Date:
Wednesday, February 6, 2013 - 23
వృశ్చికం:
(విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ):
స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి.
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా):
మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించుట మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు.
వృషభం:
(కృత్తి 2,3,4పా, రోహిణి, మృగ శిర 1,2పా):
బంధు, మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ప్రయాణాలవల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన చింత ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.
మిథునం:
(మృగశిర 3,4పా, ఆర్ద్ర, పునర్వసు 1,
2,3పా):
ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభముంటుంది.
కర్కాటకం:
(పునర్వసు 4పా, పుష్యమి, ఆశే్లష):
ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుంటాయి. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది.దైవ ప్రార్థన చేస్తారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1పా):
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువచేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది.
కన్య:
(ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా):
ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
తుల:
(చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా):
అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా):
ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ఋణబాధలు తొలగిపోతాయి.
కుంభం:
(్ధనిష్ఠ 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా):
తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది.
మీనం:
(పూర్వాభాద్ర 4పా, ఉత్తరాభాద్ర, రేవతి):
శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.
దుర్ముహూర్తం:
......
రాహు కాలం:
......
వర్జ్యం:
లేదు
నక్షత్రం:
జ్యేష్ఠ ఉ.11.30
తిథి:
బహుళ ఏకాదశి రా.09.16
మకరం:
(ఉత్తరాషాఢ 2,3,4పా, శ్రవణం, ధనిష్ఠ 1,2పా):
వృత్తిలో ఇబ్బందుల అధిగమిస్తారు. మీరు చేసే పనిలో జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.