మళ్లీ ఓడిన పాకిస్తాన్
కటక్, ఫిబ్రవరి 3: మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో మొదటి మ్యాచ్‌ని ఓడిపోయిన పాకిస్తాన్ ఆదివారం ఇక్కడి బారాబతి స్టేడియంలో జరిగిన మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లోనూ పరాజయాన్ని...
View Articleఆస్ట్రేలియా ముందంజ
కటక్, ఫిబ్రవరి 3: మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా మరోసారి టైటిల్ కైవసం చేసుకునే దిశగా ముందంజ వేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో మరో 26 బంతులు...
View Articleవిండీస్‌ను గెలిపించన స్ట్ఫోనీ సెంచరీ
ముంబయి, ఫిబ్రవరి 3: మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌ను ఢీకొన్న శ్రీలంక 209 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. స్ట్ఫోనీ టేలర్ వీరవిహారంతో, తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50...
View Articleహర్మన్‌ప్రీత్ శ్రమ వృథా
ముంబయి, ఫిబ్రవరి 3: హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయ సెంచరీ వృథా అయింది. మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. చార్లొట్...
View Articleమాక్స్‌వెల్‌కు జాక్‌పాట్!
చెన్నై, ఫిబ్రవరి 3: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఆరో ఎడిషన్ కోసం నిర్వహించిన వేలంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ పంట పండించుకున్నాడు. చెన్నైలో ఆదివారం జరిగిన ఈ వేలంలో మాక్స్‌వెల్‌ను...
View Article‘పచ్చబొట్ల’ మాటున పొంచి ఉన్న క్యాన్సర్!
విభిన్న రంగుల్లో, వినూత్న డిజైన్లలో శరీరంపై ‘పచ్చబొట్లు’ వేయించుకోవడం ఆధునిక యువతలో వేలం వెర్రిగా మారడంతో చర్మ సంబంధ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘టాటూ సెంటర్ల’పై...
View Articleయువ
యువతరం కోసం ఈ వారం నుంచి మళ్లి ‘యువ’ ప్రారంభమైంది . జ్ఞాపకాలో , అనుభవాలో, అల్లరో, ఆనందమో.. ఏ అంశం మీదనైనా పాఠకులతో మీ ఫీలింగ్స్ పంచుకోవాలని అనిపిస్తే - ఈ పేజీకి రాసి పంపించండి . బావుంటే తప్పక...
View Articleఆదరించే కూతురుంటే అదృష్టమే మరి..
బాపు సినిమా ‘మిష్టర్ పెళ్లాం’లో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. కాకపోతే భర్త కొద్దిగా ‘ఎక్కువ’ సమానం అనిపించారు ముళ్లపూడి వారు. అలాగే, సంతానంలో ఇద్దరూ సమానమే అం టున్నా, కొడుకు కొద్దిగా ‘ఎక్కువ’ సమానం. మన...
View Articleకోరల్లేని చట్టమేనా?
......................జాడలేని కీలక సిఫార్సులు ఇవీ..* భార్యల ఇష్టానికి విరుద్ధంగా భర్తలు చేసే లైంగిక హింసను- ‘వైవాహిక అత్యాచారాలు’గా పరిగణించాలి. * దేశ సరిహద్దు రాష్ట్రాల్లో ‘సైనిక బలగాల ప్రత్యేక...
View Articleనేర్చుకుందాం
సురలన్ మర్త్య సమూహిగా మనుజులన్ శోభిల్లు బృందారకోత్కరముంగా ఘను నల్పు నల్పుని ఘనుంగా బుణ్య పాపాళిచేదిరుగన్ వైచుచు నీ మహా మహిమ ప్రీతి బద్మ జాండంబులందరయన్ జీవుల నింద్ర జాలములుగా నాడించు సర్వేశ్వరా!భావం:...
View Articleఅమ్మ 6
‘‘మీరు రూమ్‌లోకి వెళ్ళొచ్చు. మీ అమ్మాయిని 5వ నంబరులోకి షిప్ట్ చేశాం’’ అని నర్స్ చెప్పేసరికి తడబడుతూ లేచి రూమ్ నెంబరు చూసుకుంటూ తలుపు నెట్టింది వసంత.‘‘జీవన! తన కూతురు! తనూ ఇలాగే అరచీ ఏడ్చి పేగులు తెంచి...
View Articleరంగనాథ రామాయణం 137
‘‘సుగ్రీవా! ఆ తాళ వృక్షాలను నాకు శీఘ్రమే చూపవలసింది’’ అని అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముడిని శీఘ్రంగా తోడ్కొని పోయి ఆ తాడులను చూపించాడు. శ్రీరాముడు అసదృశమూ, అశని సంకాశమూ అయిన నిశితాస్త్రాన్ని...
View Articleసత్యమహిమ
సత్యము యొక్క మహిమ మహా అద్భుతమైనది. సత్యానికి సాటియైనది ఎక్కడను ఏదియు లేదు. సత్యమువలన సకలము సిద్ధించును.సత్యమునకు కట్టుబడి రాజ్యాన్ని భార్యాబిడ్డలను కోల్పోయాడు హరిశ్చంద్రుడు. ఆయన ఈనాడు...
View Articleరాశిఫలం
Date: Wednesday, February 6, 2013 - 23author: గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి వృశ్చికం: (విశాఖ 4పా, అనూరాధ, జ్యేష్ఠ): స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది....
View Articleఅయిదో రోజూ అదే తీరు...
ముంబయి, ఫిబ్రవరి 6: ముంబయి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెనె్సక్స్ అయిదో రోజూ నష్టాలను చవిచూసింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్స్‌లో సెనె్సక్స్ 345 పాయింట్లు నష్టపోయింది. అయిదోరోజైన బుధవారం కూడా...
View Articleబంగారం కొనుగోళ్లకు ‘పాన్’తో అడ్డుకట్ట
ముంబయి, ఫిబ్రవరి 6: దేశంలో బంగారం ధరలు పెరిగిపోకుండా, డిమాండ్‌ను కొంత మేర నియంత్రించే దిశగా ఆర్‌బిఐ సలహా కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. 5 లక్షల రూపాయల పైబడి బంగారం, నగలు కొనుగోళ్లు జరిపే వారి నుంచి...
View Articleవాట్సన్ సూపర్ సెంచరీ
కాన్‌బెరా, ఫిబ్రవరి 6: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను మొదటి మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఆస్ట్రేలియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. దీనితో చివరి రెండు మ్యాచ్‌లు నామమాత్రంగా...
View Article20న చెన్నైలో పటౌడీ స్మారకోపన్యాసం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ స్మారకార్థం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) ఈనెల 20న చెన్నైలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వార్షిక...
View Articleఅజ్లన్ షా హాకీ టోర్నీకి భారత కెప్టెన్‌గా దనీష్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: మలేసియాలో వచ్చేనెల ఆరు నుంచి 17వ తేదీ వరకూ జరిగే 22వ అజ్లన్ షా హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు సీనియర్ ఆటగాడు దనీష్ ముజ్‌తబా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. హాకీ ఇండియా...
View Article