ఉపకార వేతనాల దరఖాస్తులో ఆధార్ నెంబరు తప్పనిసరి
చాంద్రాయణగుట్ట, జనవరి 9: నేషనల్ మెరిట్ కమ్ మిన్స్ స్కాలర్‌షిప్ పొందుటకు విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను దరఖాస్తులో నమోదు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎస్.ఎ.ఎమ్.రిజ్వీ అన్నారు. పాఠశాల...
View Articleరెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు
హైదరాబాద్, జనవరి 9: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి రాములు తెలిపారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, హౌజింగ్ తదితర అంశాలపై బుధవారం నిర్వహించిన డయల్...
View Articleవిద్యుత్ చార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి
ఖైరతాబాద్, జనవరి 9: విద్యుత్ చార్జీల పెంపుదలను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఖైరతాబాద్‌లోని విద్యుత్ ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధా ముట్టడి నిర్వహించింది. ఇప్పటికే...
View Articleసడలని ఉద్రిక్తత
హైదరాబాద్, జనవరి 9: మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ అరెస్టు ప్రభావం పాతబస్తీలో ఇంకా కొనసాగుతోంది. మంగళవారం ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు...
View Articleఅభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం:
కందుకూరు, జనవరి 9: అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం కంకణం కట్టుకుందని హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. బుధవారం కందుకూరు మండలం మండలంలోని కందుకూరు, తిమ్మాయిపల్లి, అన్నోజిగూడ, ఎన్టీఆర్‌తండా, బేగరికంచే,...
View Articleసమస్యలు పరిష్కారమయ్యేనా!
అనంతపురం, జనవరి 10 : నేడు ఆహార సలహా సంఘం సమావేశం నిర్వహించనున్నారు. ఇలా ప్రతిసారీ సమావేశాలు నిర్వహిస్తున్నా సాధించింది మాత్రం శూన్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.ప్రతి సమావేశంలోనూ పలు నిర్ణయాలు...
View Articleరైల్వే చార్జీల పెంపుపై నిరసన వెల్లువ
కడప, జనవరి 10 : ఇప్పటికే విద్యుత్, గ్యాస్, డీజల్, పెట్రోల్, నిత్యావసర వస్తువులపై ధరల పెంపుతో అల్లాడుతున్న ప్రజానీకానికి తాజాగా రైలు చార్జీలు పెంచడంతో ఇక సామాన్యులు రైలు కూత మరవనవున్నారు. ఒక వేళ రైల్లో...
View Articleపాతబ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి
శ్రీకాకుళం, జనవరి 10: శ్రీకాకుళం పట్టణంలో గుజరాతీపేట వద్ద గల పాతబ్రిడ్జి స్థానంలో కొత్తబ్రిడ్జిని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. విస్తరించిన...
View Articleఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు
విజయనగరం(కంటోనె్మంట్) జనవరి 10 : ఈవ్‌టీజింగుకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. ఈవ్‌టీజింగ్‌ను నిరోదించేందుకు ముఖ్య కూడళ్లలోను, బస్టాపుల్లోను,...
View Articleబీరు మరింత ప్రియం
విశాఖపట్నం, జనవరి 10: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రేట్లను పెంచేస్తున్నాయి. పనిలో పనిగా బీరుపై ఎక్సైజ్ డ్యూటీని కూడా పెంచేసింది ఐదు శాతం ఆల్కహాల్ కలిగిన బీరుపై ఎక్సైజ్ డ్యూటీని పెంచడంతో దాని ధర...
View Articleవికలాంగుల సంక్షేమమే ధ్యేయం
పెద్దాపురం, జనవరి 10: వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి తోట నరసింహం అన్నారు. స్థానిక మహారాణి కళాశాలలో...
View Articleవంతుల ‘వరి’ సాగేనా!
ఏలూరు, జనవరి 10 : రబీ పంట విషయంలో పూర్తి ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించడం ఎంత వరకు ఆచరణాత్మకమన్నది ఒక సమస్య అయితే ప్రస్తుతం నిర్ణయించిన వంతుల వారీ విధానం ఎంత వరకు...
View Articleకలెక్టర్ వాణీమోహన్‌కు ‘మీ-సేవ’ అవార్డు
ఏలూరు, జనవరి 10: మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి వాణిమోహన్‌కు ప్రతిష్టాత్మకమైన మీ-సేవా అవార్డు లభించింది. ఈ నెల 11వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని...
View Articleవిస్తృత ఏర్పాట్లు
మచిలీపట్నం టౌన్, జనవరి 10: పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణపై...
View Articleసాంకేతికంగా తపాలా శాఖ అభివృద్ధికి చర్యలు
గుంటూరు, జనవరి 10: అతిపురాతనమైన పోస్టల్‌శాఖను సాంకేతిక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్, ఐటి శాఖ సహాయ మంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. గురువారం ఆచార్య...
View Articleరాష్ట్రంలో తిరోగమన పాలన
ఖమ్మం, జనవరి 11: ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రజలంతా ఆశీర్వదిస్తే తనవంతు ప్రయత్నం చేసి తీరతానని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా మూడో రోజు ఆయన...
View Articleప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడొద్దు
కాకినాడ, జనవరి 11: ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పాకులాడకుండా, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వెతుక్కోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి...
View Articleచిరు ప్రయత్నం?
ఇష్టపడిన వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని స్నేహ సెటిలయిందన్న సంగతి తెలిసిందే. కానీ - ఆమె భర్త సినిమాల్లో వేసే అరకొర వేషాలు ఆమెకి సంతృప్తి నివ్వటం లేదు. అతణ్ణి హీరోగానో? కేరెక్టర్ యాక్టర్‌గానో చూడాలన్న...
View Articleఏమవుతుందో?
‘శకుని’ చిత్రంలో అగ్ర కథానాయకుడు కార్తీ సరసన నటించిన ప్రణీత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తమిళ అగ్ర హీరోతో అవకాశాలు రాకపోయినా.. పవర్‌స్టార్‌తో కలిసి వస్తానంటోంది. ఒక్క హిట్టూ లేని రోజుల్లో...
View Article