. దీనికి నేతృత్వం...
View Articleఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలుకు చర్యలు తీసుకోవాలి
నల్లగొండ టౌన్, జనవరి 2: ఇందిరమ్మ అమృత హస్తం పథకం అమలుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ద వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నిమాథ్యూ ఆయా జిల్లా కలెక్టర్‌లను సంబంధిత అధికారులను కోరారు....
View Articleతెలంగాణపై ప్రకటన వచ్చే వరకు పరీక్షలను వాయిదా వేయాలి
నిజామాబాద్ టౌన్, జనవరి 2: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఈ ప్రాంతంలోని విద్యార్థులంతా పరీక్షలకు దూరంగా ఉండాలని పిడిఎస్‌యు డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం జిల్లా...
View Articleటిఆర్‌ఎస్ వీధి రౌడీల పార్టీ
నర్సంపేట, జనవరి 2: టిఆర్‌ఎస్ పార్టీ వీధి రౌడీల పార్టీ అని, తెలంగాణ విషయంలో త్వరలోనే దొంగలు ఎవరో, దోషులెవరో తేలిపోతుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి బహిరంగసభలో...
View Articleప్రశాంతంగా నిర్వహించాలి
ఏలూరు, జనవరి 2 : జిల్లాలో సహకార ఎన్నికలు సందర్భంగా ప్రతీ అధికారి పూర్తి అవగాహనతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్ అధికారులను ఆదేశించారు. స్థానిక డిసిసిబి సమావేశ...
View Articleరైల్వే ఎంప్లాయిస్ ఆధ్వర్యంలో డిఆర్‌ఎం చాంబర్ ముట్టడి
గుంతకల్లు, జనవరి 2: రైల్వేలో ఏక పక్షంగా బదిలీలను నిరసిస్తూ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడు లేని విధంగా డిఆర్‌ఎం చాంబర్‌ను ముట్టడించారు. డిఆర్‌ఎం తేజెంధర్ పాల్ సింగ్‌ను ఎంప్లాయిస్ డివిజన్...
View Articleమళ్లీ మొదలైన విద్యుత్ కోత!
కడప, జనవరి 2 : నూతన సంవత్సరంతో పాటే జిల్లాలో భారీ విద్యుత్ కోత మొదలైంది. బుధవారం జిల్లా కేంద్రం నుంచి అన్ని ప్రాంతాలకూ విద్యుత్ సరఫరా చేసే ప్రధాన ఫీడర్‌ను తరుచూ కోత విధించారు. జిల్లా వ్యాప్తంగా...
View Articleఆధునిక తెలుగు సాహితీవేత్తల్లో ‘విశ్వనాథ’ ప్రథముడు
తిరుపతి, జనవరి 2: 20వ శతాబ్ధంలోనే తెలుగు సాహిత్యం సుసంపన్నం చేసిన సాహితీవేత్తల్లో విశ్వనాథ సత్యనారాయణ ప్రథముడని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు. టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు, టిటిడి హిందూ...
View Articleవైఎస్‌ఆర్ కాంగ్రెస్ బూటకాలు ప్రజలు నమ్మరు
పిఠాపురం, జనవరి 2: వైఎస్‌ఆర్, కాంగ్రెస్ పార్టీ బూటకపు కబుర్లు ప్రజలు నమ్మే స్ధితిలో లేరని రాష్ట్ర టిడిపి కార్యనిర్వహక కార్యదర్శి, సినీ నటి కవిత ఆయా పార్టీలను దుయ్యబట్టారు. పిఠాపురం నియోజకవర్గంలో...
View Articleప్రజల అవసరాలకనుగుణంగా నగరాభివృద్ధి
గుంటూరు, జనవరి 2: ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం నగర పరిధిలో 74 లక్షల రూపాయల వ్యయంతో...
View Article9 నుంచి జిల్లాలో ’వస్తున్నా మీకోసం‘
ఖమ్మం, జనవరి 2: వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను టిడిపి జిల్లా నేతలు పూర్తి చేస్తున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి జిల్లాలో...
View Articleమజ్లిస్‌లో లుకలుకలు
హైదరాబాద్, జనవరి 5: ఒక వర్గం ప్రజల మనోభావాలను, వారు ఎంతో పవిత్రంగా పూజించే దేవుళ్లను కించపరిచే విధంగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు...
View Articleప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినందుకే ఈ రాద్ధాంతం
తాండూరు, జనవరి 5: రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించినందుకే తన సోదరుడు అక్బరుద్దీన్ రాద్ధాంతాన్ని భూతద్దంలో చూపిస్తున్నారని హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ...
View Article‘ఎస్వీ ఆయుర్వేదిక్’లో ర్యాంగింగ్
తిరుపతి,జనవరి 5: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విరాజిల్లుతూ టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుర్వేదిక్ కళాశాలలో జూనియర్లను ర్యాగింగ్ పట్టి పీడిస్తోంది. అయితే కళాశాల ప్రిన్సిపాల్ మాత్రం...
View Articleఅత్యాచారాల నిరోధానికి ఆకస్మిక తనిఖీలు
రాజమండ్రి, జనవరి 5: ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన నేపథ్యంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు కోస్తాంధ్ర ఐజి కె రాజేంద్రనాధ్‌రెడ్డి వెల్లడించారు....
View Articleమంత్రికి ముడుపుల మాట నిజమేనా...?
ఏన్కూరు, జనవరి 5: మండల కేంద్రమైన ఏన్కూరులో గత మూడు సంవత్సరాల క్రితం గిరిజన పిల్లల అభివృద్ధి కోసం ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన శ్రీచైతన్య టెక్నోస్కూల్ వివాదాస్పదంగా మారింది....
View Article