మనోజ్ నందం మరో చిత్రం
ఒక రొమాంటిక్ క్రైం కథ చిత్ర కథానాయకుడు మనోజ్ నందం హీరోగా మరో చిత్రం రూపొంద నుంది.ఘట్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఆకుల శ్రీకాంత్ దర్శకత్వంలో రోహన్ రవి ముత్యాల చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుండి...
View Articleమంచి పాత్రలిస్తే చేస్తా!
అందమైన తన నడుముతో ప్రేక్షకులపై సమ్మోహనాస్త్రాలను సంధించిన ఇలియానా తాజాగా - తెలుగులో కూడా మంచి పాత్రలు చేయాలని ఉవ్విళ్లూరుతోందిట. ఇప్పటి వరకూ చేసినవి మంచి పాత్రలు కాదా? అని ప్రశ్నిస్తే- అవన్నీ...
View Articleపెళ్లికి రెడీ!
ఇండస్ట్రీకి వచ్చి పది పనె్నండేళ్లు అవుతోంది కదా ఇంకా ఎంతకాలం నటించటం. పెళ్లి చేసుకోవచ్చు కదా? అని త్రిషని అడిగితే - నేను పెళ్లికి రెడీ అంటోంది. సినిమాలు ఎలాగూ లేవు. కాబట్టి - అడిగిన వెంటనే...
View Articleఎన్‌ఎస్‌ఆర్ సినిమా షూటింగ్ పూర్తి
జయంత్, ధృతి జంటగా ఎన్‌ఎస్‌ఆర్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఎమ్‌ఎస్ శ్రీచంద్ దర్శకత్వంలో ఎస్.రత్నమయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యాక పాట...
View Articleమా కష్టం మరచిపోయాం: రాజు
ఇద్దరు అగ్ర కథానాయకులతో సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు పంపినప్పుడు వారు ఎలా దాన్ని స్వాగతిస్తారో తెలియని అయోమయంలో మొదట తామున్నామని, చిత్రం విడుదలయ్యాక అందరూ ప్రశంసిస్తుంటే ఆ కష్టం మరిచిపోయామని...
View Articleకాసుల గలగల
విశాఖపట్నం, జనవరి 12: సంక్రాంతి సీజన్ ఆర్టీసీ విశాఖ రీజియన్‌కు కలొసిచ్చింది. అవసరమైనన్ని రైళ్ళు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ శాతం మంది ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు. అధిక చార్జీలైనా ఇళ్ళకు...
View Articleగవిశాఖలో ‘సమైక్య’ భోగి మంటలు
విశాఖపట్నం, జనవరి 12: విశాఖ నగరంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద శనివారం రాత్రి సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర చైర్మన్ ఆరేటి మహేష్ ఆధ్వర్యంలో ‘సమైక్య భోగి మంటలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...
View Articleవివేకానందుడు నేటి యువతకు ఆదర్శప్రాయుడు
విశాలాక్షినగర్, జనవరి 12: స్వామి వివేకానందుడు నేటి యువతకు ఆదర్శ ప్రాయుడని కలెక్టర్ వి.శేషాద్రి అన్నారు. శనివారం పౌర గ్రంథాలయంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ, నెహ్రూ యువ కేంద్రం, శ్రీ గాయత్రీ వెల్ఫేర్ అండ్...
View Articleనగరానికి పండుగ శోభ
విశాలాక్షినగర్, జనవరి 12 : మనం ఆచరిస్తున్న పండుగలు, పర్వదినాలకు ఆధారం సౌరకుటుంబమే. సూర్యుడు నెలకొక నక్షత్ర రాశిలో సంచరిస్తాడు. సూర్యుడు ధనూరాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఉత్తరాయణంగా...
View Articleఅనధికార ట్రావెల్ ఏజెన్సీలపై ఆకస్మిక దాడులు
విశాఖపట్నం, జనవరి 12: ప్రయాణికుల అవసరాలను నగరంలో ట్రావెల్ ఏజేన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇందులో దళారుల జోక్యం పెచ్చుమీరుతోంది. ఫలితంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. నెలల తరబడి ముందుగానే...
View Articleదాసన్నకు కోపమొచ్చింది
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)దాసన్నకు కోపం వచ్చింది! ఎప్పుడూ ఎవరి ఊసెత్తని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ టీం సొంత నిర్ణయాలపై ఆగ్రహించారు. గ్రూపులు కట్టి జగన్...
View Articleసిక్కోలుకు సంక్రాంతి శోభ
శ్రీకాకుళం, జనవరి 12: అనాదిగా పంటలు కలిసిరావాలని కుటుంబ సభ్యులంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతు కుటుంబాలు సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. వ్యవసాయరంగం గత కొనే్నళ్లుగా సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల...
View Articleయువతకు వివేకానందుడు ఆదర్శం
శ్రీకాకుళం, జనవరి 12: యువతలో ఉన్న వినూత్నమైన శక్తిని మేల్కొనేలా చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వివేకానందుని బోధనలు నేటి తరం యువతరానికి ఆదర్శనీయమని కొనియాడారు....
View Articleఅదనంగా 15 బస్సు సర్వీసులు
జలుమూరు, జనవరి 12: ప్రస్తుతం నడుస్తున్న షెడ్యూల్ బస్సులు కాకుండా సంక్రాంతి పర్వదినాల దృష్ట్యా శ్రీకాకుళం-2 డిపో పరిధిలో అదనంగా 15 బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. మండలం...
View Articleనాన్నా.. నేనున్నాను!
కవిటి, జనవరి 12: పసిప్రాయంలో గుండెలపై ఆడించి.. బాల్య దశలో వేలు పట్టి నడిపించిన ఆ తండ్రి కూతురికి యుక్తవయసు రాగానే ఒక అయ్య చేతిలో పెట్టి గుండె బరువును తీర్చుకోవాలనుకున్నాడు. కానీ, విధి ఆడిన వింత నాటకంలో...
View Article18 నుంచి చిత్తారమ్మదేవి జాతర మహోత్సవాలు
కుత్బుల్లాపూర్, జనవరి 13: గాజులరామారం చిత్తారమ్మదేవి జాతర మహోత్సవాలను ఈనెల 18 నుంచి 25వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కూన అంతయ్యగౌడ్ తెలిపారు. జాతర ఉత్సవాలను ఆలయాన్ని భక్తులు ఆకట్టుకునే...
View Articleకాలనీల్లో సమస్యల పరిష్కారానికి కృషి
ఉప్పల్, జనవరి 13: కాలనీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని బన్నాల ప్రవీణ్‌రాజ్‌ముదిరాజ్ అన్నారు. ఉప్పల్ పట్టణంలోని నార్త్ ఉప్పల్ కాలనీల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం బ్యాంక్ కాలనీలో...
View Articleతెలంగాణ సాధనకు కొత్త పార్టీ
తార్నాక, జనవరి 13: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్వరలో కొత్త పార్టీ పెడతానని తెలంగాణ విద్యార్థి జెఏసి చైర్మన్ పిడమర్తి రవి ప్రకటించారు. అస్సాం గణ సంగ్రామ పరిషత్ తరహాలో విద్యార్థి ఉద్యమాన్ని ఆసరాగా...
View Articleమర్రి చెన్నారెడ్డికి ఘన నివాళి
హైదరాబాద్, జనవరి 13: మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 94వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందిరా పార్కు వద్ద చెన్నారెడ్డి...
View Articleదీక్షలు విరమించిన చందనమాల స్వాములు
సింహాచలం, జనవరి 13: నెలరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో చందన దీక్షలు ఆచరించిన దీక్షాపరులు భోగిపండుగ సందర్భంగా ఆదివారం దీక్షలు విరమించారు. ఈ సంవత్సరం ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన భక్తులు వందల సంఖ్యలో...
View Article