అర్హతగల కౌలుదారులందరికీ రుణాలు
గుంటూరు, జనవరి 5: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో అర్హతగల కౌలు దారులందిరికీ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్ సురేష్‌కుమార్ బ్యాంకర్లను కోరారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ...
View Articleపేదలకు 2.81 ఎకరాల పంపిణీ
నెల్లూరుసిటీ, జనవరి 5: రాష్ట్రంలో పేద, బడుగు బలహీన లబ్ధిదారులకు దాదాపు 2.81లక్షల ఎకరాలను భూపంపిణీ కార్యక్రమం కింద ఇచ్చామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శనివారం స్థానిక...
View Articleతీరు మారాలి
ఒంగోలు, జనవరి 5: జిల్లాలో తహశీల్దార్లు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్ అనితారాజేంద్ర మండిపడ్డారు. ప్రజల కోసం పని చేయాలంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక కలెక్టర్...
View Article14 నుండి శ్రీగోగులమ్మ తల్లి జాతీయ కబడ్డీ పోటీలు
నరసాపురం, జనవరి 5: శ్రీగోగులమ్మ తల్లి జాతీయస్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు ఈ నెల 14 నుండి 18వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు పోటీల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్ చెప్పారు....
View Articleపరిపూర్ణమైన విద్యతోనే ఆర్థిక అసమానతలు దూరం
మైలవరం, జనవరి 5: పరిపూర్ణమైన విద్యతోనే సమాజంలో వేళ్ళూనుకున్న ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రవాసాంధ్రులు, వెల్వడం ప్రముఖుడు లకిరెడ్డి హనిమిరెడ్డి దాదాపు...
View Articleసర్వీస్ టాక్స్ రద్దు చేయాలి
చిత్ర పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం విధించిన 12.36 శాతం సర్వీస్ టాక్స్‌ను తొలగించాలంటూ చిత్ర పరిశ్రమ సోమవారం ఫిలిం ఛాంబర్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమ ఈ రోజున నిరసన...
View Articleసందీప్ కిషన్ హీరోగా ద్విభాషా చిత్రం
‘ప్రేమిస్తే’ ‘నాన్న’ ‘షాపింగ్ మాల్’ లాంటి చిత్రాల నెన్నింటినో అందించిన సురేష్ కొండేటి తాజాగా మరో చిత్రాన్ని తెలుగు తెరకు అందించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్కడి నిర్మాతలు,...
View Article25న ‘గురుడు’
శివాజీ, రీతూ కౌర్ నాయకా నాయికలుగా చందన్ మూవీస్ పతాకంపై సీడీ నాగేంద్ర నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘గురుడు’. ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న నేపథ్యంలో దర్శకుడు కిరణ్...
View Articleజంతు ప్రేమికులకు ‘గ్రీన్ పాస్‌పోర్టులు’
అడవులు, వన్యప్రాణుల పరిరక్షణలో ఇక ‘గ్రీన్ పాస్‌పోర్టులు’ కలిగిన వారు కీలక పాత్ర వహించనున్నారు. జంతుజాలాన్ని సంరక్షించాలన్న తపన ఉన్న యువతకు కేరళ అటవీ శాఖ ‘గ్రీన్ పాస్‌పోర్టుల’ను ఇప్పటికే జారీ చేయడం...
View Articleస్ఫూర్తి...
సమస్యలు ఎదురైనప్పుడు తలవంచుకు వెళ్లిపోతారు అందరూ.ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ పరిస్థితిలో మార్పు తీసుకు రాలేమా? అని కొందరు ఆలోచిస్తారు.కాని వేళ్లపై లెక్కించదగిన అతికొద్ది మంది మాత్రమే మార్పు తెచ్చేందుకు...
View Articleనకిలీ ఆభరణాలను అరికట్టేదెలా?
ఆభరణాల రంగంలో నకిలీలు రాజ్యమేలుతున్నాయి. ఏది అసలో, ఏది నకిలీయో కొనుగోలుదారులు తెలుసుకోవటం అంత సులువేమీ కాదు. రెండు సంవత్సరాల క్రితం ఒక ఆభరణాల వ్యాపారి 23 కోట్ల రూపాయలను వసూలుచేసి ఒక ప్రముఖుడి భార్యకు...
View Articleఅవినీతి అంతానికి ‘ఇగ్నో’ దీక్ష
అవినీతికి పాల్పడే అధికారులపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అవకాశాన్ని పౌరులకు కల్పించేందుకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) ఓ ప్రాజెక్టును చేపట్టింది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ,...
View Articleఒక ఫిర్యాదు- రెండు చట్టాలు
సమాచార హక్కు చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం- ఈ రెండింటినీ ఉపయోగించుకొంటూ విజయం సాధించిన అరుదైన కేసు ఇది. ఒక తల్లీ ఆమె ఇద్దరు కుమారులూ సమాచార హక్కు చట్టం ద్వారా తమకు కావలసిన సమాచారాన్ని రాబట్టి, దాని...
View Articleశుభ్రతలో ఢిల్లీ బడులే భేష్
మొట్టమొదటిసారిగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జాతీయస్థాయిలో పాఠశాలలకు పారిశుద్ధ్య అవార్డులను ప్రకటించింది. మొత్తం అవార్డులు 179 పాఠశాలలకు లభించగా, వాటిలో 39 పాఠశాలలు ఢిల్లీ నగరం లోనివే కావటం...
View Articleబీమాతో నిశ్చింతగా ప్రయాణం
ప్రయాణం అంటేనే హడావుడి. అనుకోని అవాంతరాలు, ఇబ్బందులు ప్రయాణంలో ఎదురుకావటం మన అందరికీ తెలిసిందే. ఇక విదేశీ ప్రయాణమైతే మరింత కంగారు తప్పదు. ప్రయాణ సమయంలో ఎదురయ్యే కష్టనష్టాల వలన ఆర్థికపరమైన ఇబ్బందులను...
View Articleవైకాపా సబ్‌స్టేషన్ల ముట్టడి
హైదరాబాద్, జనవరి 9: విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న ఇఆర్‌సి ప్రతిపాదనలకు, విద్యుత్ కోతలకు నిరసన తెలియజేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు. సబ్-స్టేషన్ల...
View Articleసమస్యలపై పోరాడండి
ఖమ్మం, జనవరి 9: ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను చేస్తున్న పాదయాత్ర మహాయజ్ఞమని, పార్టీ నాయకులంతా యాత్ర స్ఫూర్తిగా ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించి వారి తరఫున పోరాడి మద్దతు సాధించాలని టిడిపి అధ్యక్షుడు...
View Articleమతమార్పిళ్ళపై చట్టం తేవాలి
సింహాచలం, జనవరి 9: అన్యమతాల ఆగడాలను అరికట్టాలంటే మత మార్పిళ్ళపై చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి డిమాండ్ చేశారు. గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్...
View Articleఅక్బర్ అరెస్టుకు ముందు వైద్య పరీక్షలా?!
హైదరాబాద్, జనవరి 9: ఎన్నడూ లేని విధంగా పోలీసు శాఖ కొత్త అధ్యాయానికి తెరతీసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నడూ అరెస్టుకు ముందు వైద్య పరీక్షలు చేసిన దాఖలాలు లేవని అన్నారు....
View Articleఏసిబికి చిక్కిన లాలాగూడ ఎస్‌ఐ
తార్నాక, జనవరి 9: లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్‌హేండెడ్‌గా దొరికిన లాలాగూడ ఎస్‌ఐ రామకృష్ణ గౌడ్‌ను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తుకారాం గేటుకు చెందిన జగన్మోహన్ రెడ్డి, లత దంపతలు...
View Article