Image may be NSFW.
Clik here to view.
Clik here to view.

క్రిస్మస్ సందర్భంగా వాటికన్ సిటీ నుంచి ప్రపంచ ప్రజలకు పోప్ బెనెడిక్ట్
శాంతి సందేశాన్ని ఇచ్చారు. టెక్నాలజీమయమైన జీవితాల్లో దేవుడికి,
పిల్లలకు, పేదలకు సమయం కేటాయించే తీరిక ప్రజలకు కొరవడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు శాంతియుతంగా
జీవించాలని ఆకాంక్షించారు. సిరియా, లెబనాన్, ఇరాక్‌ల కోసం
ప్రార్థించాలని పిలుపునిచ్చారు.
క్రిస్మస్ సందర్భంగా
english title:
s
Date:
Wednesday, December 26, 2012